-
చిత్రం పూర్తయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 11:15 AM February 16, 2018
-
ఎమోషనల్ క్లైమాక్స్ నడిచింది..సందీప్ కిషన్ తన అన్ని అపార్దాలను క్లియర్ చేసుకున్నాడు. ఫైనల్ గా ప్రేమను గెలుపొందాడు.
Date & Time : 11:12 AM February 16, 2018
-
సినిమాలో భావోద్వేగ సన్నివేశాలు ఎక్కువగా వస్తున్నాయి.. సందీప్ కిషన్ ఎమోషనల్ అవుతున్నాడు.
Date & Time : 11:06 AM February 16, 2018
-
సందీప్ కిషన్ తన ప్రేమను తెలుసుకున్నాడు కానీ చాలా ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతోంది.
Date & Time : 11:03 AM February 16, 2018
-
సందీప్ కిషన్ ప్రేమ కథతో ఇప్పుడొక ట్విస్ట్ .. వివాహానికి సంబంధించిన మంచి సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:57 AM February 16, 2018
-
పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.. సన్నివేశాల్లో ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యింది.. కొన్ని సరదా సన్నివేశాలు వస్తున్నాయి..
Date & Time : 10:52 AM February 16, 2018
-
సినిమాలో డ్యాన్స్ కి సంబంధించిన స్టెప్పులు చాలా ఆకట్టుకుంటున్నాయి.. మ్యూజిక్ అండ్ ఫోటోగ్రఫీ చాలా బావున్నాయి.
Date & Time : 10:48 AM February 16, 2018
-
అమైరా దస్తూర్ కి సంబంధించిన కొన్ని హార్ట్ బ్రేకింగ్ సన్నివేశాలు వస్తున్నాయి.. పరిస్థితులు అన్ని ఆసక్తికరంగా మారాయి.
Date & Time : 10:41 AM February 16, 2018
-
సందీప్ కిషన్ త్రిదా చౌదరితో ప్రేమలో పడ్డాడు..అమైరా ప్రేమ కథను విచ్ఛిన్నం చేసి అతనిని గెలవడానికి ప్రయత్నిస్తోంది.
Date & Time : 10:32 AM February 16, 2018
-
సందీప్ కిషన్ మరియు ప్రియదర్శి మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:23 AM February 16, 2018
-
ఏదేమైనా తన ప్రేమను గెలిపించుకోవాలని ఆమె డిసైడ్ అయ్యింది.
Date & Time : 10:19 AM February 16, 2018
-
ఇంటర్వెల్ తరువాత సినిమా సీరియస్ మూడ్ లోకి మారింది.. అమైరా లవ్ ఫెయిల్ అవ్వడంతో చాలా అప్సెట్ అవుతోంది.
Date & Time : 10:17 AM February 16, 2018
-
ఆసక్తికరమైన సన్నివేశాలతో సినిమా సింపుల్ గా ఇంటర్వెల్ కి వచ్చింది. హీరోయిన్ హార్ట్ బ్రేక్.. ఇప్పుడు బ్రేక్.
Date & Time : 10:05 AM February 16, 2018
-
సినిమాలో మరొక స్మాల్ ట్విస్ట్.. కథ ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 10:00 AM February 16, 2018
-
పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి..అమైరా ప్రేమలో పడింది..ఇప్పుడు ఒక లవ్ సాంగ్..విజువల్స్ చాలా బాగున్నాయి.
Date & Time : 09:57 AM February 16, 2018
-
కథలో ఒక చిన్న ట్విస్ట్..సందీప్ కిషన్ అనుకోని పరిస్థితుల్లో ఉన్నాడు.. సినిమా ఒక్కసారిగా సీరియస్ మూడ్ లోకి మారింది.
Date & Time : 09:47 AM February 16, 2018
-
సందీప్ కిషన్ మరియు అమీరా దస్సూర్ క్లోజ్ ఫ్రెండ్స్ వారు తమ సోల్ మెట్ కోసం ఎదురుచూస్తున్నారు.
Date & Time : 09:38 AM February 16, 2018
-
సందీప్ కిషన్ మరియు అతని స్నేహితుడు ప్రియదర్శి నటించిన కొన్ని కామెడీ సీన్స్ ఇప్పుడు ప్రదర్శించబడుతున్నాయి ...
Date & Time : 09:34 AM February 16, 2018
-
రెండవ హీరో ఆదిత్ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చాడు. అతనికి సందీప్ కి మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:23 AM February 16, 2018
-
త్రిద చౌదరి ఎంట్రీ ఇచ్చింది. అమైరా దస్తూర్ ఒక మెడిటేషన్ సెంటర్ ప్రారంభించారు. గోవా అందంగా ప్రదర్శించబడుతోంది ...
Date & Time : 09:13 AM February 16, 2018
-
ఈ చిత్రం గోవాకు తరలించబడింది. సందీప్ కిషన్ మరియు అమీరా చాలా అందంగా కనిపిస్తున్నారు. కెమెరావర్క్ అద్భుతం.
Date & Time : 09:05 AM February 16, 2018
-
ప్రధాన జంట వారి ఇంటి నుండి పారిపోయి కొన్ని అందమైన ప్రదేశాలలో ప్రయాణిస్తుంది. ప్రస్తుతం టైటిల్స్ పడుతున్నాయి.
Date & Time : 08:58 AM February 16, 2018
-
హీరో హీరోయిన్లు సందీప్ కిషన్, అమైరా దస్తూర్ సింపుల్ గా ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 08:53 AM February 16, 2018
-
మంత్రి గల్లా జయదేవ్ కు థ్యాంక్స్ చెబుతూ సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 08:49 AM February 16, 2018