
K-ర్యాంప్

'K-Ramp' Live updates in English Version
మొదటి షో వివరాలు : K-ర్యాంప్
మొత్తానికి సినిమా సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
సాయికుమార్, కిరణ్ అబ్బవరం అలాగే నరేష్, మురళీధర్ గౌడ్ ల నడుమ పలు ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.
హీరోయిన్ కి ఉన్న సమస్య కోసం కిరణ్ పరిష్కారం వెతికే పనిలో ఉన్నాడు. ఇప్పుడు కొంచెం సినిమా ఎమోషనల్ గా మారింది.
ఇపుడు కొన్ని ఫన్ సీన్స్ ప్రధాన నటుల నడుమ వస్తున్నాయి.
హీరోయిన్ కి కిరణ్ ఓ ప్రామిస్ చేసాడు. దాన్ని నెరవేర్చాలని కిందామీద పడుతున్నాడు. ఫన్ వేలో ఈ సీన్స్ వెళుతున్నాయి.
ఇంటర్వెల్ అనంతరం.. హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ మొదలయ్యాయి. తనకి ఉన్న డిజర్దార్ కోసం సీన్స్ వస్తున్నాయి.
ఫస్టాఫ్ అప్డేట్: ఇప్పటివరకు సినిమా ఓకే రేంజ్ లో ఉంది. కొన్ని కామెడీ సీన్స్ వర్క్ అయ్యాయి. అలాగే కిరణ్ అబ్బవరం తన రోల్ లో బాగా చేస్తున్నాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ తో సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
హీరోయిన్ ని కిరణ్ హర్ట్ చేయడంతో హీరోయిన్ పై అసలు ట్విస్ట్ ఇప్పుడు రివీల్ అయ్యింది. ఇపుడు విరామం.
ఇప్పుడు కిరణ్, యుక్తి తరేజాల కాలేజ్ లో ఓనమ్ సాంగ్ తో సెలబ్రేట్ చేస్తున్నారు.
ఇప్పుడు కలలే కలలే సాంగ్ మొదలైంది. మంచి విజువల్స్ తో సాంగ్ ప్లెజెంట్ గా ఉంది.
మొదటి ఫైట్ తర్వాత హీరోయిన్ యుక్తి తరేజా ఇప్పుడు ఎంట్రీ ఇచ్చింది.
కుమార్ అబ్బవరం గా కిరణ్ అబ్బవరం ఒక స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు. తన ఫ్రెండ్స్ తో బార్ లో ఎంజాయ్ చేస్తున్నాడు.
హాయ్.. 140 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.