-
సినిమా పూర్తయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 11:40 AM May 18, 2018
-
ఇప్పుడు ఎమోషనల్ క్లైమాక్స్.. ఫైనల్ గా విజయ్ అంథోని తండ్రి ఎవరో తెలిసింది.
Date & Time : 11:37 AM May 18, 2018
-
సినిమా కథ క్లైమాక్స్ దిశగా సాగుతోంది. ప్రస్తుతం మేజర్ ట్విస్ట్ లు అన్ని కూడా బయటపడుతున్నాయి.
Date & Time : 11:31 AM May 18, 2018
-
క్యాస్ట్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ప్రదర్శించబడుతున్నాయి, విజయ్ అంథోని తన పాత్రతో ఆకట్టుకుంటున్నాడు.
Date & Time : 11:28 AM May 18, 2018
-
సినిమాలో మరో ఫ్లాష్ బ్యాక్ నడుస్తోంది. విజయ్ అంథోని చర్చ్ ఫాదర్ గా ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 11:21 AM May 18, 2018
-
కథలో ఇప్పుడు మేజర్ ట్విస్ట్.. విజయ్ గతానికి సంబంధించిన విషయాలు బయటపడుతున్నాయి.
Date & Time : 11:15 AM May 18, 2018
-
ప్రస్తుతం యోగి బాబు అంజలి మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:10 AM May 18, 2018
-
ఇప్పుడు ఒక భారీ ఫైట్ వస్తోంది.. విజయ్ అంథోని తన మాస్ యాక్షన్ స్కిల్స్ ను బాగా ప్రజెంట్ చేస్తున్నాడు.
Date & Time : 11:06 AM May 18, 2018
-
ఈ చిత్రం ఫ్లాష్ బ్యాక్ లతో నిండి ఉంది. విజయ్ అంథోని ప్రధాన పాత్రలో ప్రతి కథను ప్రదర్శిస్తున్నారు.
Date & Time : 10:56 AM May 18, 2018
-
ఇప్పుడు ఒక సాంగ్ వస్తోంది.. విజయ్ అంథోని నాజర్ పాత్రలో కనిపిస్తున్నాడు.
Date & Time : 10:50 AM May 18, 2018
-
నాజర్ గతం ఇప్పుడు ఒక ఆసక్తికరమైన రీతిలో ప్రదర్శించబడుతోంది.
Date & Time : 10:44 AM May 18, 2018
-
ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రస్తుత సమయానికి చేరుకుంది.
Date & Time : 10:42 AM May 18, 2018
-
ఇంటర్వెల్ పాయింట్ లో కథ చాలా ఆసక్తికరంగా మారింది.. నాజర్ ఎంట్రీ ఇవ్వడంతో కథ సగానికి చేరుకుంది. ఇప్పుడు బ్రేక్
Date & Time : 10:28 AM May 18, 2018
-
కథలో ఒక కీలకమైన ట్విస్ట్. ప్రస్తుతం సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 10:22 AM May 18, 2018
-
విజయ్, సునైనా మధ్య ఒక మంచి ప్రేమగీతం పాట సాగుతుంది. సినిమా కొంచం పక్కదారి పట్టింది.
Date & Time : 10:15 AM May 18, 2018
-
ఇప్పుడే సినిమా ఫ్లాష్ బ్యాక్ వైపుకు మళ్ళింది. సినిమాలోని రెండవ నటి అయిన సునైనా కళాశాలలోకి అడుగుపెట్టింది.
Date & Time : 10:11 AM May 18, 2018
-
సినిమా కథ మొత్తం విజయ్ ఆంథోనీ తండ్రిని కనుగొనే విధంగా నడుస్తోంది.
Date & Time : 10:03 AM May 18, 2018
-
హాస్యనటుడు యోగి బాబు ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 10:01 AM May 18, 2018
-
అంజలి - విజయ్ కి మధ్య కొన్ని సరదా సన్నివేశాలు ఇప్పుడు ప్రదర్శించబడుతున్నాయి.
Date & Time : 09:55 AM May 18, 2018
-
విజయ్ ఆంథోనీ గ్రామంలో తన గత గతాన్ని తెలుసుకోవడానికి ఒక క్లినిక్ ని ఏర్పాటు చేశాడు. హీరోయిన్ అజాలీ వల్లి గా ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 09:47 AM May 18, 2018
-
చిత్రంలో చాలా భావోద్వేగమైన క్షణం. హీరో తన తల్లి గురించి ఒక చేదు నిజం తెలుసుకున్నాడు .. ఒక ఎమోషనల్ పాట ఇప్పుడు ప్రదర్శించబడుతోంది
Date & Time : 09:37 AM May 18, 2018
-
విజయ్ ఆంథోనీ తన గత జీవితం గురించి విచిత్రమైన కలలు పొందుతున్నాడు. అది ఏమిటో తెలుసుకోవడానికి అతను ఇప్పుడు భారతదేశంలో అడుగుపెట్టాడు ...
Date & Time : 09:30 AM May 18, 2018
-
విజయ్ ఆంటోనీ అమెరికాలో ఒక డాక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు
Date & Time : 09:25 AM May 18, 2018
-
హాయ్.. 133 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 09:20 AM May 18, 2018