-
-
సినిమా పూర్తయ్యింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 11:27 AM February 08, 2019
-
వారి పరీక్షల చివరి రోజున రోషన్,గథా ను ఒక కొండ అంచులకు తీసుకెళ్లి తన ప్రేమను వ్యక్తపరిచాడు.ఇప్పుడు ప్రధాన పాత్రధారుల మధ్య ఒక షాకింగ్ సంఘటన చోటు చేసుకుని సినిమా ముగింపు దశకు చేరుకుంటుంది.
Date & Time : 11:20 AM February 08, 2019
-
ప్రియా ఇప్పుడు తన ఫైనల్ ఎగ్జామ్స్ పై దృష్టి పెడుతున్న సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:10 AM February 08, 2019
-
ఇప్పుడు రోషన్ తన మరో ఫ్రెండ్ గథా జాన్ కు దగ్గరవుతున్నాడు,ప్రియా వారిని చూసి జెలసీ ఫీల్ అవుతుంది.
Date & Time : 10:46 AM February 08, 2019
-
ఒక ఊహించని సంఘటన వలన ప్రియా మరియు రోషన్ లకు బ్రేకప్ అయ్యింది.
Date & Time : 10:35 AM February 08, 2019
-
సెకండాఫ్ వారి స్కూల్ ఫ్యాకలటి చేసే చిన్న కామెడీ స్కిట్ తో మొదలయ్యింది.ఇప్పుడు పిల్లా నీ వెనుకే పాట వస్తుంది.
Date & Time : 10:18 AM February 08, 2019
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : లవర్స్ డే మొదటి సగం ముగిసే సరికి పెద్ద గొప్ప కథగా ఏమి అనిపించలేదు,స్కూల్ వయసులో చదువుకొనే టీనేజ్ యువకులు అమ్మాయిలను తమ వైపుకి తిప్పుకొడానికి చేసే అల్లరి పనులు లాంటివి తప్ప అంతగా ఏమి అనిపించదు.ఇక సెకండాఫ్ అయినా కీలక పాత్ర పోషిస్తుందో లేదో చూడాలి.
Date & Time : 10:10 AM February 08, 2019
-
ప్రియా తన ప్రేమను రోషన్ కు వ్యక్తపరిచింది,ఇప్పుడు విరామం.
Date & Time : 10:00 AM February 08, 2019
-
లెజెండరీ నటి శ్రీదేవికి జ్ఞ్యాపకార్థంగా ఆ స్కూల్ అన్యుయల్ ఫంక్షన్లో ఒక పాటను వారు అంకితం చేస్తున్నారు.
Date & Time : 09:50 AM February 08, 2019
-
సీనియర్ మరియు జూనియర్ స్టూడెంట్స్ మధ్య వారి లవ్ స్టోరీ వల్ల ఒక గొడవ జరుగుతుంది.ఆ అనంతరం మరో పాట ఇప్పుడు వస్తుంది.
Date & Time : 09:35 AM February 08, 2019
-
ఇప్పుడు హే పిల్ల పాట వస్తుంది.రోషన్ తన డాన్స్ తో ఆకట్టుకుంటున్నాడు.
Date & Time : 09:23 AM February 08, 2019
-
ఆ ముద్దు ఇద్దరి మధ్య చిన్న కలహానికి దారి తీసింది.ఇప్పుడు రోషన్ తన క్లాస్ మేట్ గతా జాన్ సాయాన్ని అడుగుతున్నాడు.
Date & Time : 09:20 AM February 08, 2019
-
ఇప్పుడు మరో హైలైట్ లిప్ లాక్ సీన్ వచ్చింది.ప్రియా మరియు రోషన్ ల మధ్య వచ్చిన ఈ సీన్ కి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.
Date & Time : 09:13 AM February 08, 2019
-
ఆ స్కూల్లో అందరి స్టూడెంట్స్ కి సంబంధించి పరిచయ సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 09:10 AM February 08, 2019
-
ఇప్పుడు సెన్సేషన్ సృష్టించిన కన్ను కొట్టే సీన్ వస్తుంది,ఈ సీన్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది.
Date & Time : 09:00 AM February 08, 2019
-
ఆ స్కూల్లో ఫ్రెషర్స్ డే లో భాగంగా ఇప్పుడు సూపర్ హిట్ సాంగ్ మాణిక్య పూవే పాట వస్తుంది.
Date & Time : 08:57 AM February 08, 2019
-
సినిమా ఇప్పుడే డాన్ బాస్కో స్కూల్లో మొదలయ్యింది,ప్రధాన పాత్ర దారులు అయిన ప్రియా ప్రకాష్ వారియర్ మరియు రోషన్ అబ్దుల్ మొదటి సీన్ తోనే పరిచయం అయ్యారు.ఇప్పుడు వారిద్దరి మధ్య చిన్న హాస్య సన్నివేశం వస్తుంది.
Date & Time : 08:54 AM February 08, 2019
-
అలా ఓరగా కన్ను కొట్టడంతో ఒక్కసారిగా ఇండియా వైడ్ సెన్సేషన్ అయిన ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన డెబ్యూ సినిమా ఓరు అదార్ లవ్.ఈ సినిమా ఈ రోజు తెలుగులో లవర్స్ డే గా విడుదలయ్యింది.ఆ సినిమాకి సంబందించిన ఫస్ట్ డే ఫస్ట్ షో అప్డేట్స్ మీ కోసం.
Date & Time : 08:50 AM February 08, 2019