-
కొన్ని మంచి కామెడీ సన్నివేశాల తరువాత చిత్రం ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూఉండండి.
Date & Time : 7:12 AM September 29, 2017
-
చిత్రంలో కామెడీ కొనసాగుతోంది. ప్రస్తుతం శర్వా, వెన్నెల కిషోర్ మధ్య సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 7:02 AM September 29, 2017
-
చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతోంది. ప్రస్తుతం భారీ కుస్తీ ఫైట్ వస్తోంది.
Date & Time : 6:55 AM September 29, 2017
-
విలన్ గ్యాంగ్ నుంచి శర్వా హీరోయిన్ ని కాపాడాడు. ప్రస్తుతం చివరి పాట 'ఎపుడైనా' వస్తోంది.
Date & Time : 6:50 AM September 29, 2017
-
విలేజ్ గ్యాంగ్ శర్వానంద్ పై అటాక్ కి ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 6:44 AM September 29, 2017
-
కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాల తరువాత ఎనెర్జిటిక్ సాంగ్ 'భామలు భామలు' వస్తోంది.
Date & Time : 6:36 AM September 29, 2017
-
వెన్నెల కిషోర్ కి సంబంధించిన మరిన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 6:31 AM September 29, 2017
-
హీరోకి, హీరోయిన్ ఫ్యామిలీకి మధ్య మంచి కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 6:25 AM September 29, 2017
-
పాట పూర్తయింది. చిత్రం ఇప్పుడు పల్లెటూరి బ్యాక్ డ్రాప్ కి మారింది. కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 6:18 AM September 29, 2017
-
ప్రస్తుతం చిత్రంలో నాల్గవ పాట 'మై లవ్ ఈజ్ బ్యాక్' వస్తోంది.
Date & Time : 6:13 AM September 29, 2017
-
ప్రస్తుతం హీరో, హీరోయిన్ల మధ్య కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 6:05 AM September 29, 2017
-
ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభమైంది. మరలా హీరోకి అతడి తల్లికి మధ్య ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 6:00 AM September 29, 2017
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇంటర్వెల్ వరకు చిత్రం ఎంటర్ టైనింగ్ గా సాగింది. ఆకట్టుకునే సన్నివేశాలతో పాటు అందంగా చిత్రీకరించిన పాటలు కూడా ఫస్ట్ హాఫ్ లో అలరిస్తాయి.
Date & Time : 5:55 AM September 29, 2017
-
మంచి ట్విస్ట్ తో కూడిన సన్నివేశంతో ఇంటర్వెల్ పడింది.
Date & Time : 5:50 AM September 29, 2017
-
కొన్ని మంచి సన్నివేశాల తరువాత మూడవ పాట 'కిస్ మి బేబీ' వస్తోంది.
Date & Time : 5:40 AM September 29, 2017
-
హీరో హీరోయిన్ల మధ్య లవ్ ప్రపోజల్ నేపథ్యంలో నాజర్ తో కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 5:30 AM September 29, 2017
-
శర్వానంద్ కి తన తల్లికి మధ్య ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 5:23 AM September 29, 2017
-
హీరో హీరోయిన్ల మధ్య కొన్ని కామెడీ సన్నివేశాల తరువాత టైటిల్ సాంగ్ 'మహానుభావుడవేరా' మొదలైంది. సాంగ్ లో శర్వానంద్ క్యారక్టర్ ని ఎంటర్ టైనింగ్ గా చూపిస్తున్నారు.
Date & Time : 5:17 AM September 29, 2017
-
చిత్రం పల్లెటూరికి మారింది. సీనియర్ నటుడు నాజర్ హీరోయిన్ తండ్రిగా ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 5:11 AM September 29, 2017
-
శర్వానంద్, వెన్నెల కిషోర్ మధ్య కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 5:06 AM September 29, 2017
-
హీరో హీరోయిన్లు ఇద్దరూ ఆఫీస్ లో సహచర ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. శర్వానంద్ హీరోయిన్ ప్రేమలో పడ్డాడు. ప్రస్తుతం 'రెండు కళ్లు' అనే అందమైన సాంగ్ వస్తోంది.
Date & Time : 5:02 AM September 29, 2017
-
హీరోయిన్ మెహ్రీన్ ఎంట్రీ ఇచ్చింది. పరిచయ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 4:57 AM September 29, 2017
-
కమెడియన్ వెన్నెల కిషోర్ హీరో స్నేహితుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 4:55 AM September 29, 2017
-
శర్వానంద్ ఓసీడీతో బాధపడుతున్నాడు. అతి పరిశుభ్రతని పాటించాలనుకోవడం ఈ డిస్ ఆర్డర్ తాలూకూ లక్షణం.
Date & Time : 4:52 AM September 29, 2017
-
శర్వానంద్ వాయిస్ ఓవర్ తో సినిమా ప్రారంభం అయింది. తన ప్రేమ కథని వివరిస్తున్నాడు.
Date & Time : 4:45 AM September 29, 2017
-
151 నిమిషాల నిడివిగల చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది.
Date & Time : 4:40 AM September 29, 2017