-
విజయ్ మరియు మైక్ టైసన్ ల మధ్య కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ అనంతరం సినిమా క్లైమాక్స్ తో ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 03:30 AM Aug 25, 2022
-
ఇప్పుడు అంతా ఎదురు చూస్తున్న గ్రేట్ మైక్ టైసన్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విజువల్స్ వస్తున్నాయి.
Date & Time : 03:15 AM Aug 25, 2022
-
అనన్య పాండే కనెక్షన్ తో సినిమా ప్రెజెంట్ కి వచ్చింది. కథనంలో ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.
Date & Time : 03:10 AM Aug 25, 2022
-
ఇప్పుడు సినిమా సీరియస్ టోన్ లోకి మారింది. నటుడు చుంకీ పాండే కథలో ఎంటర్ అయ్యాడు. ఇంటర్నేషనల్ మ్యాచ్ లు స్టార్ట్ కావడంతో లైగర్ టైటిల్ సాంగ్ బ్యాక్గ్రౌండ్ లో వస్తుంది.
Date & Time : 02:55 AM Aug 25, 2022
-
అనన్య విజయ్ తో బ్రేకప్ చెప్పేసింది. ఇక విజయ్ ఎం ఎం ఏ ట్రైనింగ్ స్టార్ట్ చేసి రింగ్ లోకి ఎంటర్ అయ్యాడు. సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 02:40 AM Aug 25, 2022
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు లైగర్ జస్ట్ ఓకే అని చెప్పొచ్చు.. విజయ్ దేవరకొండ ఆకట్టుకుంటాడు. రమ్య కృష్ణ పార్ట్ కూడా బాగుంది. కానీ సినిమా మెయిన్ కథ లోకి ఇంకా వెళ్లినట్టు అనిపించలేదు.. ఫైట్స్, సాంగ్స్ బాగున్నాయి ఇక సెకండాఫ్ ఇంకా కీలకంగా ఏమన్నా మారుతుందేమో చూడాలి.
Date & Time : 02:30 AM Aug 25, 2022
-
హిట్ ట్రాక్ అక్డీ పక్డీ తర్వాత మెయిన్ లీడ్ మధ్య లవ్ ట్రాక్ లో ఘర్షణతో సినిమా ఇంటర్వల్ కి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 02:20 AM Aug 25, 2022
-
ఇప్పుడు గెటప్ శ్రీను మరియు విజయ్ దేవరకొండ మధ్య కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి. దీని తర్వాత ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 02:05 AM Aug 25, 2022
-
మరో ఇంట్రెస్టింగ్ యాక్షన్ సీన్ తర్వాత సినిమాలో రొమాంటిక్ నెంబర్ ఆఫట్ మొదలైంది.
Date & Time : 01:50 AM Aug 25, 2022
-
అనన్య పాండే పై ఒక ఇంట్రో సాంగ్ తర్వాత విజయ్ దేవరకొండ పై ఓ డీసెంట్ ఎలివేషన్ సీన్ వస్తుంది.
Date & Time : 01:40 AM Aug 25, 2022
-
ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ సీక్వెన్స్ అనంతరం రమ్య కృష్ణ మరియు ఆలీ లు పరిచయం అయ్యారు.
Date & Time : 01:25 AM Aug 25, 2022
-
ఒక ఇంట్రెస్టింగ్ ఎం ఎం ఏ మ్యాచ్ విజువల్స్ తో సినిమా ఇప్పుడే మొదలయ్యింది. ఇప్పుడు మెయిన్ లీడ్ విజయ్ దేవరకొండ, అనన్య పాండే లు ఒక ట్విస్ట్ తో ఎంటర్ కాగా ఫ్లాష్ బ్యాక్ లోకి సినిమా వెళ్ళింది.
Date & Time : 01:15 AM Aug 25, 2022
-
హాయ్.. 140 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 01:05 AM Aug 25, 2022