మాస్ జాతర

Mass Jathara

Mass Jathara

Movie Stills: Mass Jathara

Mass Jathara

Videos

Mass Jathara

Mass Jathara movie Pre Release Event

మొదటి షో వివరాలు : మాస్ జాతర

ఓ చక్కటి పాయింట్‌తో సినిమా ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ఫాలో అవ్వండి.

Date & Time : Oct 31, 2025, 08:20 PM

ఇప్పుడు మరో హై వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్ వస్తోంది. సినిమా క్రమంగా క్లైమాక్స్‌కు చేరుకుంటుంది.

Date & Time : Oct 31, 2025, 08:10 PM

కొందరు రౌడీలతో రవితేజ ఇంటెన్స్ ఫైట్ నడుస్తోంది. ఉత్తరాంధ్ర యాసలో రవితేజ ఇరగదీస్తున్నాడు.

Date & Time : Oct 31, 2025, 07:50 PM

ట్విట్టర్ ఫ్యాన్ వార్స్‌కి సంబంధించి ఓ ఫన్ సీన్ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఉన్న నెగిటివిటీ పై రవితేజ తన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటున్నాడు.

Date & Time : Oct 31, 2025, 07:25 PM

ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు సినిమా డీసెంట్‌గా సాగింది. రైల్వే పోలీస్ అధికారి నేపథ్యం కొత్తగా ఉండటం, రవితేజ ఈ పాత్రకు పర్ఫెక్ట్‌గా సెట్ కావడం మెప్పించాయి. ఇంటర్వెల్ సీన్ బాగుంది. మరి సెకండాఫ్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Date & Time : Oct 31, 2025, 07:15 PM

ఓ ఇంట్రెస్టింగ్ ఫైట్ సీక్వెన్స్‌తో సినిమా సగానికి చేరుకుంది.

Date & Time : Oct 31, 2025, 07:00 PM

ఓ కీలక ట్విస్ట్ రివీల్ కావడంతో రవితేజ షాక్ అయ్యాడు.

Date & Time : Oct 31, 2025, 06:40 PM

‘హుడియో హుడియో’ రామాంటిక్ సాంగ్ వస్తోంది. సంగీతం వినసొంపుగా ఉంది.

Date & Time : Oct 31, 2025, 06:25 PM

ఓ కామెడీ సీక్వెన్స్ తర్వాత హీరోయిన్ శ్రీలీల ఎంట్రి ఆకట్టుకుంది.

Date & Time : Oct 31, 2025, 06:15 PM

ఓ కేమియో పాత్రలో ఓ నోటెడ్ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది.. రవితేజ తాత పాత్రలో రాజేంద్ర ప్రసాద్ ఎంట్రీ ఇచ్చాడు.

Date & Time : Oct 31, 2025, 06:00 PM

రైల్వే పోలీస్ అధికారిగా రవితేజ పరిచయం అయ్యాడు. ఆయన ఓ మర్డర్ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు..

Date & Time : Oct 31, 2025, 05:50 PM

రవితేజ 75వ చిత్రానికి సంబంధించిన స్పెషల్ టైటిల్ కార్డు ఆకట్టుకుంటుంది.

Date & Time : Oct 31, 2025, 05:45 PM

హాయ్.. 2 గంటల 24 నిముషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.

Date & Time : Oct 31, 2025, 05:38 PM