-
మొత్తానికి సినిమా సుఖాంతం అయ్యింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 12:40 PM October 25, 2019
-
ఇప్పుడు కార్తీ మరియు తన కూతురి మధ్య మంచి ఎమోషనల్ సీన్ వస్తుంది.
Date & Time : 12:34 PM October 25, 2019
-
ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఒక అదిరిపోయే గన్ ఫైరింగ్ ఫైట్ సీన్ వస్తుంది.
Date & Time : 12:29 PM October 25, 2019
-
ఉత్కంఠ సన్నివేశాలలో కార్తీ యాక్టింగ్ అద్భుతంగా ఉంది
Date & Time : 12:25 PM October 25, 2019
-
ఇప్పుడొక హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ వస్తుంది.
Date & Time : 12:15 PM October 25, 2019
-
ఇప్పుడు ఆ పోలీసుల బృందం ఒక బస్సు లోకి షిఫ్ట్ అయ్యారు.ఓ వ్యక్తి విలన్ గ్యాంగ్ కు సమాచారం అందిస్తున్నాడు.కొన్ని భావోద్వేగ సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 12:05 PM October 25, 2019
-
కార్తీ ఇప్పుడు తన ఫ్లాష్ బ్యాక్ కోసం చెప్తున్నాడు.ఈ సీన్ లో కార్తీ ఎమోషనల్ నటన బాగుంది.
Date & Time : 11:57 AM October 25, 2019
-
ఇక్కడ సీరియస్ కథనంలోనే సందర్భానికి తగ్గట్టుగా కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 11:47 AM October 25, 2019
-
ఇంటర్వెల్ అనంతరం కార్తీ విలన్ గ్యాంగ్ ను తప్పు దోవ పట్టించడానికి ఒక అద్భుత పథకాన్ని వస్తున్నాడు.
Date & Time : 11:40 AM October 25, 2019
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు సినిమా ఓకే అనిపించింది.కొన్ని ఆసక్తికర సన్నివేశాలు బాగున్నాయి.అలాగే ఇంటర్వెల్ సెకండాఫ్ ను కీలకంగా మార్చేందుకు దోహదపడేలా మారిందనిపిస్తుంది.మరి సెకండాఫ్ ఎలా ఉండబోతుందో చూడాలి.
Date & Time : 11:30 AM October 25, 2019
-
ఒక ఆసక్తికర కోణంలో సినిమా ఇంటర్వెల్ కు చేరుకుంది.ఇప్పుడు విరామం.
Date & Time : 11:20 AM October 25, 2019
-
ఇప్పుడు కార్తీ మరియు విలన్ గ్యాంగ్ మధ్య ఒక రియలిస్టిక్ ఫైట్ సీన్ వస్తుంది.
Date & Time : 11:10 AM October 25, 2019
-
కథనం చాలా సహజంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.కొన్ని సీరియస్ సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 11:00 AM October 25, 2019
-
ఇప్పుడొక లారీ చేజింగ్ సీన్ వస్తుంది.కార్తీ ఉన్న లారీను విలన్స్ ముఠా వెంబడిస్తున్నారు.
Date & Time : 10:50 AM October 25, 2019
-
ఇప్పుడు హీరో కార్తీ(దిల్లీ) ఒక పేరుమోసిన ఖైదీగా ఒక సింపుల్ ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 10:36 AM October 25, 2019
-
ఇప్పుడు హీరో కార్తీ ఢిల్లీలో పేరుమోసిన ఖైదీగా ఒక సింపుల్ ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 10:20 AM October 25, 2019
-
కొన్ని పోలీసులకు సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.కార్తీ ఇంకా పరిచయం కాలేదు.
Date & Time : 10:15 AM October 25, 2019
-
ఒక డ్రగ్ డీలింగ్ సీన్ తో సినిమా ఇప్పుడే మొదలయ్యింది.సంబంధిత కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:10 AM October 25, 2019
-
హాయ్..146 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 10:05 AM October 25, 2019