-
లంకలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్, ట్విస్ట్ తో సినిమా పూర్తయ్యి పోయింది. పొన్నియిన్ సెల్వన్ 1 పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ని చూస్తూ ఉండండి.
Date & Time : 07:40 AM September 30, 2022
-
ఇప్పుడు కథనంలో మరిన్ని ట్విస్టులు కనిపిస్తున్నాయి. దీనితో మరింత ఆసక్తి నెలకొంది.
Date & Time : 07:15 AM September 30, 2022
-
ఇప్పుడు కుందవయి, ఆదిత్య కరికాల కలయికతో కథనం మరింత ఆసక్తిగా మారుతుంది.
Date & Time : 07:00 AM September 30, 2022
-
ఇప్పుడు కొన్ని యుద్ధ సన్నివేశాల అనంతరం కథనంలో ఓ షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.
Date & Time : 06:55 AM September 30, 2022
-
రాజ్యాన్ని ఆక్రమించడానికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 06:40 AM September 30, 2022
-
ఇప్పుడు ఐశ్వర్య మరియు త్రిష ల మధ్య అంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్న మొదటి సన్నివేశం స్టార్ట్ అయ్యింది. ఈ సన్నివేశం చాలా బాగా డిజైన్ చేయబడింది.
Date & Time : 06:25 AM September 30, 2022
-
ఇంటర్వెల్ అనంతరం..లంకలో జయం రవి పై యుద్ధ సన్నివేశాలతో సినిమా ఇప్పుడు స్టార్ట్ అయ్యింది.
Date & Time : 06:15 AM September 30, 2022
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : ఇప్పటి వరకు సినిమా అంత ఆకట్టుకునేలా లేదు. నటుడు కార్తీకి ఎక్కువ నిడివి కనిపిస్తుంది. విక్రమ్ పై ఇంకా సరైన నరేషన్ కనిపించలేదు. ఐశ్వర్యారాయ్ అలాగే త్రిష లు తమ పాత్రల్లో బాగున్నారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం బాగుంది.ఇక సెకండాఫ్ ఏమన్నా కీలకంగా మారుతుందేమో చూడాలి.
Date & Time : 06:10 AM September 30, 2022
-
విక్రమ్ మరియు ఐశ్వర్య రాయ్ ల మధ్య కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ తర్వాత సినిమా ఇంటర్వెల్ కి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 06:00 AM September 30, 2022
-
కుందవయి గా త్రిష ఇప్పుడు పరిచయం అయ్యింది. అలాగే రాచస మావయ్య సాంగ్ కూడా స్టార్ట్ అయ్యింది.
Date & Time : 05:40 AM September 30, 2022
-
ఇప్పుడు కార్తీ చోళుల ప్రధాన రాజు విక్రమ్ తండ్రి అయినటువంటి ప్రకాష్ రాజ్ ని కలిసి హెచ్చరిస్తున్న సన్నివేశాలు వస్తున్నాయి. అలాగే కార్తీ మరియు ఐశ్వర్య రాయ్ మధ్య సీన్స్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి.
Date & Time : 05:20 AM September 30, 2022
-
ఇప్పుడు కథనంలో చిన్న ట్విస్ట్.. జయరామ్ సూచనలతో కార్తీ ఒక కుట్ర కి ఇపుడు తెరలేపాడు.
Date & Time : 05:10 AM September 30, 2022
-
ఇప్పుడు శరత్ కుమార్ మరియు నైజల్ గల్ రవి పాత్రలు పరిచయం అయ్యాయి. కార్తీ వారిని కలిసిన సన్నివేశాలు వస్తున్నాయి. ఇప్పుడు మరో సాంగ్ దేవరాలన్ ఆట మొదలైంది.
Date & Time : 05:00 AM September 30, 2022
-
ఒక పథకం పై విక్రమ్, కార్తీ ని పంపే సన్నివేశాలు వస్తున్నాయి. అలాగే పొంగే నది సాంగ్ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 04:55 AM September 30, 2022
-
ఇప్పుడు చోళులు మరియు రాష్ట్రకూటుల మధ్య యుద్ధ సన్నివేశాలు వస్తున్నాయి. ఆదిత్య కరికాల, వల్లవరాయలుగా విక్రమ్ మరియు కార్తి లు ఇప్పుడు పరిచయం అయ్యారు.
Date & Time : 04:50 AM September 30, 2022
-
చిరంజీవి వాయిస్ ఓవర్ లో తాంజావూర్ లోని విజువల్స్ తో కథ మొదలైంది.
Date & Time : 04:45 AM September 30, 2022
-
హాయ్.. 166 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 04:40 AM September 30, 2022