-
ఫైనల్ గా హీరో లండన్ కి వెళ్ళిపోయాడు.. హ్యాపీ నోట్ తో ఎండ్ కార్డ్ పడింది.. చిత్రం పూర్తయ్యింది..పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 10:05 PM November 15, 2017
-
చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతోంది.. కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి..
Date & Time : 10:00 PM November 15, 2017
-
హీరో మరియు అతని స్నేహితుడి మధ్యన ప్రస్తుతం ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 09:55 PM November 15, 2017
-
రక్షిత్, స్వాతి ముందు ఒక నిజాన్ని బయటపెడతాడు.. ఇప్పుడు మరో మంచి సాంగ్ వస్తోంది..
Date & Time : 09:40 PM November 15, 2017
-
ప్రధాన జంట మధ్య మంచి కామెడీ సీన్స్ వస్తున్నాయి..
Date & Time : 09:35 PM November 15, 2017
-
ఫైనల్ గా హీరోయిన్ రక్షిత్ కి వీసా విషయంలో హెల్ప్ చేయాలని డిసైడ్ అయ్యింది... ప్రస్తుతం కొన్ని ఫన్నీ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 09:15 PM November 15, 2017
-
హీరో హీరోయిన్ ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.. ఇప్పుడు సెకండ్ సాంగ్ వస్తోంది
Date & Time : 09:08 PM November 15, 2017
-
ఇంటర్వెల్ తర్వాత సినిమా స్టార్ట్ అయ్యింది.. అలీ అండ్ రక్షిత్ మద్య కోర్టుకు సంబంధించిన సీన్స్ వస్తున్నాయి..
Date & Time : 09:05 PM November 15, 2017
-
ప్రధాన జంట మధ్య కొన్ని సరదా సన్నివేశాల అనంతరం ఇంటర్వెల్ ఎపిసోడ్.. ఇప్పుడు ఇంటర్వెల్
Date & Time : 08:50 PM November 15, 2017
-
కమెడియన్ అలీ లాయర్ పాత్రలో ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.. ప్రస్తుతం కొన్ని కోర్టుకు సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 08:40 PM November 15, 2017
-
పాట అనంతరం... హీరో మరియు అతని బావ మధ్యన సీరియస్ సీన్స్ వస్తున్నాయి..
Date & Time : 08:32 PM November 15, 2017
-
కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ తర్వాత 'బాబు జాబ్ వచ్చేరా..' మొదటి సాంగ్ స్టార్ట్ అయ్యింది
Date & Time : 08:26 PM November 15, 2017
-
సత్య తన పాత్రతో చాలా బాగా నవ్విస్తున్నాడు.. చాలా మంచి కామెడీ సీన్స్ వస్తున్నాయి..
Date & Time : 08:20 PM November 15, 2017
-
ధన్ రాజ్ అండ్ సత్య మధ్య మరికొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి..
Date & Time : 08:12 PM November 15, 2017
-
హీరోయిన్ స్వాతి న్యూస్ రిపోర్టర్ గా ఎంట్రీ ఇచ్చింది.. ప్రస్తుతం కొన్ని ఇంట్రడక్షన్ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 08:05 PM November 15, 2017
-
సినిమా కథ హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యింది.. రక్షిత్ అండ్ అతని ఫ్రెండ్స్ లండన్ వీసా కోసం చాలా ట్రై చేస్తున్నారు.. ఇంతలో ధన్ రాజ్ సిన్ లోకి వచ్చాడు..ప్రస్తుతం కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 07:56 PM November 15, 2017
-
యాక్టర్ రాజా రవీంద్ర హీరో బావగా ఇప్పుడే సిన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.. కొన్ని ఫ్యామిలీ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 07:54 PM November 15, 2017
-
హీరో రక్షిత్ అండ్ కమెడియన్ సత్య డైరెక్ట్ గా సిన్ లోకి ఎంట్రీ ఇచ్చారు..కొన్ని ఇంట్రడక్షన్ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 07:52 PM November 15, 2017
-
హాయ్..లండన్ బాబులు చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది.
Date & Time : 07:50 PM November 15, 2017