-
పక్కా స్క్రీన్ ప్లే తో కూడిన ఎమోషన్స్ తో సినిమా తుదిదశకు చేరుకుంది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 07:24 PM January 23, 2018
-
సినిమాలో ఎమోషనల్ తో కూడిన ప్రాచిన యుద్ద సన్నివేశం వస్తోంది.
Date & Time : 07:20 PM January 23, 2018
-
సాహిద్ కపూర్ యుద్దంలో ఓడిపోయాడు, అల్లాఉద్దిన్ కిల్జి రాజ్ పుత్ సామ్రాజ్యంలోకి ప్రవేశించాడు.
Date & Time : 07:15 PM January 23, 2018
-
సాహిద్, రన్ వీర్ మద్య భీకరమైన యుద్ధం జరుగుతోంది. సినిమా క్లైమాక్స్ కు చేరుతుంది. సినిమా ఎమోషనల్ గా సాగుతోంది.
Date & Time : 07:11 PM January 23, 2018
-
సాహిద్ కపూర్ దీపిక సహాయం లేకుండా ఒంటరిగా పోరాడటానికి సిద్దం అవుతున్నాడు.
Date & Time : 07:09 PM January 23, 2018
-
భారి యుద్దానికి సాహిద్ కపూర్ సిద్దం అవుతున్నాడు. ఒక ఎమోషనల్ పాటలో ఈ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 07:05 PM January 23, 2018
-
అల్లాఉద్దిన్ కిల్జి రెండో సారి యుద్దానికి వచ్చాడు. సన్నివేశాలు సీరియస్ గా ఉన్నాయి.
Date & Time : 06:58 PM January 23, 2018
-
సాహీద్ కపూర్ రన్వీర్ సింగ్ పై కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు. సాహిద్ తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు.
Date & Time : 06:54 PM January 23, 2018
-
అదితి రావ్ మరియు రన్వీర్ సింగ్ మద్య కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 06:51 PM January 23, 2018
-
సాహిద్ కపూర్ కు సంభందించిన కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి. ప్రస్తుతం సినిమాలో మంచి డ్రామా నడుస్తోంది.
Date & Time : 06:43 PM January 23, 2018
-
అల్లాఉద్దిన్ కిల్జి ఆసక్తిగా రాణి పద్మావతి రాక కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పడు పాట వస్తోంది. రన్ వీర్ సింగ్ పాటలో క్రురంగా ఉన్నాడు
Date & Time : 06:33 PM January 23, 2018
-
దీపికా పదుకొనే అల్లాఉద్దిన్ పై పోరాటానికి సిద్దం అయ్యింది. ఆమె డిల్లీ కి ప్రయాణం అయ్యింది
Date & Time : 06:28 PM January 23, 2018
-
ఇంటర్వెల్ తరువాత సన్నివేశాలు సీరియస్ గా ఉన్నాయి. షాహిద్ కపూర్ మరియు దీపిక పదుకొనే కష్టాలో ఉన్న సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:25 PM January 23, 2018
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : సినిమా మొదటిసగం ఇంటరెస్టింగ్ గా సాగింది. సినిమా అక్కడక్కడ కొద్దిగా నిధానంగా ఉన్నా రన్ వీర్ సింగ్ నటన అద్భుతం. సెకండ్ హాఫ్ పై ఆసక్తి కలిగేలా ఫస్ట్ హాఫ్ ఉంది.
Date & Time : 06:10 PM January 23, 2018
-
సినిమా సగభాగం పూర్తి అయ్యింది. దీపిక పదుకొనే మీద మంచి ట్విస్ట్ వచ్చింది.
Date & Time : 06:03 PM January 23, 2018
-
యుద్ధం ఆగిపోయింది. రన్ వీర్ సింగ్ పద్మావతిని చూడ్డానికిమొదటిసారి వచ్చాడు. సినిమాలో డ్రామా బాగుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగుంది.
Date & Time : 05:53 PM January 23, 2018
-
సినిమాలో ఇంటరెస్టింగ్ ట్విస్ట్ వచ్చింది. అల్లాఉద్దిన్ కిల్జి యుద్ధం బదులు స్నేహం కోరుకున్నాడు. సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి
Date & Time : 05:43 PM January 23, 2018
-
యుద్ధం రోజుల తరబడి జరుగుతంది. ఎత్తుకు పై ఎత్తు వంటి సన్నివేశాలు వస్తున్నాయి. సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 05:35 PM January 23, 2018
-
అల్లాఉద్దిన్ కళ్ళు పద్మావతి పై పడ్డాయి. ప్రస్తుతం భారి యుద్ద సన్నివేశానికి సన్నాహాలు జరుగుతున్నాయి
Date & Time : 05:26 PM January 23, 2018
-
రన్ వీర్ సింగ్ తన పాత్రలో జీవిస్తున్నాడు. అతని డ్రెస్సింగ్, దుస్తులు బాగున్నాయి
Date & Time : 05:14 PM January 23, 2018
-
ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి. రన్ వీర్ సింగ్ చుట్టుపక్కల వారిని జయించి తాను రాజ్యాధికారం చేజిక్కించుకున్నాడు. స్క్రీన్ ప్లే మరియు మాటలు బాగున్నాయి
Date & Time : 05:09 PM January 23, 2018
-
హిట్ సాంగ్ 'ఘూమార్' వస్తోంది. సెట్స్ మరియు సినిమాటోగ్రఫీఅద్భుతంగా ఉన్నాయి. దీపిక యువరాణి పాత్రలో అందంగా కనిపిస్తోంది
Date & Time : 05:03 PM January 23, 2018
-
దీపిక షాహిద్ ను వివాహం చేసుకుంది. అల్లాఉద్దిన్ కిల్జి రాజ్ పుత్ సామ్రాజ్యంపై దండయాత్రకు ప్రయత్నం చేస్తున్నాడు. స్పెషల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి.
Date & Time : 04:56 PM January 23, 2018
-
సినిమా కథ ఇండియాకు షిఫ్ట్ అవ్వడం జరిగింది. దీపికా పదుకొనే పద్మావతి గా షాహిద్ కపూర్ రాజపుత్ రతన్ సింగ్ గా పరిచయం అయ్యారు
Date & Time : 04:49 PM January 23, 2018
-
సినిమా ఆఫ్గనిస్తాన్ లో ప్రారంభం అయ్యింది. రంవీర్ సింగ్, అతిథి రావ్ ఎంట్రి ఇచ్చారు
Date & Time : 04:40 PM January 23, 2018
-
టైటిల్స్ ఇంటరెస్టింగ్ గా పడుతున్నాయి. 3డి ఎఫెక్ట్స్ బాగున్నాయి
Date & Time : 04:34 PM January 23, 2018
-
సినిమా ఇప్పుడే ప్రారంభం అయ్యింది. హిందువులను, హిందూ సాంప్రదాయాని కించపరిచే సన్నివేశాలు లేవని టైటిల్స్ లో చెప్పడం జరిగింది.
Date & Time : 04:31 PM January 23, 2018