-
మొత్తానికి కథ సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ ఉండండి.
Date & Time : 11:10 AM Jan 14, 2025
-
ఇప్పుడు లైలా పై అసలు నిజాన్ని అభిమన్యు, పృథ్విలు తెలుసుకున్నారు. ఇలా సినిమా క్లైమాక్స్ దిశగా వెళ్తుంది.
Date & Time : 11:00 AM Jan 14, 2025
-
ఫోటోలు : బాల మురుగన్ ఆలయాన్ని సందర్శించిన పవన్, అకీరాలు
Date & Time : 10:45 AM Jan 14, 2025
-
అటక్ మటక్ సాంగ్ తర్వాత అభిమన్యు సింగ్ కి సంబంధించిన సన్నివేశాలు మొదలయ్యాయి.
Date & Time : 10:30 AM Jan 14, 2025
-
ఇప్పుడు విశ్వక్ చిన్ననాటి సమయం సీన్స్ తో గతం నుంచి మళ్లీ ప్రస్తుతానికి షిఫ్ట్ అయ్యింది. ఇప్పుడు మరిన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 10:15 AM Jan 14, 2025
-
ఇంటర్వెల్ అనంతరం.. లైలా గా విశ్వక్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడ నుంచి కొన్ని కామెడి సీన్స్ మొదలయ్యాయి.
Date & Time : 10:05 AM Jan 14, 2025
-
సోను బ్యూటీ పార్లర్ దగ్గర ఒక యాక్సిడెంట్ తర్వాత తన అరెస్ట్ పై సన్నివేశాలు వస్తున్నాయి. కానీ ఒక షాకింగ్ ఐడియాతో సోను ప్లాన్ వేసుకున్నాడు. ఇలా సినిమా సగానికి చేరుకుంది. ఇపుడు విరామం.
Date & Time : 09:50 AM Jan 14, 2025
-
అభిమన్యు ఫైనల్ గా ఒక పెళ్లి కూతుర్ని చూసుకున్నాడు, ఇపుడు పెళ్లి రిలేటెడ్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 09:40 AM Jan 14, 2025
-
ఒక సమస్య విషయంలో అభిమన్యు సింగ్ సోను సాయం కోసం తన మనుషుల్ని పంపాడు, కానీ ఇది ఓ ఫైట్ కి దారి తీసింది.
Date & Time : 09:30 AM Jan 14, 2025
-
ఒక రొమాంటిక్ సాంగ్ తర్వాత మెయిన్ లీడ్ నడుమ మరికొన్ని సీన్స్ కొనసాగుతున్నాయి.
Date & Time : 09:20 AM Jan 14, 2025
-
ఇప్పుడు జెన్నీగా ఆకాంక్ష సింగ్ ఎంట్రీ ఇచ్చింది. ఆమెని మొదటి చూపు లోనే సోను ఇష్టపడ్డాడు. వీరిపై కొన్ని సీన్స్ కొనసాగుతున్నాయి.
Date & Time : 09:10 AM Jan 14, 2025
-
ఎస్సై శంకర్(బబ్లూ పృథ్వీ రాజ్) కి సోను నడుమ ఒక సీరియస్ సీన్ తర్వాత అభిమన్యు సింగ్ ఎంట్రీ ఇచ్చాడు. తనపై కొన్ని సీన్స్ కొనసాగుతున్నాయి.
Date & Time : 09:00 AM Jan 14, 2025
-
ఇపుడు సోను(విశ్వక్ సేన్) ని కొందరు రౌడిలు చంపాలని చూస్తున్నారు. ఇపుడు సోను బ్యూటీ పార్లర్ ఎపిసోడ్ వైపు సినిమా షిఫ్ట్ అయ్యింది. ఇక్కడ సోను భాయ్ గా సాంగ్ తో విశ్వక్ ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 08:50 AM Jan 14, 2025
-
హాయ్.. 136 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 08:40 AM Jan 14, 2025