-
సినిమా ముగిసింది. మత్తు వదలరా 2 పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ఫాలో అవ్వండి.
Date & Time : 11:15 AM September 13, 2024
-
పలు ఫన్, యాక్షన్ సీన్స్ తరువాత ఒక ట్విస్ట్ తో కిడ్నాప్, మర్డర్ కి సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయి.
Date & Time : 11:00 AM September 13, 2024
-
ఫిల్మ్ స్టార్ యువ పాత్రలో వెన్నెల కిషోర్ పరిచయం అయ్యాడు. కేసుతో ఆయనకు ఎలాంటి లింక్ ఉందో తెలుసుకునేందుకు సత్య, శ్రీ సింహ అతడిని కిడ్నాప్ చేస్తారు.
Date & Time : 10:45 AM September 13, 2024
-
కేసుని పరిష్కరించడంలో సత్య, శ్రీ సింహ లకు సహాయంగా ఫరియా అబ్దుల్లా వస్తుంది.
Date & Time : 10:30 AM September 13, 2024
-
ఓ ఛేజింగ్ సీన్ తో సెకండ్ హాఫ్ మొదలైంది. ఈ టెన్షన్ సీన్స్ లో సత్య కామెడీ సరికొత్తగా అనిపిస్తుంది.
Date & Time : 10:15 AM September 13, 2024
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు సినిమా ఫన్, థ్రిల్ అంశాలతో డీసెంట్ గా సాగింది. సత్య తనదైన కామెడీ తో ఆకట్టుకున్నాడు. సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందో చూడాలి.
Date & Time : 10:00 AM September 13, 2024
-
మరో షాకింగ్ ట్విస్ట్ తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది.
Date & Time : 10:00 AM September 13, 2024
-
కథలో ఒక ఊహించని ట్విస్ట్ వస్తుంది. నవ్వులు పూయిస్తూ కథలోని సన్నివేశాలు సాగుతున్నాయి.
Date & Time : 9:50 AM September 13, 2024
-
ఒక హై ప్రొఫైల్ కిడ్నాప్ కేసుని వారిద్దరు టేకప్ చేస్తారు. దీనికి సంబంధించిన సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 9:35 AM September 13, 2024
-
సత్య, శ్రీ సింహ ఆకాశ్ (అజయ్) ని డ్రగ్స్ కేసులో నిందితుడిగా అనుమానిస్తారు. ఇది పలు ఫన్నీ సీన్స్ కి దారి తీస్తుంది.
Date & Time : 9:20 AM September 13, 2024
-
తనదైన సిగ్నేచర్ స్టైల్ తో సత్య ఎంట్రీ ఇచ్చాడు. శ్రీ సింహ, సత్య కాంబినేషన్ లో కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 9:05 AM September 13, 2024
-
మొదటి భాగానికి సంబంధించిన ఇంట్రో తర్వాత సినిమా కామెడీ సీన్స్ తో మొదలైంది. ఇందులో శ్రీ సింహ, ఫరియా అబ్దుల్లా, సునీల్ తదితరులు ఉన్నారు.
Date & Time : 9:00 AM September 13, 2024
-
హాయ్.. షో ఇప్పుడే మొదలైంది. ఈ సినిమా నిడివి 2 గంటల 19 నిమిషాలుగా ఉంది.
Date & Time : 8:50 AM September 13, 2024