-
ఓ క్రేజీ సీన్‌తో సినిమా ముగిసింది. వివరణాత్మక సమీక్ష కోసం ఇక్కడ చూస్తూ ఉండండి.
Date & Time : 12:40 PM November 10, 2023
-
సినిమా ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ క్లైమాక్స్ దిశగా సాగుతోంది.
Date & Time : 12:15 PM November 10, 2023
-
సినిమాలో ఓ కీలక ట్విస్ట్ రివీల్ అయ్యింది. లారెన్స్ ఇప్పుడు తన గ్రామస్తులను పెద్ద సమస్య నుండి రక్షించడానికి ప్రయత్నిస్తున్నాడు.
Date & Time : 12:00 PM November 10, 2023
-
లారెన్స్ మరియు షెట్టాని గ్యాంగ్ కి మధ్య ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశం వస్తోంది.
Date & Time : 11:50 AM November 10, 2023
-
గ్రామస్తులను ఇబ్బంది పెట్టే షెట్టాని మరియు అతని గ్యాంగ్‌ని పట్టుకోవడానికి లారెన్స్ ప్రయత్నిస్తున్నాడు.
Date & Time : 11:35 AM November 10, 2023
-
సినిమా అనుకున్న విధంగా పూర్తి చేయడానికి, ఎస్. జే. సూర్య చెప్పినట్లు గా వింటున్నాడు రాఘవ లారెన్స్.
Date & Time : 11:20 AM November 10, 2023
-
సినిమా నిర్మాణం అవుతున్న విధానం పట్ల ఎస్‌జె సూర్య చిరాకు పడుతున్నారు. బయోపిక్‌ని ఎలా తీయాలో వివరించేందుకు క్లాసిక్ గాడ్‌ఫాదర్ సినిమాని ఎగ్జాంపుల్ గా ఇచ్చాడు.
Date & Time : 11:10 AM November 10, 2023
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: ఇప్పటి వరకు సినిమా బిలో యావరేజ్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ కేరెక్టర్స్ ను పరిచయం చేయడానికి ఎక్కువగా టైమ్ తీసుకున్నారు. కొన్ని సన్నివేశాలు మాత్రమే ఆకట్టుకున్నాయి. మిగిలినవి బోర్ కొట్టిస్తాయి. మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 11:00 AM November 10, 2023
-
ఇంట్రెస్టింగ్ సీన్ తో సినిమా ఇంటర్వెల్ కి చేరుకుంది.
Date & Time : 10:50 AM November 10, 2023
-
లారెన్స్‌కి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తి చనిపోయారు. రాఘవ లారెన్స్ హంతకుడు ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు.
Date & Time : 10:40 AM November 10, 2023
-
లారెన్స్ భార్య అతనిపై కోపగించుకుంది. ఆమె లారెన్స్ బ్యాక్‌స్టోరీ గురించి Sఝ్ సూర్యకి చెప్పడం ప్రారంభించింది.
Date & Time : 10:25 AM November 10, 2023
-
రాఘవ లారెన్స్ Sఝ్ సూర్య వర్క్ పట్ల బాగా ఇంప్రెస్ అయ్యాడు. అతను తన చిత్రానికి దర్శకుడిగా ఎంచుకున్నాడు.
Date & Time : 10:10 AM November 10, 2023
-
రాఘవ లారెన్స్ నలుపు రంగు వ్యక్తి. తెలుగు చిత్రసీమలో తొలి నలుపు హీరోగా నిలవాలనుకుంటున్నాడు.
Date & Time : 10:00 AM November 10, 2023
-
రాఘవ లారెన్స్ ను ఇప్పుడే మంచి భారీ సన్నివేశం తో పరిచయం చేశారు. ఈ ఎంట్రీ సీన్‌కి సంతోష్ నారాయణన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది.
Date & Time : 09:50 AM November 10, 2023
-
తెలుగు సినిమా అగ్ర నటుల్లో షైన్ టామ్ చాకో ఒకరు. అతను ఇప్పుడు ఒక సీరియస్ ప్రాబ్లెమ్ ను ఎదుర్కొంటున్నాడు.
Date & Time : 09:40 AM November 10, 2023
-
నల్లమల ఫారెస్ట్ లో కథ ప్రారంభమవుతుంది. నవీన్ చంద్ర పోలీస్ ఆఫీసర్ గా పరిచయం అయ్యారు.
Date & Time : 09:30 AM November 10, 2023
-
172 నిమిషాల నిడివి గల జగర్ తండ మూవీ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.
Date & Time : 09:20 AM November 10, 2023