-
-
మొత్తానికి కథ సుఖాంతం అయ్యింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 08:01 AM January 25, 2019
-
సినిమా ఇప్పుడు క్లైమాక్స్ దిశగా చేరుకుంటుంది.హీరో హీరోయిన్ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:55 AM January 25, 2019
-
హీరో,హీరోయిన్ల మధ్య కొన్ని ఎమోషనల్ సన్నివేశాల తర్వాత మరో ఎమోషనల్ సాంగ్ నాలో నేను వస్తుంది.
Date & Time : 07:46 AM January 25, 2019
-
ప్రస్తుతం ఒక యాక్షన్ సన్నివేశం వస్తుంది.
Date & Time : 07:36 AM January 25, 2019
-
ఆది మరియు అఖిల్ ల మధ్య కొన్ని హాస్య సన్నివేశాల తర్వాత, అఖిల్ నిధీని మళ్ళీ ఇంప్రెస్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు.ఇప్పుడు కోపంగా సాంగ్ వస్తుంది.
Date & Time : 07:27 AM January 25, 2019
-
సినిమాలను పైరసీ చేసే వ్యక్తిగా జబర్దస్త్ ఫేమ్ కామెడీ యాక్టర్ హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చారు.అతనికి సంబందించిన కొన్ని హాస్య సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 07:12 AM January 25, 2019
-
నిధినీ దక్కించుకోడానికి అఖిల్ మళ్ళీ లండన్ వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు.
Date & Time : 07:06 AM January 25, 2019
-
ఇంటర్వెల్ తర్వాత బాధాకరమైన బ్రేకప్ సాంగ్ ఏమైందో తో సినిమా మొదలయ్యింది.
Date & Time : 07:02 AM January 25, 2019
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఫస్టాఫ్ అంతా అయ్యేసరికి సినిమా అక్కడక్కడా కొన్ని సాగదీతగా అనిపించే సీన్లతో పర్వాలేదనిపించే స్థాయిలో సాగుతుంది.మరి సెకండాఫ్ అయినా ఆసక్తికరంగా కొనసాగుతుందో లేదో చూద్దాం.
Date & Time : 06:58 AM January 25, 2019
-
అఖిల్ మరియు నిధిల మధ్య కొన్ని ఎమోషనల్ సీన్లతో సినిమా ఇంటర్వెల్ దిశకు చేరుకుంది.ఇప్పుడు విరామం.
Date & Time : 06:52 AM January 25, 2019
-
ఇప్పుడు హేయ్ నేనిలా పాట వస్తుంది.ఈ పాటను దర్శకుడు కాస్త కొత్తగా,ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో తెరకెక్కించినట్టు కనిపిస్తుంది.
Date & Time : 06:42 AM January 25, 2019
-
అఖిల్ మరియు నిధిల మధ్య కొన్ని సీన్లు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 06:35 AM January 25, 2019
-
కొన్ని భావోద్వేగపూరిత సన్నివేశాల తర్వాత చిరు చిరు నవ్వుల ఫ్యామిలీ సాంగ్ వస్తుంది.
Date & Time : 06:27 AM January 25, 2019
-
ఇప్పుడు అఖిల్ కు మరియు యాక్టర్ అజయ్ గ్యాంగ్ లకు మధ్య చిన్న పోరాట సన్నివేశం వస్తుంది.
Date & Time : 06:20 AM January 25, 2019
-
ఒక పెళ్లి వేడుకల్లో అఖిల్ కి సంబందించిన కొన్ని సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 06:11 AM January 25, 2019
-
ఇప్పుడు సినిమా ఇండియా కి షిఫ్ట్ అయ్యింది.విక్కీ స్నేహితునిగా ప్రియదర్శి పరిచయం అయ్యారు.ప్రధాన పాత్రదారులకి సంబందించిన ఫ్యామిలీల మధ్య ఇప్పుడు కొన్ని హాస్య సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:07 AM January 25, 2019
-
విజువల్స్ పరంగా టైటిల్ సాంగ్ చాలా బాగుంది.8 ప్యాక్ బాడీతో సరికొత్త అఖిల్ కనిపిస్తున్నారు.
Date & Time : 05:57 AM January 25, 2019
-
టీజర్ లో చూపించిన మిస్టర్ మజ్ను టైటిల్ సాంగ్ తో హీరో అఖిల్ మంచి డాషింగ్ ఎంట్రీ ఇచ్చారు.సినిమాలో విక్కీగా అఖిల్ పరిచయం చేయబడ్డారు.
Date & Time : 05:50 AM January 25, 2019
-
చిత్రం ఇప్పుడే లండన్ లోని సీన్లతో మొదలయ్యింది.ఇప్పుడే నిక్కీగా హీరోయిన్ నిధి అగర్వాల్ మరియు ఆమె అంకుల్ ఆంటీలగా సుబ్బరాజు మరియు సత్యలు ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 05:44 AM January 25, 2019
-
హాయ్ 145 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 05:36 AM January 25, 2019