-
మొత్తానికి సినిమా సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 10:15 PM August 14, 2024
-
ఇప్పుడు రవితేజ, జగపతిబాబు నడుమ ఫైనల్ షో స్టార్ట్ అయ్యింది. ఒక పక్క హీరో పెళ్లి పనులు జరుగుతుండగా కథనంలో చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది.
Date & Time : 10:10 PM August 14, 2024
-
రైడ్ సీన్స్ పూర్తయ్యిన తర్వాత ఫైనల్ మాస్ సాంగ్ నల్లంచు చీర ఇప్పుడు మొదలైంది.
Date & Time : 10:00 PM August 14, 2024
-
కథనంలో ఒక ట్విస్ట్ అనంతరం రైడ్ సీన్స్ తో కొంచెం డ్రామా కొనసాగుతుంది. ఇప్పుడు ఓ యంగ్ తెలుగు హీరో సర్ప్రైజ్ క్యామియోకి రంగం సిద్ధం అయ్యింది.
Date & Time : 09:45 PM August 14, 2024
-
కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ తర్వాత సినిమాలో మూడో సాంగ్ సితార్ మొదలైంది. మెయిన్ లీడ్ మధ్య ఈ సాంగ్ చూసేందుకు బాగుంది.
Date & Time : 09:30 PM August 14, 2024
-
ఇప్పుడు రైడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 09:15 PM August 14, 2024
-
ఇంటర్వెల్ అనంతరం.. ఫస్టాఫ్ ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచే సీన్స్ మొదలయ్యాయి.. ఇప్పుడు కొన్ని ఇంటెన్స్ కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 09:05 PM August 14, 2024
-
ఫస్టాఫ్ అప్డేట్: ఇప్పుడు వరకు సినిమా కామెడీ, ఎమోషన్స్, యాక్షన్ లతో సాగింది. రవితేజ తన రోల్ లో ఎనర్జిటిక్ గా కనిపిస్తే భాగ్యశ్రీ తన ఛార్మ్ తో ఆకట్టుకుంది. ఇక మిగిలిన సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 08:45 PM August 14, 2024
-
కొన్ని ఇంటెన్స్ సీన్స్ తర్వాత ఒక హై ఎనర్జీ మాస్ ఫైట్ తో సినిమా ఇంటర్వెల్ కి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 08:40 PM August 14, 2024
-
ఎనర్జిటిక్ సాంగ్ రెప్పల్ డప్పుల్ తర్వాత ఇపుడు రవితేజ, జగపతిబాబు లపై ఇంట్రెస్టింగ్ సీన్ వస్తుంది.
Date & Time : 08:30 PM August 14, 2024
-
ఇప్పుడు ఒక యాక్షన్ సీన్ తర్వాత మెయిన్ లీడ్ నడుమ రొమాంటిక్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 08:20 PM August 14, 2024
-
ఇప్పుడు రవితేజ భాగ్యశ్రీ పై మరిన్ని టీజింగ్ సీన్స్ వస్తున్నాయి. అలాగే ఫ్యాన్స్ కి రిలేటెడ్ ట్రీట్ ఇచ్చే సీన్స్ కూడా కనిపిస్తున్నాయి.
Date & Time : 08:05 PM August 14, 2024
-
ఒక రొమాంటిక్ సాంగ్ తర్వాత సినిమా సీరియస్ టోన్ లోకి మారింది. ఇప్పుడు ముత్యం జగ్గయ్యగా జగపతిబాబు ఎంట్రీ ఇచ్చారు. తనపై కొన్ని ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:55 PM August 14, 2024
-
ఒక షాకింగ్ ట్విస్ట్ తర్వాత తనికెళ్ళ భరణి, సత్యలు పరిచయం అయ్యారు. వీరి తర్వాత భాగ్యశ్రీ ఒక ఛార్మింగ్ ఎంట్రీ ఇప్పుడు ఇచ్చింది. తనకి రవితేజపై కొన్ని సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 07:40 PM August 14, 2024
-
ఈ సాలిడ్ ఎంట్రీ తర్వాత సినిమా కామెడీ టోన్ లోకి మారింది. రవితేజపై ఈ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 07:30 PM August 14, 2024
-
ఒక పవర్ ప్యాకెడ్ యాక్షన్ సీక్వెన్స్ తో మాస్ మహారాజ ఇప్పుడే స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 07:20 PM August 14, 2024
-
సందీప్ రెడ్డి వంగ, సిద్ధూ జొన్నలగడ్డ అలాగే దేవిశ్రీ ప్రసాద్ లకి స్పెషల్ థాంక్స్ నోట్ తో సినిమా ఇప్పుడే మొదలవుతుంది.
Date & Time : 07:15 PM August 14, 2024
-
హాయ్..163 నిమిషాల నిడివితో రవితేజ మిస్టర్ బచ్చన్ స్పెషల్ ప్రీమియర్ ఇప్పుడే మొదలవుతుంది.
Date & Time : 07:10 PM August 14, 2024