కింగ్డమ్

Kingdom

Kingdom

Pre Release Event

Kingdom

Movie Stills

Kuberaa

Videos

మొదటి షో వివరాలు : కింగ్డమ్

ఒక హై నోట్ తో సినిమా ముగుస్తుంది. 2వ భాగానికి సంబంధించి ఓ క్లూ ఇస్తారు. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ ఉండండి.

Date & Time : 02:50 AM July 31, 2025

విజయ్ దేవరకొండ, వెంకటేష్ హై వోల్టెజ్ క్లైమాక్స్ కోసం తల బడుతున్నారు.

Date & Time : 02:25 AM July 31, 2025

ఇప్పుడు కథలో భారీ ట్విస్ట్ వస్తుంది.

Date & Time : 02:20 AM July 31, 2025

ఓ భీకర వాయిలెంట్ సీక్వెన్స్ ముగియడం తో విజయ్ రియాక్షన్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.

Date & Time : 02:15 AM July 31, 2025

విజయ్ లేకపోవడం తో వెంకటేష్ ఓ భారీ మిషన్ ప్లాన్ చేస్తాడు.

Date & Time : 02:10 AM July 31, 2025

తన సోదరుడికి ఇండియాకి మధ్య విజయ్ దేవరకొండ ఓ పెద్ద నిర్ణయం తీసుకోవాలి.

Date & Time : 02:05 AM July 31, 2025

వెంకటేష్ పాత్ర ఓ ట్విస్ట్ తో సర్ప్రైజ్ చేస్తుంది.

Date & Time : 01:45 AM July 31, 2025

ట్రైబల్ పండగ సీన్ తో సెకండ్ హాఫ్ మొదలైంది.

Date & Time : 01:35 AM July 31, 2025

ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు సినిమా మంచి కథ తో సాగింది. దర్శకుడి ఎగ్జిక్యూషన్ డీసెంట్ గా ఉంది. విజయ్ దేవరకొండ మంచి నటన కనబరిచాడు. సెకండ్ హాఫ్ సినిమా కి ఆయువుపట్టు కానుంది.

Date & Time : 01:30 AM July 31, 2025

కొన్ని ఎమోషనల్ సీన్స్ తర్వాత ఇప్పుడు ఇంటర్వెల్.

Date & Time : 01:21 AM July 31, 2025

మలయాళం నటుడు వెంకటేష్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో ఎంట్రీ ఇచ్చాడు.

Date & Time : 12:55 AM July 31, 2025

డాక్టర్ పాత్రలో భాగ్యశ్రీ పరిచయం అయింది. ఆమె పాత్రలో ఓ ట్విస్ట్ ఉంది.

Date & Time : 12:45 AM July 31, 2025

మాస్ ఎంట్రీ తో సత్యదేవ్ పరిచయమయ్యాడు.

Date & Time : 12:30 AM July 31, 2025

కథ శ్రీలంకకు షిఫ్ట్ అయింది. మిషన్ ప్రారంభమైంది.

Date & Time : 12:25 AM July 31, 2025

అన్న అంటేనే పాటతో అన్నదమ్ముల అనుబంధాన్ని చూపుతున్నారు.

Date & Time : 12:20 AM July 31, 2025

సింపుల్ ఇంట్రో తో విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చాడు.

Date & Time : 12:05 AM July 31, 2025

ఓ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ తర్వాత టైటిల్స్ పడ్తున్నాయి.

Date & Time : 12:02 AM July 31, 2025

హాయ్.. కింగ్డమ్ చిత్రం కథ 1920 శ్రీకాకుళంలో బ్రిటిష్ మరియు ఓ తెగకు మధ్య యుద్ధంతో మొదలైంది.

Date & Time : 11:55 PM July 30, 2025