-
పబ్లిక్ కి ఒక మంచి సోషల్ మెసేజ్ ఇవ్వడంతో సినిమా పూర్తి అయింది....అయితే పూర్తి రివ్యూ కోసం చూస్తూనే వుండండి 123తెలుగు.కామ్
Date & Time : 11:41 PM July 04, 2018
-
సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతోంది....ప్రస్తుతం లంచగొండితనం, లంచగొండి రాజకీయనాకులకు సంబంధించి గోపిచంద్ చెప్పే కొన్ని డైలాగులతో కూడిన సన్నివేశం జరుగుతోంది
Date & Time : 11:30 PM July 04, 2018
-
విలన్ గ్యాంగ్ కోర్ట్ లోనే గోపీచంద్ ని చంపడానికి ప్లాన్ చేశారు. ఆ పరిస్థితులు ఒక హై ఓల్టేజ్ యాక్షన్ బ్లాక్ కి దారి తీశాయి
Date & Time : 11:25 PM July 04, 2018
-
దొంగిలించిన డబ్బుతో సహా గోపీచంద్ కోర్ట్ కి సరెండర్ అవడానికి సిద్దమయ్యాడు.....ప్రస్తుతం కొన్ని క్లిష్టమైన కోర్ట్ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 11:21 PM July 04, 2018
-
మళ్ళి మెహ్రీన్ స్క్రీన్ పై కనిపించింది....ప్రస్తుతం 'నిన్ను చూసి' అనే మెలోడీ సాంగ్ వస్తోంది
Date & Time : 11:16 PM July 04, 2018
-
హీరో చేస్తున్న దొంగతనాల వెనకున్న అసలు కారణం రివీల్ అయింది..... ప్రస్తుతం ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి..
Date & Time : 11:09 PM July 04, 2018
-
కథలో చిన్న ట్విస్ట్ వచ్చింది..... హీరో ఐడెంటిటీ బయటపడింది
Date & Time : 10:59 PM July 04, 2018
-
హీరో గ్యాంగ్ లోని ముఖ్యమైన వారిని సంపత్ గ్యాంగ్ పట్టుకుంది... హీరో వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు.... ఆ సన్నివేశాలు ఒక స్టైలిష్ ఫైట్ కి దారి తీశాయి
Date & Time : 10:49 PM July 04, 2018
-
మెల్లగా సన్నివేశాలు రొమాంటిక్ మూడ్ లోకి మారాయి... ప్రస్తుతం యూరప్ లో అందమైన లొకేషన్లో తీసిన 'ఫస్ట్ టైం' అనే సాంగ్ వస్తోంది.
Date & Time : 10:42 PM July 04, 2018
-
ఫన్నీ సన్నివేశాలతో సెకండ్ హాఫ్ ప్రారంభమయింది... ప్రస్తుతం హీరోకి, జేపీకి మధ్య కొన్ని హాస్య సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 10:37 PM July 04, 2018
-
ఫస్ట్ హాఫ్ అప్ డేట్ : సినిమా చాలావరకు ఎంటర్టైన్మెంట్ తో సాగింది..గోపీచంద్, శ్రీనివాస రెడ్డి, మరియు పృద్విల మధ్య వచ్చే కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి.....కాగా సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో వేచి చూడాలి
Date & Time : 10:32 PM July 04, 2018
-
హీరోకి, సంపత్ గ్యాంగ్ మెంబెర్స్ కి మధ్య జరిగే ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ తర్వాత సినిమా సగం పూర్తి అయింది... ప్రస్తుతం బ్రేక్ టైం
Date & Time : 10:28 PM July 04, 2018
-
కొన్ని ట్రయల్స్ తర్వాత చివరికి హీరోయిన్ హీరోని ఇంప్రెస్ చేసింది...ప్రస్తుతం వారిమధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 10:25 PM July 04, 2018
-
గోపీచంద్ సహాయకుడిగా సీనియర్ యాక్టర్ తనికెళ్ళ భరణి ఇప్పుడే సీన్ లో జాయిన్ అయ్యారు....ప్రస్తుతం వారిద్దరి మధ్య సీరియస్ డిస్కషన్ జరుగుతున్న సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 10:14 PM July 04, 2018
-
మొత్తానికి హీరోయిన్ హీరోని కలుసుకుంది... ప్రస్తుతం వారిద్దరి మధ్య కొన్ని ఫన్నీ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 10:09 PM July 04, 2018
-
షాయాజీ షిండే క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ గా ఇప్పుడే ఎంటర్ అయ్యారు... ఆయన దొంగతనం కేసుని విచారణ చేస్తున్నారు
Date & Time : 10:02 PM July 04, 2018
-
గుడిలో చూసిన వెంటనే మొదటి చూపులోనే హీరోని ప్రేమించిన హీరోయిన్, అతనికోసం గుడిలో వెతుకుతోంది.... ఆ సన్నివేశం మొత్తం మరొక అద్భుత సాంగ్ 'రైట్ నౌ' కి దారి తీసింది
Date & Time : 09:54 PM July 04, 2018
-
హోమ్ మినిస్టర్ గా నటుడు సంపత్ ఇప్పుడే ఎంటర్ అయ్యాడు... ఆయనకు సంబందించిన కొన్ని పరిచయ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 09:50 PM July 04, 2018
-
ఒక పెద్ద దొంగతనం చేసేలా హీరో ప్లాన్ చేస్తున్నాడు... ఆ పరిస్థితి ఒక ఫైట్ కి దారి తీసింది...ప్రస్తుతం కొందరు అండర్ వరల్డ్ డాన్ యొక్క గ్యాంగ్
Date & Time : 09:46 PM July 04, 2018
-
హీరోయిన్ మెహ్రీన్ ఇప్పుడే గుడిలో సింపుల్ గా ఎంట్రీ ఇచ్చింది...సాంప్రదాయ దుస్తుల్లో ఆమె చాలా అందంగా వుంది...
Date & Time : 09:38 PM July 04, 2018
-
కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వి ఇప్పుడే స్కీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు.... గోపీచంద్, పృథ్వి, శ్రీనివాస రెడ్డి ల మధ్య ప్రస్తుతం కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 09:35 PM July 04, 2018
-
కొన్ని పరిచయ సన్నివేశాలతర్వాత మొదటి పాట 'దేశమంటే' వస్తోంది. జానపదం, మోడరన్ స్టైల్ ను మిక్స్ చేస్తూ హీరో క్యారక్టరైజెషన్ తెలుపుతూ పాట సాగుతోంది
Date & Time : 09:30 PM July 04, 2018
-
ఇప్పుడు సినిమా ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్ళింది....ఇప్పుడే హీరో గోపీచంద్ స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చాడు. కమెడియన్స్ శ్రీనివాస రెడ్డి, జయప్రకాశ్ రెడ్డిలు కూడా సీన్లో జాయిన్ అయ్యారు
Date & Time : 09:24 PM July 04, 2018
-
ప్రస్తుతం లంచగొండితనం, బ్లాక్ మనీ కి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:20 PM July 04, 2018
-
హాయ్.. 145 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 09:18 PM July 04, 2018