-
మొత్తానికి సినిమా సుఖాంతం అయ్యింది. పూర్తి
రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 11:40 AM Feb 06, 2025
-
ఇప్పుడు అజిత్, అర్జున్ నడుమ క్లైమాక్స్ ఫైట్
కి రంగం సిద్ధం అయ్యింది. వీటితో పాటుగా
మరో షాకింగ్ ట్విస్ట్ కథనంలో చోటు చేసుకుంది.
Date & Time : 11:30 AM Feb 06, 2025
-
ఇపుడు త్రిష కిడ్నాప్ సస్పెన్స్ వీడుతుంది
అలాగే ఒకొకరిగా బయటకి వస్తుండగా అజిత్
పై కొన్ని ఇంటెన్స్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 11:15 AM Feb 06, 2025
-
ఇప్పుడు అజిత్ ఒక ప్లాన్ చేస్తున్నాడు అలాగే
ఆ యంగ్‌స్టర్స్ నడున ఇంటెన్స్ యాక్షన్ సీన్స్
ఇపుడు కొనసాగుతున్నాయి.
Date & Time : 11:00 AM Feb 06, 2025
-
ఇపుడు అజిత్ కి, కిడ్నాపర్స్ నడుమ కొన్ని కీలక
సన్నివేశాలు వస్తున్నాయి. అలాగే మరో పక్క
త్రిష, రెజీనాపై కూడా సీన్స్ లో ఒక ఇంట్రెస్టింగ్
ట్విస్ట్ చోటు చేసుకుంది.
Date & Time : 10:45 AM Feb 06, 2025
-
ఇంటర్వెల్ అనంతరం.. ఇపుడు రెజీనాపై ఫ్లాష్
బ్యాక్ సీన్స్ తో సినిమా మొదలైంది.
Date & Time : 10:30 AM Feb 06, 2025
-
ఫస్టాఫ్ అప్డేట్: ఇప్పుడు వరకు సినిమా యావరేజ్ గా సాగింది. కొన్ని ట్విస్ట్ లు ఓకే అనిపించాయి. అజిత్ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. కొన్ని విజువల్స్ కూడా బాగున్నాయి. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 10:20 AM Feb 06, 2025
-
ఇపుడు అర్జున్, రెజీనాలపై కొన్ని సన్నివేశాలు
తర్వాత అజీత్ మరో షాకింగ్ నిజాన్ని త్రిష
కిడ్నాప్ పై తెలుసుకున్నాడు. ఇపుడు విరామం.
Date & Time : 10:15 AM Feb 06, 2025
-
ఇపుడు అజిత్ అన్ని కోణాల్లో కూడా అసలేం జరిగింది
అనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో
ఒక షాకింగ్ తెలుసుకున్నాడు.
Date & Time : 10:05 AM Feb 06, 2025
-
ఇపుడు త్రిష విషయంలో అజిత్ కీలక నిజం తెలుసుకున్నాడు.
ఇపుడు సినిమా ఇంకొంచెం సీరియస్ గా అలాగే
ఇంట్రెస్టింగ్ గా మారుతుంది.
Date & Time : 09:55 AM Feb 06, 2025
-
కొన్ని కీలక సన్నివేశాలు తర్వాత త్రిష మిస్సయ్యింది.
అజిత్ ఆమెని వెతుకుతున్నాడు.
Date & Time : 09:45 AM Feb 06, 2025
-
ఇపుడు అర్జున్, రెజీనాలు స్క్రీన్ పైకి వచ్చారు.
వీరితో పాటుగా మెయిన్ లీడ్ పై పలు కీలక
సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:35 AM Feb 06, 2025
-
ఒక యంగ్‌స్టర్ అజిత్, త్రిషలని ఇబ్బంది పెడుతున్నాడు.
కొంచెం టెన్స్ సీన్స్ ఇపుడు వస్తున్నాయి.
ఈ సంబంధిత సన్నివేశాలు కొనసాగుతున్నాయి.
Date & Time : 09:25 AM Feb 06, 2025
-
ఇపుడు కయల్, అజిత్ గతానికి సంబంధించిన కొన్ని
లవ్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:15 AM Feb 06, 2025
-
ఇపుడు సినిమా ప్రస్తుతం సీన్స్ నుంచి ఫ్లాష్
బ్యాక్ ఎపిసోడ్ లోకి మారింది. అజిత్, త్రిష
నడుమ 12 ఏళ్ళు కితం సీన్స్ తో పాటుగా సవడీకా
సాంగ్ మొదలైంది.
Date & Time : 09:05 AM Feb 06, 2025
-
హాయ్.. 154 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే
మొదలైంది.
Date & Time : 08:54 AM Feb 06, 2025