-
-
క్లైమాక్స్ పూర్తయ్యింది.అన్ని సమస్యలకు పరిష్కారం దక్కడంతో సినిమా పూర్తయ్యింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 11:35 AM May 03, 2019
-
ఇప్పుడు సినిమా క్లైమాక్స్ దిశకు చేరుకుంటుంది.ఒక్క సీన్ తో అన్ని ట్విస్టులు అన్ని సమస్యలకు పరిష్కారం దొరికేసింది.
Date & Time : 11:30 AM May 03, 2019
-
ఇప్పుడు సినిమాలో ఫైనల్ ట్విస్ట్ చోటు చేసుకుంది.ఇప్పుడు సినిమా ఎమోషనల్ యాంగిల్ లోకి మారింది.
Date & Time : 11:25 AM May 03, 2019
-
ఇప్పుడు సినిమా మరో కోణంలోకి వెళ్తుంది.డ్రగ్ డీలింగ్ సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 11:20 AM May 03, 2019
-
హీరోకు సంబంధించి ఒక హార్ట్ బ్రేకింగ్ సీన్ వస్తుంది.హీరో తన జీవితంలో సక్సెస్ కావడానికి తన లక్ష్యాన్ని కనుగొన్నాడు.
Date & Time : 11:12 AM May 03, 2019
-
కథ మళ్ళీ పక్కదారి పట్టింది.కొన్ని కీలక సన్నివేశాలు అనవసరమైన కథనం వల్ల తేలిపోయాయి.
Date & Time : 11:08 AM May 03, 2019
-
ఇప్పుడు వరుణ్ సందేశ్ మరియు సుధాకర్ ల మధ్య కొన్ని హాస్య సన్నివేశాలు వస్తున్నాయి.వరుణ్ కామెడీ టైమింగ్ బాగుంది.
Date & Time : 11:05 AM May 03, 2019
-
ఇప్పుడు మరో పాట మొదలైంది.హీరో సుధాకర్ మరో పెద్ద డీల్ కుదుర్చుకునేందుకు ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.
Date & Time : 10:55 AM May 03, 2019
-
ఇప్పుడు కొన్ని హాస్య సన్నివేశాలు వస్తున్నాయి.ఒక పార్టీ సీన్ ఇప్పుడు మొదలయ్యింది.
Date & Time : 10:50 AM May 03, 2019
భారీ మొత్తంలో డబ్బు సంపాదించే క్రమంలో హీరో పెద్ద పెద్ద సమస్యలను ఎదుర్కొంటున్నాడు.నటుడు రవి వర్మ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 10:45 AM May 03, 2019
-
ఇంటర్వెల్ తర్వాత హీరోహీరోయిన్ల మధ్య మరో రొమాంటిక్ సాంగ్ వస్తుంది.ఈ పాటలో నిత్య శెట్టి చాలా అందంగా కనిపిస్తుంది.
Date & Time : 10:40 AM May 03, 2019
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : సినిమా ఆరంభం బాగానే మొదలై యూఎస్ ఎపిసోడ్స్ వరకు బాగానే కొనసాగింది. అక్కడక్కడా కాస్త సినిమా నెమ్మదించినట్టు కూడా అనిపించింది.మరి సెకండాఫ్ అయినా సినిమాకు కీలకంగా మారుతుందో లేదో చూడలి.
Date & Time : 10:30 AM May 03, 2019
-
చిన్న ఇంటర్వెల్ బ్యాంగ్ తో సినిమా ఇంటర్వెల్ కు చేరుకుంది.
Date & Time : 10:25 AM May 03, 2019
-
చివరికి హీరో అమెరికా చివర వరకు ఉండడానికి ఒక మార్గాన్ని కనుక్కున్నాడు.ఇప్పుడు సినిమా ఇంటర్వెల్ కు చేరుకుంటుంది.
Date & Time : 10:20 AM May 03, 2019
-
సినిమాకి ఎలాంటి లక్ష్యము లేనట్టు అనిపిస్తుంది.కొన్ని సిల్లీ సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 10:11 AM May 03, 2019
-
హీరో వరుణ్ సందేశ్ ఒక క్యామియో రోల్ తో ఎంట్రీ ఇచ్చారు.హీరోయిన్ యూఎస్ లో ఉండిపోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది.
Date & Time : 10:05 AM May 03, 2019
-
యూఎస్ లో హీరో ఒంటరిగా ఉన్నాడు.అక్కడ కొన్ని కఠినమైన ఉద్యోగాలు చెయ్యాల్సొస్తుంది.ఈ సీన్లు కాస్త ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి.
Date & Time : 09:54 AM May 03, 2019
-
ఒక ఆసక్తికర ట్విస్ట్ ఇప్పుడు చోటు చేసుకుంది.హీరో ఇప్పుడు యూఎస్ చేరుకున్నాడు.కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:45 AM May 03, 2019
-
వీరి ప్రేమ కథలో చిన్న సమస్య వచ్చింది.ఇప్పుడు ఇద్దరి మధ్య సీరియస్ గా బ్రేకప్ అయ్యిపోయింది.సినిమాలో ప్రతీ అంశం చాలా త్వరత్వరగా అయ్యిపోతుంది.
Date & Time : 09:33 AM May 03, 2019
-
ఒక్క సీన్ తోనే హీరోయిన్ హీరోకు ఫ్లాట్ అయ్యిపోయింది.ఇప్పుడు ఇద్దరి మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ వస్తుంది.
Date & Time : 09:26 AM May 03, 2019
-
ఇప్పుడు హీరో తల్లిగా కోలీవుడ్ సీనియర్ హీరోయిన్ నిరోషా పాత్ర పరిచయం అయ్యింది.
Date & Time : 09:20 AM May 03, 2019
-
కాలేజీ స్టూడెంట్ గా హీరోయిన్ నిత్య శెట్టి ఇప్పుడు ఎంట్రీ ఇచ్చింది.హీరో హీరోయిన్ల మధ్య కొన్ని టీజింగ్ సన్నివేశాలు వస్తున్నాయి.;
Date & Time : 09:12 AM May 03, 2019
-
హాయ్..149 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 09:08 AM May 03, 2019