-
ఆసక్తికరంగా సాగిన సన్నివేశంతో చిత్రం ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 12:52 PM November 03, 2017
-
చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతోంది. ప్రస్తుతం హర్రర్ కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 12:42 PM November 03, 2017
-
ఆసక్తికరమైన ట్విస్ట్ రివీల్ అయింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ముగిసింది.
Date & Time : 12:32 PM November 03, 2017
-
చిత్రం ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్ళింది. నటుడు శ్రీనివాస్ అవసరాల,నటి హిమజ ప్రేమ సన్నివేశంతో ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం మెలోడీ సాంగ్ వస్తోంది.
Date & Time : 12:24 PM November 03, 2017
-
వరుసగా జరుగుతున్న పరిమాణామాల గురించి తెలుసుకోవడానికి ఆది గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.
Date & Time : 12:18 PM November 03, 2017
-
జరుగుతున్న మరణాల గురించి పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నారు.
Date & Time : 12:10 PM November 03, 2017
-
ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభమైంది. హర్రర్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 12:05 PM November 03, 2017
-
ఆసక్తికరమైన సన్నివేశం తరువాత ఇంటర్వెల్ పడింది.
Date & Time : 11:45 AM November 03, 2017
-
రిసార్ట్ లో అంతుచిక్కని మరణాలు సంభవించడంతో వాటికీ కారణాలు తెలుసుకునే పనిలో అక్కడున్న గ్యాంగ్ నిమగ్నమైంది.
Date & Time : 11:35 AM November 03, 2017
-
బ్రహ్మాజీ అద్భుతంగా నటిస్తున్నాడు. చిత్రంలో హాస్యభరితమైన సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 11:25 AM November 03, 2017
-
రిసార్ట్ లో ఉన్న వారి మధ్య కామెడీ సన్నివేవాలు వస్తున్నాయి.
Date & Time : 11:14 AM November 03, 2017
-
కమెడియన్ తాగుబోతు రమేష్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం హాస్యభరితమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:05 AM November 03, 2017
-
ఆది, రష్మి మధ్య కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:59 AM November 03, 2017
-
చిత్రంలో అసలు కథ మొదలైంది. ఆది మరియు బ్రహ్మాజీ ఓ రిసార్ట్ ని ప్రారంభించారు.
Date & Time : 10:56 AM November 03, 2017
-
చిత్రంలో మొదటి పాట వస్తోంది. ట్రావెలింగ్ సాంగ్ గా సాగే ఈ పాట చిత్రీకరణ బావుంది.
Date & Time : 10:53 AM November 03, 2017
-
మొమైత్ ఖాన్ గెస్ట్ రోల్ లో ఎంట్రీ ఇచ్చింది. చిత్రంలో హాస్య సన్నివేశాలు కొనసాగుతున్నాయి.
Date & Time : 10:50 AM November 03, 2017
-
నటుడు బ్రహ్మాజీ మరియు రష్మీ సీన్ లోకి ఎంటర్ అయ్యారు.
Date & Time : 10:45 AM November 03, 2017
-
హీరో తండ్రిగా పోసాని ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం శ్రీమంతుడు స్పూఫ్ సీన్ వస్తోంది.
Date & Time : 10:41 AM November 03, 2017
-
నటుడు జయప్రకాశ్ రెడ్డి ఆదికి డెడ్ లైన్ విధించాడు. ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 10:38 AM November 03, 2017
-
సీరియల్ డైరెక్టర్ గా హీరో ఆది ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 10:35 AM November 03, 2017
-
కమెడియన్ పృథ్వి మరియు హీరోయిన్ వైభవి మధ్య హాస్య సన్నివేశంతో చిత్రం మొదలైంది.
Date & Time : 10:32 AM November 03, 2017
-
హాయ్..142 నిమిషాల నిడివిగల చిత్రం ఇప్పుడే ప్రారంభం అయింది.
Date & Time : 10:25 AM November 03, 2017