-
-
చిత్రం పూర్తయింది.. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 06:10 AM September 1, 2017
-
చిత్రం ప్రజెంట్ డే కి వచ్చింది. భారీ ఫైట్ తో చిత్రం ముగింపు దశకు చేరుకుంది.
Date & Time : 06:05 AM September 1, 2017
-
చిత్రం మళ్లీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లింది. అద్భుతమైన రైన్ ఫైట్ వస్తోంది.
Date & Time : 06:00 AM September 1, 2017
-
ఫ్లాష్ బ్యాక్ పూర్తయింది. చిత్రం ప్రజెంట్ డే కి వచ్చింది. జైల్లో కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:50 AM September 1, 2017
-
చిత్రంలో మరో ట్విస్ట్ రివీల్ అయింది.
Date & Time : 05:40 AM September 1, 2017
-
ఫైట్ పూర్తయింది. ప్రస్తుతం మెలోడీ సాంగ్ 'కన్ను కన్ను కలిశాయి' వస్తోంది.
Date & Time : 05:35 AM September 1, 2017
-
స్టైలిష్ ఫైట్ కి అంతా సిద్ధం అవుతోంది. బాగా పాపులర్ అయిన 'జంగిల్ బుక్' డైలాగ్ ని బాలయ్య చెబుతున్నాడు. థియేటర్ లో రెస్పాన్స్ అదిరిపోతోంది.
Date & Time : 05:30 AM September 1, 2017
-
విలన్ల అక్రమాలని బయట పెట్టడానికి శ్రీయ ప్రయత్నిస్తోంది. ఉత్కంఠ భరితమైన సన్నివేశం వస్తోంది.
Date & Time : 05:25 AM September 1, 2017
-
బాలయ్య పాడిన పబ్ సాంగ్ 'మావ ఏక్ పెగ్ లా' వస్తోంది. బాలకృష్ణ కెరీర్ లో తొలిసారి పాడిన పాట ఇది.
Date & Time : 05:20 AM September 1, 2017
-
బాలకృష్ణ, శ్రీయ మధ్య రొమాంటిక్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 05:15 AM September 1, 2017
-
బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ చాలా బావుంది. విలన్ కి సంబందించిన ఇంట్రడక్షన్ సీన్ వస్తోంది.
Date & Time : 05:10 AM September 1, 2017
-
హీరోయిన్ శ్రీయ, కమెడియన్ ఆలీ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. పోర్చుగల్ లో స్టైలిష్ కార్ ఛేజింగ్ సీన్ వస్తోంది.
Date & Time : 05:05 AM September 1, 2017
-
ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభమైంది. పోలీస్ ఇంటరాగేషన్ సీన్స్ వస్తున్నాయి. కథ ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్లింది.
Date & Time : 05:00 AM September 1, 2017
-
అద్భుతంగా డిజైన్ చేసిన ఫైట్ తో ఇంటర్వెల్ పడింది.
Date & Time : 04:48 AM September 1, 2017
-
ప్రస్తుతం రైల్వే స్టేషన్ లో భారీ ఫైట్ సీన్ వస్తోంది.
Date & Time : 04:40 AM September 1, 2017
-
కొన్ని కామెడీ సీన్స్ తరువాత హీరోయిన్ ముస్కాన్ తో మరో సాంగ్ వస్తోంది.
Date & Time : 04:32 AM September 1, 2017
-
అద్భుతమైన సీన్ తరువాత ఫైట్ వస్తోంది. బాలయ్య పంచ్ డైలాగులతో అదరగొడుతున్నాడు.
Date & Time : 04:26 AM September 1, 2017
-
హీరోయిన్ ముస్కాన్ సేథితో సాంగ్ వస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ సూపర్ హిట్ సాంగ్ 'కంటి చూపు చెబుతోంది' కి రీమిక్స్ ఇది. బాలయ్య తన తండ్రి స్టెప్పులతో ఆకట్టుకుంటున్నాడు.
Date & Time : 04:22 AM September 1, 2017
-
విలన్ గ్యాంగ్ ని ట్రాక్ చేసే పనిలో బాలయ్య ఉన్నాడు. సన్నివేశాలు వేగంగా సాగుతున్నాయి.
Date & Time : 04:15 AM September 1, 2017
-
చిన్న ట్విస్ట్ రివీల్ అయింది. పోలీస్ అధికారులకు తేడా సింగ్ కు మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరుగుతోంది.
Date & Time : 04:08 AM September 1, 2017
-
భారీ ఫైట్ కి ముందు బాలయ్య క్రేజీ డైలాగ్స్ చెబుతున్నాడు. ఫైట్ లో బాలయ్య హావ భావాలు అద్భుతంగా ఉన్నాయి.
Date & Time : 04:02 AM September 1, 2017
-
బాలయ్య తన ఎనర్జిటిక్ స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. సాంగ్ పూర్తయింది. ప్రస్తుతం 30 ఇయర్స్ పృథ్వితో కామెడీ సీన్లు వస్తున్నాయి.
Date & Time : 03:56 AM September 1, 2017
-
బాలకృష్ణ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. వెంటనే టైటిల్ సాంగ్ కూడా మొదలైంది.
Date & Time : 03:52 AM September 1, 2017
-
టైటిల్స్ పడుతున్నాయి. మాఫియా బ్యాక్ డ్రాప్ లో సన్నివేశాలని చూపిస్తున్నారు.
Date & Time : 03:50 AM September 1, 2017
-
142 నిమిషాల నిడివిగల చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది.
Date & Time : 03:45 AM September 1, 2017