-
మరోసారి వెంకటేష్ వాయిస్ ఓవర్ తో సినిమా ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 11:20 AM March 19, 2021
-
ఇప్పుడు కాజల్ మరియు విష్ణులు తాము అనుకున్న ఫారిన్ కంట్రీకి వెళ్లిపోతున్నారు ఓ థ్రిల్లింగ్ ఛేజింగ్ సీన్ వస్తుంది.
Date & Time : 11:15 AM March 19, 2021
-
ఇప్పుడు విష్ణు అండ్ కో మరో పెద్ద సమస్యలో పడ్డారు.
Date & Time : 11:00 AM March 19, 2021
-
ఇప్పుడు అజిత్ కుమార్ భాటియా కు ఆ నిందితులని పట్టుకోడానికి నియమించబడ్డాడు.
Date & Time : 10:40 AM March 19, 2021
-
ఆ కాల్ సెంటర్ లో మళ్ళీ ఓ పెద్ద సమస్య వచ్చి పడింది.
Date & Time : 10:35 AM March 19, 2021
-
ఇంటర్వెల్ అనంతరం..ఇప్పుడు విష్ణు ఓ సరికొత్త స్కీం తో మళ్ళీ ముందుకొచ్చాడు.
Date & Time : 10:20 AM March 19, 2021
-
ఓ భారీ ట్విస్ట్ తో ఇప్పుడు సినిమా ఇంటర్వెల్ కు చేరుకుంది.
Date & Time : 10:10 AM March 19, 2021
-
వాషింగ్టన్ డీసీ పీడీ చీఫ్ హెల్ బెంట్ ఈ స్కామ్ ను ఆపే ప్రయత్నం చేస్తున్నారు.
Date & Time : 10:05 AM March 19, 2021
-
విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ తో సినిమా ఇప్పుడు ముందుకు నడుస్తుంది.
Date & Time : 10:00 AM March 19, 2021
-
ఇప్పుడు కాజల్ మరియు విష్ణుల లైఫ్ లో పెద్ద మార్పులు వచ్చేసాయి.
Date & Time : 09:55 AM March 19, 2021
-
అమెరికన్స్ ను స్కామ్ చెయ్యడంలో వీరి గ్యాంగ్ ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్యూర్ అయ్యింది.
Date & Time : 09:40 AM March 19, 2021
-
ఇప్పుడు వీళ్ళతో కాజల్ కూడా జాయిన్ అయ్యింది.
Date & Time : 09:35 AM March 19, 2021
-
అమెరికన్స్ ను టార్గెట్ చేస్తూ విష్ణు మరియు నవదీప్ లు ఒక భారీ స్కాం ను ప్లాన్ చేస్తున్న సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:30 AM March 19, 2021
-
ఇప్పుడు నవదీప్ మంచు విష్ణు బాస్ గా పరిచయం అయ్యాడు. అతడే ఒక మాస్టర్ ప్లాన్ కోసం చెబుతున్నాడు.
Date & Time : 09:25 AM March 19, 2021
-
ఇప్పుడే కాజల్ రోల్ అను గా అలాగే అర్జున్(విష్ణు) అక్కగా ఎంట్రీ అయ్యింది.
Date & Time : 09:20 AM March 19, 2021
-
విష్ణు మంచి నైపుణ్యం కలిగిన ఓ కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ గా కనిపిస్తున్నాడు.
Date & Time : 09:15 AM March 19, 2021
-
ఇప్పుడు ఓ నైట్ పార్టీతో మంచు విష్ణు పరిచయం అయ్యాడు. ఫైట్ కూడా వస్తుంది.
Date & Time : 09:10 AM March 19, 2021
-
ఆరంభమే ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో మొదలయ్యింది. కాజల్ మరియు మంచు విష్ణుల చిన్ననాటి రోల్స్ కనిపిస్తున్నాయి.
Date & Time : 09:05 AM March 19, 2021
-
హాయ్..135 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.
Date & Time : 09:00 AM March 19, 2021