-
-
సినిమా క్లైమాక్స్ సన్నివేశాలు వస్తున్నాయి. కొన్ని పొలిటికల్ మైండ్ గేమ్ సన్నివేశాల తరువాత సినిమా పూర్తిఅయింది. పూర్తి రివ్యూ కోసం చూస్తూ వుండండి 123 తెలుగు . కామ్
Date & Time : 07:14 AM October 05, 2018
-
సినిమా సీరియస్ మోడ్ లోకి మారింది. వరుణ్ ప్రతిపక్షాలను టార్గెట్ చేశాడు. ప్రస్తుతం దానికి సంభందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:54 AM October 05, 2018
-
ఇప్పుడు సినిమాలో మరి కొన్ని ట్విస్టులు.. వరుణ్ ప్రస్తుతం కఠినమైన పరిస్థితులో వున్నాడు.
Date & Time : 06:48 AM October 05, 2018
-
పనామా లో బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్ ఫై ప్రియదర్శి విచారణ చేస్తున్నారు. దానికి సంభందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:38 AM October 05, 2018
-
వరుణ్ ప్రచారం ను ప్రారంభించారు. ప్రస్తుతం అధికార , విపక్షాలమధ్య పొలిటికల్ వార్ కు సంభందించిన సన్నివేశాలు వస్తున్నాయి. ఏఆర్ మురుగదాస్ అతిధి పాత్రలో కనిపిస్తున్నారు.
Date & Time : 06:28 AM October 05, 2018
-
ప్రస్తుతం విజయ్ , సత్యరాజ్ ల మధ్య ఫ్యామిలీ కి సంభందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:20 AM October 05, 2018
-
ప్రస్తుతం సిటీలో వరదలు సంభవించాయి. వరుణ్ ఈ పరిస్థితులను సమర్దవంతంగా ఎదుర్కుంటున్నాడు.
Date & Time : 06:12 AM October 05, 2018
-
పెళ్లిచూపులు ఫేమ్ ప్రియదర్శి, వరుణ్ కు ఫ్రెండ్ గా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 06:05 AM October 05, 2018
-
తీవ్రవాదులు చేసిన దాడిలో నాజర్ తీవ్రంగా గాయపడతారు. ఇప్పుడు విరామం.
Date & Time : 05:55 AM October 05, 2018
-
సినిమా సీరియస్ మోడ్ లో సాగుతుంది. ప్రస్తుతం తీవ్రవాదులకు సంభందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:40 AM October 05, 2018
-
సీరియస్ పొలిటికల్ సన్నివేశాల తరువాత ప్రస్తుతం రాజా రాజా కుల అనే సాంగ్ వస్తుంది.
Date & Time : 05:32 AM October 05, 2018
-
ప్రతిపక్షాలు విజయ్ ను తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఒక చిన్న ట్విస్ట్ వరుణ్ (విజయ్) ఇప్పుడు బాద్యతాయుతమైన పొలిటీషియన్ గా మారాలనుకుట్టున్నాడు.
Date & Time : 05:18 AM October 05, 2018
-
తన తండ్రి కోరిక మేరకు విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరిస్తాడు. ప్రస్తుతం కొన్ని సెటైరికల్ పొలిటికల్ సన్నివేషాలు వస్తున్నాయి.
Date & Time : 05:06 AM October 05, 2018
-
నాజర్ ముఖ్యమంత్రి పాత్రలో విజయ్ కు తండ్రిగా పరిచయం చేయబడ్డారు అలాగే మెహ్రీన్ యువ జర్నలిస్ట్ గా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 05:00 AM October 05, 2018
-
సాంగ్ తరువాత చిత్రం పొలిటికల్ మోడ్ లోకి మారింది. జర్నలిస్ట్ గా సీనియర్ నటుడు సత్యరాజ్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 04:57 AM October 05, 2018
-
విజయ్ దేవరకొండ హోమ్ ప్రొడక్షన్ 'కింగ్ అఫ్ హీల్స్' లోగో బాగుంది. ప్రస్తుతం సినిమాలోని యెత్తర యెత్తర అనే మొదటి సాంగ్ తో హీరో విజయ్ దేవరకొండ పరిచయం చేయబడ్డాడు .
Date & Time : 04:51 AM October 05, 2018
-
సూర్య మరియు ఏఆర్ మురుగదాస్ లకు థాంక్స్ చెబుతూ సినిమా ప్రారంభమైంది
Date & Time : 04:45 AM October 05, 2018
-
హాయ్ .. 149నిమిషాల నిడివిగల చిత్రం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది
Date & Time : 04:42 AM October 05, 2018