
మొదటి షో వివరాలు : కాంతార చాప్టర్ 1
ఓ సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్‌తో సినిమా సగానికి చేరుకుంది.
బాంగ్రా రాజ్యంలోకి మరోసారి తన అనుచరులతో రిషబ్ శెట్టి వెళ్తాడు. అయితే, ఈసారి కాస్త పెద్ద ప్లాన్ వేస్తాడు.
బంగ్రా రాజ్యంలో ఓ రథం ఛేజింగ్ సీక్వెన్స్‌ను కామెడీ మరియ థ్రిల్లింగ్‌గా అద్భుతంగా తెరకెక్కించారు.
రుక్మిణి వసంత్ రాజకుమారిగా పరిచయమైంది. కొన్ని కామెడీ సన్నివేశాలు నడుస్తున్నాయి.
ఓ ఫైట్ సీక్వెన్స్‌తో రిషబ్ శెట్టి ఎంట్రీ ఇచ్చాడు.
హీరో బాల్యానికి సంబంధించిన భాగంతో సినిమా మొదలైంది. కాంతార వెనుక కథ ఇప్పుడు వస్తోంది.
2 గంటల 48 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
హాయ్.. కాంతార చాప్టర్ 1 మూవీ స్పెషల్ ప్రీమియర్ నుంచి లైవ్ అప్డేట్స్ మీ కోసం.