-
-
ఎమోషనల్ సన్నివేశం తో సినిమా కంప్లీట్ అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు.కామ్ చూస్తూ వుండండి.
Date & Time : 01:50 AM February 22, 2019
-
క్లైమాక్స్ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 01:42 AM February 22, 2019
-
ప్రస్తుతం కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు నడుస్తున్నాయి
Date & Time : 01:32 AM February 22, 2019
-
రాహుల్ రామ కృష్ణన్ మరియు ప్రియదర్శి అలాగే కామన్ ఫ్రెండ్స్ మధ్య కొన్ని సీన్స్ వస్తున్నాయి
Date & Time : 01:10 AM February 22, 2019
-
రాహుల్ కి సంబంధించి ప్లాష్ బ్యాక్ సీన్స్ వస్తున్నాను
Date & Time : 12:55 AM February 22, 2019
-
చిన్న ట్విస్ట్ తో ఇంటర్వెల్ సీన్ పడింది
Date & Time : 12:40 AM February 22, 2019
-
ఇంటర్వెల్ సన్నివేశాలు నడుస్తున్నాయి
Date & Time : 12:25 AM February 22, 2019
-
సెకెండ్ సాంగ్ వస్తూ ఉంది. రాహుల్ కు సంబదించిన సన్నివేశాల తరువాత ప్రస్తుతం వేరే సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 12:10 AM February 22, 2019
-
రాహుల్ రామ కృష్ణన్ మరియు ప్రియదర్శి కామన్ ఫ్రెండ్స్ మధ్య కొన్ని సీన్స్ వస్తున్నాయి
Date & Time : 11:50 PM February 21, 2019
-
రాహుల్ రామ కృష్ణన్ మరియు ప్రియ దర్శి మధ్య కామెడీ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 11:35 PM February 21, 2019
-
ప్రియదర్శి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుండి సినిమా స్టార్ట్ అయ్యింది. రాహుల్ రామ కృష్ణన్ గురించి సంబంధించి ఫన్నీ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 11:25 PM February 21, 2019
-
హాయ్ .. 141 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.
Date & Time : 11:15 PM February 21, 2019