-
మొత్తానికి సినిమా పూర్తయ్యింది. కంప్లీట్ రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ని చూస్తూ ఉండండి.
Date & Time : 09:30 AM Aug 12, 2022
-
ఒక సాంగ్ తర్వాత కొన్ని విషాద సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి. ఇలా సినిమా క్లైమాక్స్ దిశగా వస్తుంది.
Date & Time : 09:25 AM Aug 12, 2022
-
ఇప్పుడు ఎలక్షన్ సంబంధించి మరిన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:00 AM Aug 12, 2022
-
ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ సీన్స్ తర్వాత సినిమా హిట్ ట్రాక్ రా రా రెడ్డి సాంగ్ మొదలయింది.
Date & Time : 08:50 AM Aug 12, 2022
-
కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ తర్వాత నితిన్ కలెక్టర్ గా ఛార్జ్ తీసుకున్నాడు. బ్రహ్మాజీ అక్కడి ఎమ్మార్వో గా పరిచయం అయ్యారు.
Date & Time : 08:40 AM Aug 12, 2022
-
ఇప్పుడు నితిన్ థన్ యాక్షన్ లోకి దిగాడు, సముద్రఖని నితిన్ కి వార్నింగ్ ఇస్తున్న సీన్ వస్తుంది.
Date & Time : 08:25 AM Aug 12, 2022
-
ఇంటర్వెల్ అనంతరం..ఇప్పుడు నితిన్ గుంటూరు కి ఐ ఏ ఎస్ ఆఫీసర్ గా నియమించబడ్డాడు.
Date & Time : 08:15 AM Aug 12, 2022
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : ఇప్పటివరకు సినిమా పర్వాలేదనిపించే రేంజ్ లో ఉందని చెప్పాలి. నితిన్ లుక్స్, ఫైట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి కానీ సినిమా లైన్ రొటీన్ గానే ఉంది. మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 08:10 AM Aug 12, 2022
-
ఈ ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్ తో సినిమా ఇంటర్వెల్ కి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 08:05 AM Aug 12, 2022
-
ఇప్పుడు సినిమా సీరియస్ టోన్ లోకి మారింది. నితిన్ మాచర్ల లోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు ఓ సాలిడ్ యాక్షన్ సీన్ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 07:55 AM Aug 12, 2022
-
మెయిన్ లీడ్ మధ్య మరికొన్ని సీన్స్ తర్వాత ఇప్పుడు అదిరింది సాంగ్ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 07:40 AM Aug 12, 2022
-
కొన్ని కామెడీ సీన్స్ అనంతరం సినిమాలో మరో యాక్షన్ సీక్వెన్స్ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 07:30 AM Aug 12, 2022
-
వెన్నెల కిషోర్ ఎంట్రీ తర్వాత ఇప్పుడు మరో హీరోయిన్ కృతి శెట్టి ఎంటర్ అయ్యింది. ఇప్పుడు నితిన్ కృతి ల మధ్య సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:20 AM Aug 12, 2022
-
నితిన్ గర్ల్ ఫ్రెండ్ గా హీరోయిన్ క్యాథెరిన్ ట్రెసా పరిచయం అయ్యింది. ఇప్పుడు సినిమాలో ఫస్ట్ సాంగ్ మొదలు..ఇందులో కొరియోగ్రఫీ బాగుంది.
Date & Time : 07:10 AM Aug 12, 2022
-
ఇప్పుడు సినిమా ప్రస్తుతానికి షిఫ్ట్ అయ్యింది, నితిన్ సిద్ధూ గా ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ తో ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది.
Date & Time : 07:00 AM Aug 12, 2022
-
నటుడు సముద్రఖని సీన్స్ తో సినిమా ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. 1990 ల నాటి పొలిటికల్ సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 06:53 AM Aug 12, 2022
-
హాయ్..160 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలైంది.
Date & Time : 06:50 AM Aug 12, 2022