-
-
చిత్రం పూర్తయ్యింది పూర్తి సమీక్ష కోసం 123తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 11:35 AM October 18, 2018
-
అనుకున్నట్టుగానే విశాల్ తన వంతు భాద్యతను నిర్వర్తించాడు.
Date & Time : 11:32 AM October 18, 2018
-
ఒక భారీ పోరాట సన్నివేశం తర్వాత కొన్ని భావోద్వేగపూరిత సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:22 AM October 18, 2018
-
విశాల్ ఇప్పుడు భాద్యత అంతటిని ఒక్కడే తీసుకెళ్తున్నాడు.యాక్షన్ సన్నివేశాలతో చిత్రం క్లైమాక్స్ దిశగా వెళ్తుంది.
Date & Time : 11:22 AM October 18, 2018
-
మళ్ళీ విశాల్ మరియు వరలక్ష్మి ల మధ్య ఘర్షణ సన్నివేశం వస్తుంది.ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ కూడా వచ్చింది.
Date & Time : 11:15 AM October 18, 2018
-
ఇప్పుడు మరొక భారీ పోరాట సన్నివేశం వస్తుంది.ఇది ఈ చిత్రానికి ముఖ్యమైన సన్నివేశంగా చెప్పొచ్చు.
Date & Time : 11:02 AM October 18, 2018
-
విశాల్ మరియు వరలక్ష్మి ల మధ్య హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశం వస్తుంది.ఇక్కడి బాక్గ్రౌండ్ మ్యూజిక్ మరింత హైప్ తెచ్చింది.
Date & Time : 10:56 AM October 18, 2018
-
విశాల్ ఊహించని సంఘటనలను తన తెలివితేటలతో కవర్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు.కొన్ని హాస్య సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:45 AM October 18, 2018
-
విరామం ముగిసింది.విశాల్ మరియు కీర్తీల మధ్య ప్రేమకు సంబందించిన పాట వస్తుంది.
Date & Time : 10:32 AM October 18, 2018
-
ఒక ఊహించని ట్విస్ట్ తో చిత్రం విరామం వైపుకు వెళ్ళింది.
Date & Time : 10:13 AM October 18, 2018
-
విశాల్ తండ్రి మీద వారి ప్రత్యర్ధులు పెద్ద దాడి చేశారు.
Date & Time : 10:05 AM October 18, 2018
-
విశాల్ తండ్రి సమక్షంలో విశాల్ కి కీర్తి సురేష్ లకి మధ్య కొన్ని హాస్య సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:00 AM October 18, 2018
-
ఇప్పుడే విశాల్ మరియు కీర్తిల మధ్య శివంగి పిల్ల పాట మొదలయ్యింది.
Date & Time : 09:50 AM October 18, 2018
-
ఇప్పుడు విశాల్ మొదటి పోరాట సన్నివేశం మొదలవుతుంది.
Date & Time : 09:39 AM October 18, 2018
-
ఇప్పుడు ఒక మాస్ పాట వస్తుంది.కీర్తి సురేష్ అద్భుతమైన పెరఫామెన్స్ ఇస్తుంది.విశాల్,కీర్తిలా మధ్య మంచి కెమిస్ట్రీ నడుస్తుంది.
Date & Time : 09:30 AM October 18, 2018
-
ఇప్పుడు హీరో విశాల్ పల్లెటూరి యువకునిగా కనిపిస్తున్నాడు.కథ వేగవంతంగా కొనసాగుతుంది.
Date & Time : 09:21 AM October 18, 2018
-
పక్కా పల్లె అమ్మాయిలా హీరోయిన్ కీర్తి సురేష్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది.విశాల్ మరియు కీర్తిల సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 09:15 AM October 18, 2018
-
ఇప్పుడే హీరో విశాల్ చాలా డైనమిక్ గా ఎంట్రీ ఇచ్చాడు
Date & Time : 09:10 AM October 18, 2018
-
రెండు గ్రూపుల మధ్య వైరం రెండు గ్రామాల మధ్య వైరంగా మారిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:08 AM October 18, 2018
-
పాత కథని గుర్తు చేస్తూ, గతానికి సంబందించిన కొన్ని సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 08:58 AM October 18, 2018
-
చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.మొదటి ఫ్రేము లోనే భారీ పోరాట సన్నివేశంతో మొదలవుతుంది.
Date & Time : 08:52 AM October 18, 2018
-
హాయ్ .. 149నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది
Date & Time : 08:50 AM October 18, 2018