-
మొత్తానికి సినిమా అయితే ఓ సింపుల్ ముగింపు తో పూర్తయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ ఉండండి.
Date & Time : 12:20 PM March 17, 2023
-
కనుల చాటున సాంగ్ తర్వాత మెయిన్ లీడ్ మధ్య కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతుంది.
Date & Time : 12:10 PM March 17, 2023
-
నాగ శౌర్య మరియు మాళవిక లు ఓ ఫ్రెండ్ పెళ్ళిలో కలిశారు. కొన్ని ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:45 AM March 17, 2023
-
ఇప్పుడు నాగ శౌర్య, మేఘా ల మధ్య కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:30 AM March 17, 2023
-
ఇంటర్వెల్ అనంతరం..మాళవిక పై కొన్ని లవ్ సీన్స్ ఇప్పుడు మొదలయ్యాయి.
Date & Time : 11:20 AM March 17, 2023
-
ఫస్టాఫ్ అప్డేట్ : ఇప్పటివరకు సినిమా పర్వాలేదు. స్లో గా సాగే కథనం మెయిన్ లీడ్ డీసెంట్ పెర్ఫామెన్స్ లు బాగున్నాయి. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 11:10 AM March 17, 2023
-
ఇప్పుడు మెయిన్ లీడ్ నడుమ కొన్ని అనుకోని గొడవలు.. దీనితో సినిమా ఇంటర్వెల్ కి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 11:05 AM March 17, 2023
-
ఇప్పుడు కథనంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. అలాగే మెయిన్ లీడ్ మధ్య ఎమోషనల్ కనెక్షన్ మరింత ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నటి మేఘ చౌదరి పరిచయం అయ్యింది.
Date & Time : 10:55 AM March 17, 2023
-
కొన్ని ఫన్నీ సీన్స్ తర్వాత రొమాంటిక్ మెలోడీ నీతో సాంగ్ మొదలైంది.
Date & Time : 10:40 AM March 17, 2023
-
మొదటి సాంగ్ కంప్లీట్ అయ్యాక కథనం మరింత ఆసక్తిగా మారుతుంది. మెయిన్ లీడ్ మధ్య మరిన్ని బ్యూటిఫుల్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 10:30 AM March 17, 2023
-
ఇప్పుడు తమ పై చదువులు కోసం నాగ శౌర్య మాళవిక లు యూకే వెళ్లారు. ఇద్దరి మధ్య కొన్ని క్యూట్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:20 AM March 17, 2023
-
మెయిన్ లీడ్ మరియు అభిషేక్ మహర్షి మధ్య కొన్ని కాలేజ్ కామెడీ సీన్స్ ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 10:10 AM March 17, 2023
-
మెయిన్ లీడ్ నాగ శౌర్య, మాళవిక నైర్ లు సింపుల్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ మొదలైంది.
Date & Time : 10:05 AM March 17, 2023
-
హాయ్..128 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 10:00 AM March 17, 2023