-
ఫైనల్ గా సినిమా ఫన్నీ నోట్ తో పూర్తయ్యింది.. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time 06: 20 AM March 16, 2018
-
ఫరెవెల్ పార్టీలో ధమ్ ధరే (సిఓఐఆర్) వెర్షన్ సాంగ్ వస్తోంది..కొన్ని ఎమోషనల్ సీన్స్ తో సినిమా కథ నడుస్తోంది.
Date & Time 06: 18 AM March 16, 2018
-
ఫరెవెల్ కి సంబంధించిన మంచి సీన్స్ తో సినిమా ప్రస్తుతం క్లైమాక్స్ దిశగా సాగుతోంది.. నిఖిల్ తన మిస్టేక్స్ ని కరెక్ట్ చేసుకుంటున్నాడు.
Date & Time 06: 11 AM March 16, 2018
-
ప్రాణమంతా అనే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో కాలేజ్ ఫరెవెల్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి..
Date & Time 06: 04 AM March 16, 2018
-
ఇప్పుడు నిఖిల్ మరియు సిమ్రాన్ కుటుంబం మధ్య భావోద్వేగ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time 05: 55 AM March 16, 2018
-
నిఖిల్ మరియు సంయుక్తల మధ్య కొన్ని అందమైన సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.
Date & Time 05: 50 AM March 16, 2018
-
ట్రైలర్ లో చూపించిన ఫన్నీ కిడ్నాప్ సీన్ ఇప్పుడు వస్తోంది.
Date & Time 05: 46 AM March 16, 2018
-
ఇప్పుడే మరొక పాట నీలో నిన్ను వస్తోంది.. సంయుక్త బబ్లీ లుక్స్ తో అలాగే అందమైన నటనతో ఆకట్టుకుంటోంది.
Date & Time 05: 41 AM March 16, 2018
-
సిఎస్ఈ - మెకానికల్ విద్యార్థుల మధ్య కొన్ని క్రేజీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time 05: 31 AM March 16, 2018
-
సాయాజీ షిండే నిఖిల్ తండ్రిగా పరిచయం చేయబడ్డాడు ... ప్రస్తుతం తండ్రి మరియు కొడుకు మధ్య కొన్ని ఫన్నీ సీన్స్ అలరిస్తున్నాయి.
Date & Time 05: 24 AM March 16, 2018
-
క్యాంపస్లో ఎన్నికల ఫీవర్ చొచ్చుకొనిపోతుంది. మరిన్ని పరిస్థితుల కారణంగా కళాశాలలో స్టూడెంట్ మధ్య ఫైట్ మొదలైంది.
Date & Time 05: 20 AM March 16, 2018
-
ప్రస్తుతం లాస్ట్ బెంచ్ సాంగ్ వస్తోంది.. అలాగే మరికొన్ని ఎలక్షన్ హంగామా సీన్స్ తెరపై ఆకట్టుకుంటున్నాయి.
Date & Time 05: 10 AM March 16, 2018
-
కల్చరల్ ఫెస్ట్ తో సెకండాఫ్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.. సెకండ్ హీరోయిన్ సంయుక్త హెగ్డే తన ఫ్రెండ్ తో ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియా సెన్సేషన్ దీప్తి సునైనా హీరోయిన్ ఫ్రెండ్ గా కనిపిస్తోంది.
Date & Time 05: 06 AM March 16, 2018
-
కథానాయకుడు నిఖిల్ ఇప్పుడు సరికొత్త గెడ్డం లుక్ తో కనిపిస్తున్నాడు.. ఇప్పుడు బ్రేక్ పడింది.
Date & Time 04: 52 AM March 16, 2018
-
ప్రేమ కథలో ఒక చిన్న ట్విస్ట్ ఇప్పుడు పుడుతుంది అలాగే నీచమయిన అనే పాటకి సన్నివేశాలు దారి తీస్తాయి. నిఖిల్ యొక్క నటన రఫ్ లుక్ పాటలో అద్భుతంగా ప్రదర్శించబడింది.
Date & Time 04: 49 AM March 16, 2018
-
ఒక బ్యూటిఫుల్ సాంగ్ అనంతరం కలర్ ఫుల్ హొలీ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి.
Date & Time 04: 40 AM March 16, 2018
-
మీరా కు సంబంధించిన కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time 04: 30 AM March 16, 2018
-
ఫైనల్ గా నిఖిల్ కొంతవరకు మీరా ని ఆకర్షించాడు.. ఇప్పుడు సూపర్ హిట్ లవ్ ట్రాక్ గురువారం సాయంకాలం వస్తోంది.
Date & Time 04: 20 AM March 16, 2018
-
నిఖిల్ గ్యాంగ్ మొత్తం మీరాని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది ... అందుకు సంబంధించిన కొన్ని ఫన్నీ సీన్స్ తెరపై అలరిస్తున్నాయి.
Date & Time 04: 16 AM March 16, 2018
-
ప్రముఖ నటుడు బ్రహ్మాజీ సీన్ లోకి ప్రవేశించాడు ... ఇప్పుడు హాస్టల్ కి సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time 04: 06 AM March 16, 2018
-
ప్రస్తుతం జూనియర్ - సీనియర్ ల మధ్య కొన్ని క్లాష్ సీన్స్ తో పాటు యూత్ ఫుల్ ఫన్ మిక్సీడ్ సాంగ్ బేవర్స్ వస్తోంది.
Date & Time 04: 00 AM March 16, 2018
-
హీరో నిఖిల్ ఇప్పుడే సింపుల్ ఎంట్రీ ఇచ్చాడు .... హీరోయిన్ సిమ్రన్ పరింజా కూడా మీరాగా సీన్ లోకి ప్రవేశించింది. కొన్ని కాలేజ్ కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time 03: 50 AM March 16, 2018
-
సినిమా మొదట కాలేజ్ కి సంబంధించినన్ బ్యాక్ గ్రౌండ్ సన్నివేశాలతో ధమ్ డేర్ సాంగ్ తో స్టార్ట్ అయ్యింది..
Date & Time 03: 41 AM March 16, 2018
-
హాయ్..152 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది
Date & Time : 03:39 AM March 16, 2018