-
ఎమోషనల్ సీన్ తో చిత్రం ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 11:26 AM November 30, 2017
-
గోపీచంద్ తన ఆపరేషన్ ని పూర్తిచేస్తున్నాడు. భారీ క్లైమాక్స్ వస్తోంది.
Date & Time : 11:22 AM November 30, 2017
-
ఆశిష్ విద్యార్థి సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఓ కీలక సన్నివేశం వస్తోంది.
Date & Time : 11:18 AM November 30, 2017
-
క్లైమాక్స్ సన్నివేశం వస్తోంది. అలీ కామెడీ పండిస్తున్నాడు. విలన్ గ్యాంగ్ మధ్య కొన్ని సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 11:08 AM November 30, 2017
-
ఫ్లాష్ బ్యాక్ ముగిసింది. చిత్రం మంచి ఊపందుకుని క్లైమాక్స్ దిశగా సాగుతోంది.
Date & Time : 10:58 AM November 30, 2017
-
ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు వస్తున్నాయి. ఫ్లాష్ బ్యాక్ లో అసలు కథ రివీల్ అయింది.
Date & Time : 10:52 AM November 30, 2017
-
డ్రగ్స్ నేపథ్యంలో సన్నివేశాలు వస్తున్నాయి. డ్రగ్స్ సమస్యలని చూపిస్తున్నారు.
Date & Time : 10:46 AM November 30, 2017
-
ఫ్లాష్ బ్యాక్ లో చిన్న ట్విస్ట్ వచ్చింది. చిత్రం సీరియస్ గా సాగుతోంది.
Date & Time : 10:36 AM November 30, 2017
-
చిత్రంలో ప్రస్తుతం రొమాంటిక్ సాంగ్ వస్తోంది. మోడరన్ దుస్తుల్లో అను ఇమ్మాన్యుయేల్ చాలా అందంగా ఉంది.
Date & Time : 10:31 AM November 30, 2017
-
వెన్నెల కిషోర్ కూడా ఎంటర్ అయ్యాడు. కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 10:26 AM November 30, 2017
-
అను ఇమ్మాన్యుయేల్ మెడికల్ స్టూడెంట్ గా ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 10:23 AM November 30, 2017
-
సినిమా ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్లింది. గోపీచంద్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు.
Date & Time : 10:20 AM November 30, 2017
-
ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభం అయింది. మరో ట్విస్ట్ రివీల్ అయింది.
Date & Time : 10:15 AM November 30, 2017
-
చిత్రంలో అద్భుతమైన ట్విస్ట్. సినిమా కంప్లీట్ గా మారిపోయింది. మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఇంటర్వెల్ పడింది.
Date & Time : 9:55 AM November 30, 2017
-
చిత్రంలో కుటుంబ నేపధ్య సన్నివేశాలు వస్తున్నాయి. చిన్న ట్విస్ట్ తో చిత్రం ఇంటర్వెల్ దిశగా నడుస్తోంది.
Date & Time : 9:45 AM November 30, 2017
-
అలీ,రాశి ఖన్నా మధ్య మంచి కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి. అలీ కామెడీ పండిస్తున్నాడు.
Date & Time : 9:35 AM November 30, 2017
-
ఫ్యామిలీ ఎమోషన్ సన్నివేశాలు వస్తున్నాయి. రాశీఖన్నాని పెళ్లి చేసుకోవడానికి గోపీచంద్ రెడీ అవుతున్నాడు.
Date & Time : 9:25 AM November 30, 2017
-
చిత్రంలో మొదటి పాట వస్తోంది. అందమైన విలేజ్ వాతావరణంలో సాంగ్ ని షూట్ చేశారు.
Date & Time : 9:15 AM November 30, 2017
-
అలీ కూడా సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. అలీ, గోపీచంద్ మధ్య కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 9:10 AM November 30, 2017
-
ఎన్నారై కుర్రాడిగా గోపీచంద్ ఎంట్రీ ఇచ్చాడు. రాశిఖన్నా హీరో వెంట పడడం ప్రారంభించింది.
Date & Time : 9:07 AM November 30, 2017
-
జగపతి బాబు కుమార్తెగా రాశిఖన్నా ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 9:04 AM November 30, 2017
-
రెండు వర్గాల మధ్య ఫ్యాక్షన్ గొడవల నేపథ్యంలో చిత్రం సాగుతోంది.
Date & Time : 8:58 AM November 30, 2017
-
చాలా సీరియస్ సన్నివేశంతో చిత్రం ప్రారంభం అయింది. జగపతి బాబు, నాగినీడు ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 8:52 AM November 30, 2017
-
హాయ్..156 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే ప్రారంభం అయింది.
Date & Time : 8:45 AM November 30, 2017