-
వైష్ణవి చైతన్య హీరో గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుసుకుంటుంది. సినిమా వైవిధ్యమైన ముగింపుతో ఉంటుంది. వివరణాత్మక సమీక్ష కోసం ఈ స్థలాన్ని చూస్తూ ఉండండి.
Date & Time : 11:15 AM May 25, 2024
-
కథలో మెయిన్ ట్విస్ట్ రివీల్ అయింది. దెయ్యంగా నటించిన ఆర్టిస్టు ఫ్లాష్‌బ్యాక్ పోర్షన్లు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 11:00 AM May 25, 2024
-
ఆశిష్ మరియు వైష్ణవి చైతన్య ఇతర హీరోయిన్ల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.
Date & Time : 10:50 AM May 25, 2024
-
ప్లాట్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడు సినిమా కాస్త సీరియస్‌గా మారింది.
Date & Time : 10:40 AM May 25, 2024
-
ఆశిష్ ఒక పెద్ద నిజం తెలుసుకొని షాక్ అయ్యాడు. ప్రస్తుతం వైష్ణవి చైతన్య, ఆశిష్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు జరుగుతున్నాయి.
Date & Time : 10:30 AM May 25, 2024
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్:ఇప్పటి వరకు సినిమా ఓకే అని చెప్పాలి. కాన్సెప్ట్ బాగుంది, కానీ స్క్రీన్‌ప్లే ఎఫెక్టివ్‌గా ఉంటే ఇంకా బాగుండేది. విజువల్స్ చాలా బాగున్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో ముగుస్తుంది. మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 10:25 AM May 25, 2024
-
ట్విస్ట్‌తో సినిమా ఇంటర్వెల్ కి చేరుకుంది.
Date & Time : 10:15 AM May 25, 2024
-
ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో ఆశిష్ పేర్కొన్నట్లుగా, ఈ చిత్రంలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. ఇటీవల సెన్సేషన్ హీరోయిన్ కూడా ఈ చిత్రంలో భాగమైంది.
Date & Time : 10:00 AM May 25, 2024
-
వెలుగు వెళ్లి మొదటి పాటకు సమయం ఆసన్నమైంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.
Date & Time : 09:50 AM May 25, 2024
-
రిస్క్ తీసుకోవడాన్ని ఇష్టపడే హీరో తన జీవితంలోని అతిపెద్ద సవాలును స్వీకరించాలని నిర్ణయించుకుంటాడు.
Date & Time : 09:35 AM May 25, 2024
-
హీరోయిన్ వైష్ణవి చైతన్య ప్రియగా పరిచయం అయ్యింది. ఆమె కొన్ని సాల్వ్ కాని ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి ప్రయత్నిస్తోంది.
Date & Time : 09:25 AM May 25, 2024
-
కథ ప్రస్తుతానికి వచ్చింది. ఆశిష్ సింపుల్ గా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం కొన్ని ఇంటెన్స్ మూమెంట్స్ వస్తున్నాయి .
Date & Time : 09:15 AM May 25, 2024
-
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో సినిమా మొదలైంది. రామచంద్రపురం అనే ప్రాంతంలో కథ నడుస్తుంది.
Date & Time : 09:05 AM May 25, 2024
-
హాయ్, 136 నిమిషాల (2 గంటల 16 నిమిషాల) నిడివి గల సినిమా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.
Date & Time : 09:00 AM May 25, 2024