-
చిత్రం పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 05:12 AM December 21, 2017
-
ఎట్టకేలకు విలన్ల నుంచి భూమికని నాని కాపాడాడు.
Date & Time : 05:10 AM December 21, 2017
-
విలన్లు భూమికని బంధించారు. నాని ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. చిత్ర ఓపెనింగ్ సన్నివేశంతో ఈ సన్నివేశం ముడిపడి ఉంది.
Date & Time : 05:06 AM December 21, 2017
-
చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతోంది. ప్రస్తుతం చిత్రంలోని చివరి పాట 'ఏవండోయ్ నాని గారు' వస్తోంది.
Date & Time : 04:54 AM December 21, 2017
-
విలన్ల కదలికలపై నాని కన్నేసి ఉంచాడు. మైండ్ గేమ్ సాగుతోంది. ఈ నేపథ్యంలో చిన్న ట్విస్ట్ వచ్చింది.
Date & Time : 04:50 AM December 21, 2017
-
విలన్లు సాయి పల్లవిని టార్గెట్ చేస్తున్నారు. నాని ఆమెని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:40 AM December 21, 2017
-
నాని, భూమిక సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:36 AM December 21, 2017
-
రాజీవ్ కనకాల మళ్లీ ఎంటర్ అయ్యాడు. ప్రస్తుతం ఫ్యామిలీ సెలెబ్రేషన్స్ నేపథ్యంలో సాంగ్ వస్తోంది.
Date & Time : 04:28 AM December 21, 2017
-
కమెడియన్ వెన్నెల కిషోర్ సాఫ్ట్ వేర్ కంపెనీ బాస్ గా ఎంటర్ అయ్యాడు. ప్రస్తుతం ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 04:22 AM December 21, 2017
-
ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభం అయింది. హీరో, విలన్ మధ్య హోరా హోరీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:15 AM December 21, 2017
-
ఎమోషనల్ ఫ్యామిలీ సన్నివేశాలు, వాటి తరువాతనే నాని విలన్ మధ్య వచ్చిన భారీ ఫైట్ తో ఇంటర్వెల్ పడింది.
Date & Time : 04:05 AM December 21, 2017
-
చిత్రం నెమ్మదిగా అసలు కథలోకి ఎంటర్ అవుతోంది. భూమిక, విలన్ మధ్య గొడవ జరుగుతోంది.
Date & Time : 03:52 AM December 21, 2017
-
హీరో హీరోయిన్ల మధ్య కొన్ని టీజింగ్ సన్నివేశాల తరువాత 'కొత్తగా కొత్తగా' వస్తోంది.
Date & Time : 03:44 AM December 21, 2017
-
విలన్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం పరిచయ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 03:34 AM December 21, 2017
-
నాని, సాయి పల్లవి బాగా సన్నిహితంగా అయిపోయారు. ప్రస్తుతం 'ఏమైందో తెలియదు నాకు' సాంగ్ వస్తోంది.
Date & Time : 03:28 AM December 21, 2017
-
నాని, భూమిక మధ్య కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 03:24 AM December 21, 2017
-
సాయి పల్లవి బస్ స్టాప్ లో సింపుల్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ట్రైలర్ లో చూపిన ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 03:18 AM December 21, 2017
-
కమెడియన్ ప్రియదర్శి నాని ఫ్రెండ్ గా సీన్ లోకి వచ్చాడు. భూమిక సిన్సియర్ ఆర్టీఓ ఆఫీసర్ గా కనిపిస్తోంది.
Date & Time : 03:15 AM December 21, 2017
-
నాని వదినగా భూమిక ఎంట్రీ ఇచ్చింది. కొన్ని ఫన్నీ సీన్స్ తరువాత చిత్రం వరంగల్ కు మారింది.
Date & Time : 03:12 AM December 21, 2017
-
నాని అన్నగా రాజీవ్ కనకాల ఎంట్రీ ఇచ్చాడు. ఫ్యామిలీ సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 03:06 AM December 21, 2017
-
మిడిల్ క్లాస్ లైఫ్ గురించి కొన్ని సన్నివేశాల తరువాత టైటిల్ సాంగ్ వస్తోంది.
Date & Time : 03:04 AM December 21, 2017
-
కొన్ని ఉత్కంఠ భరిత సన్నివేశాల తరువాత చిత్రం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది. న్యాచురల్ స్టార్ నాని సింపుల్ గా ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 03:00 AM December 21, 2017
-
భూమిక, సాయి పల్లవి పేర్లతో టైటిల్స్ మొదలయ్యాయి. చిత్రం ఓ హాస్పిటల్ లో ప్రారంభం అయింది.
Date & Time : 02:58 AM December 21, 2017
-
హాయ్..143 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే ప్రారంభం అయింది.
Date & Time : 02:53 AM December 21, 2017