-
ఇప్పుడు లీడ్ పెయిర్స్ మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్ నడుస్తున్నాయి.
Date & Time : 11:12 PM Feb 25, 2025
-
సినిమాలో తొలి యాక్షన్ సీక్వెన్స్ వస్తుంది. కొంచెం ఎమోషనల్ టచ్‌తో ఇది బాగా ఎగ్జిక్యూట్ చేశారు.
Date & Time : 11:02 PM Feb 25, 2025
-
నాలుగో పాటగా ‘హే పగ్లీ’ మాస్ సాంగ్‌గా ఆకట్టుకుంటుంది.
Date & Time : 10:52 PM Feb 25, 2025
-
రీతూ వర్మ ఫ్రెండ్ పెళ్లిలో హైపర్ ఆది కామెడీ సీన్స్ ప్రేక్షకులను నవ్విస్తున్నాయి.
Date & Time : 10:42 PM Feb 25, 2025
-
మూడో పాటగా ‘సొమ్మ సిల్లిపోతున్నవే’ ఫోక్ సాంగ్ వస్తుంది. ఇది చాలా చక్కగా చిత్రీకరించారు.
Date & Time : 10:32 PM Feb 25, 2025
-
ఇంటర్వెల్ అనంతరం.. మురళీ శర్మ, రావు రమేష్, సందీప్ కిషన్ ల నడుమ కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ తో మొదలయింది.
Date & Time : 10:24 PM Feb 25, 2025
-
ఫస్టాఫ్ అప్డేట్:
ఇప్పటివరకు సినిమా డీసెంట్ గా ఉంది. రావు రమేష్, సందీప్ కిషన్ ల పెర్ఫార్మన్స్ లు వారి నడుమ కామెడీ సీన్స్ వర్కవుట్ అయ్యాయి. సెకండాఫ్ ఇంకెలా ఉంటుందో చూడాలి.
Date & Time : 10:14 PM Feb 25, 2025
-
మెయిన్ లీడ్ అందరి నడుమ కన్ఫ్యూజ్డ్ కామెడీ సీన్స్ తో సినిమా ఇంటర్వెల్ కి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 09:54 PM Feb 25, 2025
-
ఇప్పుడు సందీప్, రీతూ అలాగే రావు రమేష్, అన్షుల నడుమ లవ్ ప్రపోజల్ సీన్స్ హిళేరియస్ గా కనిపిస్తున్నాయి.
Date & Time : 09:44 PM Feb 25, 2025
-
ఇప్పుడు రెండో సాంగ్ ‘బేబీ మా..’ వస్తోంది. రావు రమేష్-అన్షు, సందీప్-రీతూ లపై వస్తున్న ఈ సాంగ్ డీసెంట్‌గా ఉంది.
Date & Time : 09:34 PM Feb 25, 2025
-
నటుడు మురళీశర్మ ఎంట్రీ ఇచ్చారు. కమెడియన్ శ్రీనివాస్ రెడ్డితో ఆయనపై కొన్ని సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 09:24 PM Feb 25, 2025
-
‘మన్మధుడు’ హీరోయిన్ అన్షు కూడా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కొన్ని కామెడీ సీన్స్ నడుస్తున్నాయి.
Date & Time : 09:18 PM Feb 25, 2025
-
హీరోయిన్ రీతూ వర్మ ఎంట్రీ ఇచ్చింది. ఓ పోలీస్ స్టేషన్లో సందీప్, రీతూలపై కొన్ని సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 09:10 PM Feb 25, 2025
-
ప్రస్తుతం సందీప్ కిషన్, రావు రమేష్‌లపై ‘బ్యాచిలర్స్ యాంథెమ్’ సాంగ్ వస్తుంది.
Date & Time : 09:05 PM Feb 25, 2025
-
సందీప్ కిషన్, రావు రమేష్‌ల పరిచయం ఫన్నీగా జరిగింది. ప్రస్తుతం రావు రమేష్, సందీప్, అజయ్‌లపై కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 09:01 PM Feb 25, 2025
-
149 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 08:52 PM Feb 25, 2025
-
హాయ్.. ‘మజాకా’ స్పెషల్ ప్రీమియర్ నుంచి లైవ్ అప్డేట్స్ మీ కోసం.
Date & Time : 08:45 PM Feb 25, 2025