-
ఇక ఫైనల్ గా సినిమా పూర్తయ్యింది.. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ని చూస్తూ ఉండండి.
Date & Time : 11:24 AM October 08, 2021
-
ఇంటర్వ్యూ పూర్తి చేసి రవి తన ఊరికి ఒక ఐ ఎఫ్ ఎస్ అధికారిగా తిరిగి వచ్చాడు.
Date & Time : 11:20 AM October 08, 2021
-
ఇక ఇప్పుడు సినిమా మళ్ళీ స్టార్టింగ్ లో ఇంటర్వ్యూ సీన్ కి వచ్చింది.
Date & Time : 11:15 AM October 08, 2021
-
ఇప్పుడు రవికి ఆ పులికి మధ్య ఒక థ్రిల్లింగ్ క్లైమాక్స్ సన్నివేశం స్టార్ట్ అయ్యింది.
Date & Time : 11:10 AM October 08, 2021
-
ఇప్పుడు ఎమోషనల్ సాంగ్ కదులు కదులుగా మొదలయ్యింది.
Date & Time : 11:00 AM October 08, 2021
-
ఇప్పుడు అడవిలో వర్షం ఒక ఒయాసిస్ తరహాలో వస్తున్న సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:50 AM October 08, 2021
-
ఇప్పుడు రవి, ఓబులమ్మ ల మధ్య ఉన్న బంధాన్ని రొమాంటిక్ యాంగిల్ చూపిస్తూ శ్వాసలో సాంగ్ వస్తుంది.
Date & Time : 10:40 AM October 08, 2021
-
పులి బారి నుంచి ఓ పశువుని వైష్ణవ్ కాపాడిన సీన్ సూపర్బ్ గా అనిపించింది.
Date & Time : 10:35 AM October 08, 2021
-
ఇప్పుడు ఓ ఎనర్జిటిక్ సాంగ్ మొదలయ్యింది.
Date & Time : 10:25 AM October 08, 2021
-
ఇంటర్వెల్ అనంతరం.. ఇద్దరి మెయిన్ లీడ్ మధ్య ఓ లవ్ సీన్ వస్తుంది.
Date & Time : 10:20 AM October 08, 2021
-
సినిమా ఫస్ట్ హాఫ్ పూర్తయ్యేసరికి అక్కడక్కడా స్లోగా ఉన్నా డీసెంట్ గా ఉందని చెప్పొచు. నటీనటుల పెర్ఫామెన్స్ లు బాగున్నాయి. అలాగే కొన్ని సన్నివేశాలు తీసిన విధానం చాలా బాగుంది. ఇంకా అడవుల్లో కొన్ని విజువల్స్, సన్నివేశాలు ఫస్ట్ హాఫ్ కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 10:15 AM October 08, 2021
-
ఒక సాలిడ్ సీక్వెన్స్ కంప్లీట్ అవ్వడంతో సినిమా ఇంటర్వెల్ కి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 10:00 AM October 08, 2021
-
ఇప్పుడు ఓబుళమ్మ పై ఓ రొమాంటిక్ నెంబర్ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 09:55 AM October 08, 2021
-
సీనియర్ నటుడు రవి ప్రకాష్ పై ఓ ఎమోషనల్ డైలాగ్ తో సన్నివేశం వస్తుంది.
Date & Time : 09:50 AM October 08, 2021
-
ఇప్పుడు రవి అతని బృందం, ఓ పులిని వేటాడే ఇంట్రెస్టింగ్ సన్నివేశం వస్తుంది.
Date & Time : 09:40 AM October 08, 2021
-
మరో పాట ధం ధం ధం తో ప్రకృతికి గిరిజన వాసులకి ఉన్న అద్భుత బంధాన్ని చూపిస్తున్నారు.
Date & Time : 09:30 AM October 08, 2021
-
ఇప్పుడు రవి తన భయాలను ఎలా దాటుకుంటూ వెళుతున్నాడో అనే సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:25 AM October 08, 2021
-
ఇప్పుడు సినిమాలో మొట్ట మొదటి సాంగ్ మొదలయ్యింది. ఇన్స్పైరింగ్ గా ఉంది ఈ సాంగ్.
Date & Time : 09:15 AM October 08, 2021
-
ఇప్పుడు సినిమా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది. తన తండ్రి (సాయి చంద్) తో రవి, నల్లమల అడవుల్లో కన్పిస్తున్న సన్నివేశాలు వస్తున్నాయి. అలాగే ఓబులమ్మ గా రకుల్ కూడా కొండ పొలం లో ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 09:07 AM October 08, 2021
-
ఇప్పుడు సినిమా న్యూ ఢిల్లీలో విజువల్స్ తో స్టార్ట్ అయ్యింది. వైష్ణవ్ ఒక ఐ ఎఫ్ ఎస్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతూ ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 09:00 AM October 08, 2021
-
పవన్ కళ్యాణ్ కి స్పెషల్ థాంక్స్ చెప్తూ సినిమా ఇప్పుడే మొదలయింది.
Date & Time : 08:55 AM October 08, 2021
-
హాయ్..149 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.
Date & Time : 08:50 AM October 08, 2021