-
మొత్తానికి సినిమా పూర్తయ్యింది. కేజీయఫ్ 2 పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ని చూస్తూ ఉండండి.
Date & Time : 03:35 AM April 14, 2022
-
రాకీ మరియు అధీర మధ్య భారీ మరియు హింసాత్మక పోరాటం జరుగుతోంది. సినిమా క్లైమాక్స్‌కు చేరుకుంది.
Date & Time : 03:16 AM April 14, 2022
-
రాకీ భాయ్, రమిక ను ఎదుర్కొన్నాడు. ఇప్పుడు విలన్లందరూ రాకీ ను ముగించేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Date & Time : 03:04 AM April 14, 2022
-
కథ కొత్త మలుపు తిరుగుతుంది. రొమాంటిక్ సన్నివేశాలు, ప్రేమ పాటలు సాగుతున్నాయి.
Date & Time : 02:56 AM April 14, 2022
-
రాకీ భాయ్ మరియు రమిక సేన్ ల మధ్య క్లాష్ సీన్స్ బావున్నాయి
Date & Time : 02:32 AM April 14, 2022
-
సుల్తానా పాట బాగుంది. రవీనా టాండన్‌ని రమిక సేన్ గా పరిచయం చేసే సమయం వచ్చింది. కథ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కి మారుతుంది.
Date & Time : 02:21 AM April 14, 2022
-
సెకండాఫ్ మొదలైంది. రాకీ కి సంబంధించిన సన్నివేశాలు జరుగుతున్నాయి.
Date & Time : 02:10 AM April 14, 2022
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు సినిమా యావరేజ్ గా ఉంది. ప్రధాన నటీనటుల పెర్ఫార్మెన్స్ బాగుంది. యష్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. మరి సెకండాఫ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం.
Date & Time : 02:04 AM April 14, 2022
-
రాకీ భాయ్, ఇనాయత్ ఖలీల్ ల ముఖాముఖి సన్నివేశం జరిగింది. ఇంటర్వెల్ కి సమయం.
Date & Time : 01:57 AM April 14, 2022
-
భారీ ఎమోషనల్ సీన్స్ జరుగుతున్నాయి.
Date & Time : 01:40 AM April 14, 2022
-
కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌ల తర్వాత, ఒక పెద్ద ట్విస్ట్ కోసం టైమ్ వచ్చింది.
Date & Time : 01:38 AM April 14, 2022
-
తూఫాన్ పాట తర్వాత, అధీర యొక్క భయానక హృదయాన్ని కదిలించే నేపథ్య కథ నడుస్తోంది. మరి కొంతమంది విలన్లు పరిచయం అవుతున్నారు.
Date & Time : 01:20 AM April 14, 2022
-
మీరు మాత్రం అతనికి అడ్డుపడకండి సార్ డైలాగ్ మరియు తూఫాన్ పాట వచ్చే టైమ్
Date & Time : 01:09 AM April 14, 2022
-
చాప్టర్ 1 క్లైమాక్స్ నుండి పెద్ద ట్విస్ట్ తర్వాత రాకీ భాయ్ మాసివ్ ఇంట్రడక్షన్ సీన్
Date & Time : 12:57 AM April 14, 2022
-
సిబిఐ రాఘవన్ గా రావు రమేష్ కనిపిస్తున్నాడు, గరుడ హత్య తర్వాత సినిమా ఫ్లాష్‌బ్యాక్ ప్రారంభమవుతుంది
Date & Time : 12:52 AM April 14, 2022
-
సినిమా మదర్ సీన్‌తో మొదలై, ఆనంద్ వాసిరాజు కొడుకుగా ప్రకాష్ రాజు పరిచయం అయ్యాడు
Date & Time : 12:42 AM April 14, 2022
-
రాజమౌళి కి, శోభు యార్లగడ్డ కి ధన్యవాదాలు
Date & Time : 12:38 AM April 14, 2022
-
168 నిమిషాల నిడివి గల కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.
Date & Time : 12:34 AM April 14, 2022