-
-
ఈ చిత్రం కొన్ని ఆసక్తికర సన్నివేశాలతో పాటు షాకింగ్ అంశంతో ముగిసింది పూర్తి రివ్యూ కోసం చూస్తూనే వుండండి 123తెలుగు. కామ్
Date & Time : 08:25 AM September 27, 2018
-
ఈ చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతుంది. ఈ చిత్రంలోని నలుగురు హీరోలు అరవింద స్వామీ, శింబు, సేతుపతి, అరుణ్ విజయ్ ఒక కారులోనే ప్రయాణిస్తున్నారు. కథలోని అన్ని ట్విస్ట్ లు ఒకదాని తర్వాత ఒకటి రివీల్ అవుతున్నాయి
Date & Time : 08:21 AM September 27, 2018
-
తీవ్రంగా గాయపడిన జ్యోతిక హాస్పిటల్ లో చనిపోయింది. అంతలో అరవింద్ స్వామీ పై మళ్లి దాడి జరుగింది. దాంతో అరవింద్ స్వామీ తీవ్రమైన కసితో తిరిగి పోరాడుతున్నాడు.
Date & Time : 08:13 AM September 27, 2018
-
శింబు ముఠా అరవింద్ స్వామి మరియు అతని భార్య జ్యోతిక పై దాడి ప్రారంభించారు. ఆ దాడిలో జ్యోతికకు బుల్లెట్ గాయం అయింది. ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేశారు.
Date & Time : 08:08 AM September 27, 2018
-
ఇద్దరు అన్నాతమ్ములు ప్రశాంతంగా మాట్లాడుతుండగా జయసుధ సీన్ వచ్చింది,ప్రకాష్ రాజ్ మరణం వెనుక ఉన్న రహస్యం ఏమిటి అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది..
Date & Time : 07:59 AM September 27, 2018
-
జ్యోతిక ఇప్పుడే అరవింద్ స్వామి భార్యగా ఎంట్రీ ఇచ్చారు.ఇప్పుడు విజయ్ జ్యోతిక కుటుంబాన్ని టార్గెట్ చేసి ఆమె తండ్రిని చంపాడు.మరో వైపు శింబు అరవింద స్వామి యొక్క గర్ల్ ఫ్రెండ్ అదితి రావ్ ను కిడ్నాప్ చేసాడు.
Date & Time : 07:51 AM September 27, 2018
-
ఇద్దరి అన్నతమ్ములు మధ్య ఇప్పుడిప్పుడే గొడవ మొదలవుతుంది.శింబు మరియు విజయ్ అరవింద్ స్వామితో విభేదిస్తున్నారు.విజయ సేతుపతి కూడా అరవింద్ స్వామిని వదిలి శింబు గ్యాంగ్‌లో చేరిపోయాడు.ఇప్పుడు ఈ తోబుట్టువుల మధ్య యుద్ధం.
Date & Time : 07:45 AM September 27, 2018
-
నిజానికి శింబు మరియు అరుణ్ విజయ్ ల మీద పర్సనల్ గా అసలు దాడి చేసిన వాళ్ళు ఎవరు? అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది.
Date & Time : 07:40 AM September 27, 2018
-
ఈ ఇన్సిడెంట్ ల తరువాత అరుణ్ విజయ్, శింబులు అరవింద స్వామిని దోషిగా నిర్ధారించుకుంటారు.
Date & Time : 07:32 AM September 27, 2018
-
ఇప్పుడు సినిమా దుబాయ్ కి షిఫ్ట్ అయింది. అరుణ్ విజయ్ ఇంట్లో డ్రగ్స్ దొరుకుతాయి. ఆయన భార్యను అరెస్ట్ చేస్తారు.
Date & Time : 07:28 AM September 27, 2018
-
ఇంటెర్వేల్ తరువాత స్టోరీ సెర్బియాకు షిఫ్ట్ అయ్యింది. శింబు తన గర్ల్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకున్న తరువాత తన తండ్రి చనిపోయాడు అనే వార్తను వింటాడు. ఈ క్రమంలో శింబు భార్యను ఎవరో షూట్ చేస్తారు. చిత్రం పూర్తిగా మిస్టరీ గా మారిపోయింది.
Date & Time : 07:20 AM September 27, 2018
-
ప్రకాష్ రాజ్ చనిపోయాడు. ఒక చిన్న ట్విస్ట్ తో చిత్రం ఇంటర్వెల్ దిశగా సాగుతుంది. ఇప్పుడు విరామం
Date & Time : 07:12 AM September 27, 2018
-
కథలో ఒక చిన్న ట్విస్ట్, నన్ను ఎటాక్ చేసింది చిన్నప్ప కాదు అని ప్రకాష్ రాజ్ చెప్తున్నాడు. ఈ విషయంలో ఆయన ముగ్గురు కొడుకులు, విజయ్ సేతుపతి అనుమానితులుగా వున్నారు.
Date & Time : 07:03 AM September 27, 2018
-
చిన్నప్ప కొడుకును అరవింద స్వామి చంపేస్తాడు. దాంతో వారి మధ్య గ్యాంగ్ వార్ స్టార్ట్ అయింది. వారి కుటుంభం ఫై ఎటాక్ కొనసాగుతూనే వుంది. అరుణ్ విజయ్, శింబు వారితో పోరాడుతున్నారు.
Date & Time : 06:54 AM September 27, 2018
-
ఆ గ్యాంగ్ ను పట్టుకోవడం కోసం ముగ్గురు అన్నదమ్మలు ప్రతిపక్ష నాయకుడు చిన్నప్ప ను కలుస్తారు. ప్రస్తుతం వాటికీ సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:50 AM September 27, 2018
-
అదితి రావ్ జర్నలిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె అరవింద స్వామి గర్ల్ ఫ్రెండ్,.
Date & Time : 06:44 AM September 27, 2018
-
విజయ్ సేతుపతి పాత్ర చాలా కామెడీ గా వుంది. ఆయన చెప్పే ఇన్నోసెంట్ డైలాగ్స్ ప్రేక్షుకులను నవ్విస్తున్నాయి.
Date & Time : 06:42 AM September 27, 2018
-
ఫేక్ పోలీసులు వారి తల్లిదండ్రలను అటాక్ చేశారు. ఆ ముగ్గరు అన్నదమ్మలు కలుసుకున్నారు. ఆ దాడి చేసిన వారిని కనిపెట్టే పనిలో వున్నారు.
Date & Time : 06:38 AM September 27, 2018
-
విజయ్ సేతుపతి పోలిస్ ఆఫీసర్ పాత్రలో రసూల్ గా పరిచయం చేయబడ్డాడు. ఆయన అరవింద స్వామికి క్లోజ్ ఫ్రెండ్.
Date & Time : 06:31 AM September 27, 2018
-
ప్రస్తుతం తండ్రి ప్రకాష్ రాజ్, కొడుకు అరవింద స్వామి మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 06:26 AM September 27, 2018
-
ప్రస్తుతం సినిమాలోని మొదటి సాంగ్ వస్తుంది. శింబు , పోలీస్ లమధ్య జరిగే ఛేజింగ్ నేపథ్యంలో ఈ సాంగ్ ను తెరకెక్కించారు.
Date & Time : 06:21 AM September 27, 2018
-
అరవింద స్వామి వారి పెద్ద కొడుకుగా పరచియం చేయబడ్డాడు ఆయన చెన్నైలో ఉంటాడు. అరుణ్ విజయ్ రెండవ కొడుకుగా పరిచయం కాబడ్డాడు. ఆయన దుబాయ్ లో నివాసం వుంటున్నాడు. అలాగే శింబు మూడవ కొడుకుగా పరిచయంచేయబడాడ్డు. ఆయన సెర్బియాలో ఉంటున్నాడు.
Date & Time : 06:16 AM September 27, 2018
-
ప్రకాష్ రాజ్, భూపతిగా పరిచయం చేయబడ్డాడు. ఆయన భార్య గా జయసుధ సీన్లోకి ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 06:08 AM September 27, 2018
-
హాయ్.. 143నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే ప్రారంభమైంది.
Date & Time : 06:04 AM September 27, 2018