-
మొత్తానికి సినిమా సుఖాంతం అయ్యింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 06:22 AM November 1, 2019
-
మూవీ క్లైమాక్స్ సన్నివేశాలు నడుస్తున్నాయి
Date & Time : 06:20 AM November 1, 2019
-
కథలో అనసూయ పాత్రకు సంబంధించి షాకింగ్ విషయం తెలిసింది
Date & Time : 06:18 AM November 1, 2019
-
ఇక్కడ స్టోరీలో మెయిన్ ట్విస్ట్ రివీల్ అయింది
Date & Time : 06:15 AM November 1, 2019
-
దాంతో ఒక్కసారిగా సీరియస్ అయిన హీరోయిన్ ఆ పెళ్లి నుండి నిష్క్రమించింది
Date & Time : 06:14 AM November 1, 2019
-
కానీ, తరుణ్ ఫోన్ లో.. హీరోయిన్ తరుణ్ కి సంబంధించిన ఆ వీడియోని చూసింది.
Date & Time : 06:12 AM November 1, 2019
-
మరో పక్క పెళ్లిలో కామెడీ సన్నివేశాలు వస్తూ ఉన్నాయి
Date & Time : 06:10 AM November 1, 2019
-
ఎలాగోలా వారు డబ్బును హ్యాకర్ కు ఇచ్చారు. దాంతో వీడియో లింక్‌ను తొలగించారు
Date & Time : 06:08 AM November 1, 2019
-
అనసూయ మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు జరుగుతున్న సన్నివేశాల్లో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది
Date & Time : 06:05 AM November 1, 2019
-
వీడియో డిలేట్ చేయటానికి అడిగిన 20 లక్షలను తరుణ్ బ్యాచ్ హ్యాకర్ ఫ్రెండ్ కి ఇచ్చి పంపారు, కానీ తరుణ్ బ్యాచ్ చేత కిడ్నాప్ చేయబడ్డ హీరోయిన్ కజిన్ తప్పించుకొని పెళ్లిని ఆపడానికి వస్తూ ఉంది.
Date & Time : 06:02 AM November 1, 2019
-
ఇప్పుడు తరుణ్ పెళ్లికి సంబంధించిన సన్నివేశాలు జరుగుతున్నాయి
Date & Time : 05:58 AM November 1, 2019
-
హీరో, అభినవ్ మధ్య కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 05:54 AM November 1, 2019
-
అంతలో వీడియో డిలేట్ చేయాలంటే 20 లక్షలు ఇవ్వాలని తరుణ్ కి కాల్ వచ్చింది. దానికి అంగీకరించిన తరుణ్ బ్యాచ్ డబ్బు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు
Date & Time : 05:50 AM November 1, 2019
-
తరుణ్ స్నేహితుల మధ్య కామెడీ సన్నివేశాలు సాగుతూనే ఉన్నాయి
Date & Time : 05:45 AM November 1, 2019
-
ఆ క్రమంలో అసలు ఆ వీడియోను ఎవరు అప్లోడ్ చేశారో తరుణ్ బ్యాచ్ కి తెలిసింది.తరుణ్ హ్యాకర్స్ ఫ్రెండ్ ని బెదిరించి ఆ వీడియోను తొలగించడానికి ట్రై చేస్తున్నారు
Date & Time : 05:42 AM November 1, 2019
-
అంతలో వీడియో రికార్డ్ చేసిన వ్యక్తిని కలవడానికి హీరో బ్యాచ్ సిద్ధం అయ్యారు
అవంతిక ఎంట్రీ ఇచ్చింది
అవంతిక తన అంకుల్ తో కలిసి వీడియో గురించి హీరోని కలవడానికి వచ్చింది
Date & Time : 05:39 AM November 1, 2019
-
సినిమా ప్రెసెంట్ అండ్ ప్లాష్ బ్యాక్ మధ్య సాగుతూ ఉంది
Date & Time : 05:37 AM November 1, 2019
-
హీరోయిన్, హీరో ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడం కోసం లొకేషన్ అడిగితే.. తరుణ్ ఎస్కెప్ అవ్వడం కోసం అబద్దం చెప్పాడు, దాంతో ఆమె అతన్ని వీడియో కాల్ చేయమంది ఇద్దరి మధ్య సీన్ ఇంట్రస్టింగ్ గా సాగుతుంది
Date & Time : 05:35 AM November 1, 2019
-
సెకెండ్ హాఫ్ ఇప్పుడే మొదలైంది
Date & Time : 05:30 AM November 1, 2019
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ‘మీకు మాత్రమే చెప్తా’ !
ఈ సినిమా అర్ధ భాగం ముగిసేసరికి అందరి అంచనాలకు తగ్గట్టుగానే మంచి ఫన్ తో సాగుతుంది. మధ్యలో కథనం కాస్త నెమ్మదించినా కామెడీ బాగుండటంతో చాల వరకూ సీన్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా తరుణ్ భాస్కర్ కి సంబంధించిన వీడియో బయట పడ్డ దగ్గరనుంచీ స్క్రీన్ ప్లే ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. పైగా సినిమాలో నటీనటులు అద్భుతమైన టైమింగ్ తో మంచి ఫన్ జనరేట్ చేశారు. అయితే కొన్ని సీన్స్ ఆశించిన స్థాయిలో లేవు. స్లోగా సాగుతూ అక్కడక్కడా బోర్ కొడతాయి. ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులకు బాగానే ఆసక్తి కలిగించినా ఓవరాల్ గా ఏవరేజ్ గా అనిపిస్తోంది.
Date & Time : 05:25 AM November 1, 2019
-
ఆ డిస్కషన్ అనంతరం ఇంటర్వెల్ పడింది
Date & Time : 05:23 AM November 1, 2019
-
అనసూయ ఆ వీడియో గురించి తెలుసుకుంది. అసలు ఆ వీడియో గురించి హీరోయిన్ కి చెప్పటం గురించి వారంతా డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ డిస్కషన్ అంతా కామెడీగా సాగుతుంది
Date & Time : 05:20 AM November 1, 2019
-
చివరికి హీరోయిన్ కజిన్ ఆ వీడియో గురించి తెలుసుకున్నాడు. దాంతో సీన్స్ అన్ని కామెడీగా సాగుతున్నాయి
Date & Time : 05:14 AM November 1, 2019
-
అంతలో అనసూయ ఎంట్రీ ఇచ్చింది. ఆమె తరుణ్ ఫ్రెండ్ సిస్టర్
అనసూయకి వారికీ మధ్య కామెడీ సీన్స్ వస్తూ ఉన్నాయి
Date & Time : 05:12 AM November 1, 2019
-
తరుణ్ అండ్ ఫ్రెండ్స్ ఆ వీడియోను హ్యాక్ చేసి తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు
Date & Time : 05:11 AM November 1, 2019
-
ఆ వీడియోను హీరోయిన్ కు పంపకుండా తరుణ్ ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సడెన్ గా మూడో ఫ్రెండ్ ఎంట్రీ ఇచ్చాడు. ముగ్గురు మధ్య కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 05:06 AM November 1, 2019
-
దాంతో హీరో అండ్ అభినవ్, హీరోయిన్ కజిన్ ను కిడ్నాప్ చేశారు
Date & Time : 05:03 AM November 1, 2019
-
ఆ గొడవల దెబ్బకి హీరోయిన్ కజిన్ వీరి వివాహాన్ని ఆపడానికి ప్రయత్నిస్తోంది
Date & Time : 05:01 AM November 1, 2019
-
ఈ ఫ్యామిలీ సీన్స్ అన్ని కామెడీగా సాగుతున్నాయి
Date & Time : 04:58 AM November 1, 2019
-
మర్యాదల విషయంలో ఇరు కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి
Date & Time : 04:57 AM November 1, 2019
-
అంతలో హీరో కుటుంబాన్ని సందర్శించడానికి హీరోయిన్ తన కుటుంబంతో వచ్చింది
Date & Time : 04:55 AM November 1, 2019
-
ఇంతకీ ఆ వీడియోను ఎవరు అప్లోడ్ చేశారో తెలుసుకోవడానికి తరుణ్ అండ్ అభినవ్ ప్రయత్నిస్తున్నారు
Date & Time : 04:51 AM November 1, 2019
-
ఆ వీడియో గురించి అభినవ్ కి తరుణ్ వివరిస్తున్నాడు
Date & Time : 04:47 AM November 1, 2019
-
హీరోకి అభినవ్ మధ్య కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 04:44 AM November 1, 2019
-
అభినవ్ తన స్నేహితులకు చిన్న ప్లాష్ బ్యాక్ వివరించాడు
Date & Time : 04:42 AM November 1, 2019
-
సడెన్ గా తరుణ్ ఫోన్ కి ఒక వీడియో వచ్చింది
Date & Time : 04:40 AM November 1, 2019
-
ఆ పెళ్లి సీన్ లోనే అభినవ్, హీరో మరియు హీరోయిన్ కజిన్ మధ్య కామెడీ ప్లే అవుతూ ఉంది
Date & Time : 04:38 AM November 1, 2019
-
ఆ సీన్స్ లోనే హీరో హీరోయిన్ల పెళ్లి సంబంధిత సీన్ వస్తూ ఉంది
Date & Time : 04:36 AM November 1, 2019
-
ప్లాష్ బ్యాలో హీరో హీరోయిన్స్ కాంబినేషన్ లో కామెడీ సీన్స్ మొదలయ్యాయి
Date & Time : 04:34 AM November 1, 2019
-
ప్లాష్ బ్యాక్ లో తరుణ్ భాస్కర్ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది
Date & Time : 04:32 AM November 1, 2019
-
ఇప్పుడే ప్లాష్ బ్యాక్ మొదలైంది
Date & Time : 04:30 AM November 1, 2019
-
కామెడీ సీన్స్ లోకి అభినవ్ అండ్ అతని ఫ్రెండ్స్ ఎంట్రీ ఇచ్చారు
Date & Time : 04:28 AM November 1, 2019
-
కామెడీ సీన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి
Date & Time : 04:26 AM November 1, 2019
-
టీవీలో వర్క్ చేస్తూ తరుణ్ భాస్కర్ ఎంట్రీ ఇచ్చారు
Date & Time : 04:24 AM November 1, 2019
-
కొన్ని కామెడీ సంబంధిత సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 04:22 AM November 1, 2019
-
ఒక ఛేజ్ సీన్ తో సినిమా ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 04:20 AM November 1, 2019
-
హాయ్..120 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 04:15 AM November 1, 2019