
మొదటి షో వివరాలు :మదరాసి
ఒక చక్కటి అంశంతో సినిమా ముగుస్తుంది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ ఉండండి.
శివ కార్తికేయన్, విద్యుత్ మధ్య ఓ హై వోల్టెజ్ యాక్షన్ సీక్వెన్స్ వస్తుంది.
విద్యుత్ జమ్వాల్ సన్నిహితుడిని కోల్పోవడంతో కోపం తో రగిలిపోతాడు. ఇప్పుడు అతను ఒక పెద్ద ప్లాన్ చేస్తున్నాడు.
శివ కార్తికేయన్ కొన్ని కీలక విషయాలు తెలుసుకుంటాడు. హీరో ఇప్పుడు విలన్ గ్యాంగ్ ను వెంటాడుతున్నాడు.
ఒక కీలక పాత్ర ప్రమాదంలో పడుతుంది. ఇప్పుడు కొన్ని ఇంటెన్స్ సీన్స్ నడుస్తున్నాయి.
లీడ్ పెయిర్ మధ్య కొన్ని ఫన్ సీన్స్ తో సెకండ్ హాఫ్ మొదలైంది.
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు సినిమా కొంతమేర మెప్పిస్తుంది. సినిమా నేపథ్యం, కొన్ని మూమెంట్స్ బాగున్నాయి. రొటీన్ లవ్ ట్రాక్, పాటలు ఆకట్టుకోవు. మరి సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు మంచి హ్యూమర్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది.
లీడ్ పెయిర్ మధ్య కొంత ఎమోషనల్ టచ్ తో కూడిన కాన్ఫ్లిక్ట్ తర్వాత, సినిమాలో ఫన్ జనరేట్ చేస్తున్నారు.
శివ కార్తికేయన్ పాత్రను వైవిధ్యంగా డిజైన్ చేశారు. అతడి గురించి హీరోయిన్ క్రమంగా తెలుసుకుంటోంది.
డెంటల్ స్టూడెంట్ గా రుక్మిణి వసంత్ పరిచయం అయింది. ఒక ఆసక్తికర పరిస్థితిలో ఆమె హీరోని కలుస్తుంది.
శివ కార్తికేయన్, బిజు మీనన్ మధ్య కొన్ని ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.
విద్యుత్ జమ్వాల్ స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు. అతడి మిషన్ కి అడ్డుగా ఉన్న NIA తో ఫైట్ చేస్తున్నాడు.
హాయ్.. మదరాసి సినిమా ఇప్పుడే మొదలైంది. దీని రన్ టైం 2 గంటల 48 నిముషాలు గా ఉంది.