-
కొన్ని యాక్షన్ సన్నివేశాల అనంతరం విలన్ పాత్ర కూడా ఫినిష్ అయ్యింది.. మొత్తంగా సినిమా మంచి నోట్ తో పూర్తయ్యింది..పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి
Date & Time : 10:00 PM November 30, 2017
-
క్లైమాక్స్ లో తేజ్ అండ్ ప్రసన్న మధ్య భారీ ఫైట్ సీన్ వస్తోంది..
Date & Time : 9:58 PM November 30, 2017
-
సినిమా కథ క్లయిమాక్స్ లోకి వచ్చింది..నాగబాబు పోలీస్ పాత్రలో ఎంట్రీ ఇచ్చారు
Date & Time : 9:54 PM November 30, 2017
-
క్యాట్ అండ్ మౌస్ గేమ్ లోని ట్విస్ట్ లు అన్ని క్లియర్ అయ్యాయి...మూవీ ఫైనల్ గా క్లైయిమాక్స్ దిశగా సాగుతోంది
Date & Time : 9:52 PM November 30, 2017
-
మరికొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి.. తేజ్ ప్రసన్నని చేజ్ చేస్తున్నాడు..
Date & Time : 9:48 PM November 30, 2017
-
సీరియస్ టైమింగ్ లో ఒక సాంగ్ వచ్చి సినిమా మూడ్ ని మార్చేసింది.. సాంగ్ లో తేజ్ స్టెప్పులు చాలా బాగున్నాయి..
Date & Time : 9:42 PM November 30, 2017
-
సినిమా చాలా ఆసక్తికరంగా ముందుకు సాగుతోంది.. విలన్ హీరో ఫ్యామిలీని టార్గెట్ చేశాడు అండ్ హీరో వాళ్లని సేవ్ చేస్తున్నాడు..
Date & Time : 9:38 PM November 30, 2017
-
మెయిన్ విలన్ ప్రసన్న తన పాత్రకు సరైన న్యాయం చేస్తున్నాడు.. అతని హెయిర్ స్టైల్ చాలా బావుంది
Date & Time : 9:28 PM November 30, 2017
-
ప్రస్తుతం ఒక ఫైట్ సిన్ వస్తోంది..తేజ విలన్స్ ని పట్టుకోవడానికి ప్రయత్నిసున్నాడు...
Date & Time : 9:25 PM November 30, 2017
-
సాంగ్ తర్వాత.. తేజ్ అండ్ ప్రసన్న మధ్య పిల్లి - ఎలుక ఆటలాగా సాగుతోన్న సన్నివేశాలు వస్తున్నాయి.. థ్రిల్లింగ్ గా కథ ముందుకు సాగుతోంది
Date & Time : 9:18 PM November 30, 2017
-
ఇప్పుడు సినిమాలోని మరో రొమాంటిక్ సాంగ్ వస్తోంది.. హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగా సెట్ అయ్యింది.
Date & Time : 9:12 PM November 30, 2017
-
ఇంటర్వెల్ తర్వాత చిత్రం మొదలైంది.. ప్రసన్న డైరెక్ట్ గా తేజ్ హౌస్ కి వచ్చాడు... సినిమా ఆసక్తికరంగా సాగుతోంది
Date & Time : 9:06 PM November 30, 2017
-
కరెక్ట్ టైమ్ లో ఇంటర్వెల్ పడింది.. మైండ్ గేమ్ మొదలైంది.. తేజ్ అండ్ ప్రసన్న కొన్ని సాలిడ్ డైలాగులతో ఇద్దరు ఛాలెంజ్ చేసుకున్నారు.. ఇప్పుడు బ్రేక్
Date & Time : 8:50 PM November 30, 2017
-
పరిస్తితులు ఇప్పుడు కూల్ అయ్యాయి.. సినిమాలోని మూడవ పాట బంగారు వస్తోంది.. తేజ్ డాన్స్ తో అదరగొడుతున్నాడు
Date & Time : 8:45 PM November 30, 2017
-
మంచి ఫైట్ సీన్స్ తెరపై అలరిస్తున్నాయి.. తేజ్ చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నడు.. సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతోంది
Date & Time : 8:36 PM November 30, 2017
-
ప్రస్తుతం దొంగతనానికి సంబందించిన కొన్ని సీన్స్ వస్తున్నాయి.. తేజ్ మిసైల్ ని సేవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు
Date & Time : 8:32 PM November 30, 2017
-
కథ తీవ్రవాద కార్యకలాపం కోసం డిఆర్డిఓ సంస్థలోకి అడుగుపెట్టింది. దానికి సంబంధించిన సిన్స్ ఇప్పుడు వస్తున్నాయి. కోట కూడా సిన్ లోకి ఎంట్రీ ఇచ్చారు
Date & Time : 8:24 PM November 30, 2017
-
హీరో హీరోయిన్ మధ్య కొన్ని సరదా సన్నివేశాల తర్వాత ఇప్పుడు ఇక సెకండ్ సాంగ్ వస్తోంది. సాంగ్ చాలా రొమాంటిక్ గా ఉంది. మెహ్రీన్ చాలా అందంగా కనిపిస్తోంది
Date & Time : 8:15 PM November 30, 2017
-
మెయిన్ విలన్ ప్రసన్న స్టైయిలిష్ ఎంట్రీ ఇచ్చారు. అతను భారీగా ఉగ్రవాద కార్యక్రమాలను నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాడు.. మూవీ చాలా సీరియస్ గా మారింది
Date & Time : 8:10 PM November 30, 2017
-
హీరోయిన్ మెహ్రీన్ స్వీట్ గా ఎంట్రీ ఇచ్చింది.. కొన్ని ఫన్నీ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 8:04 PM November 30, 2017
-
పాటలో తేజ్ చాలా ఆకట్టుకొంటున్నాడు.. లొకేషన్స్ కూడా బావున్నాయి
Date & Time : 7:58 PM November 30, 2017
-
సాయి ధరమ్ తేజ్ సింపుల్ గా ఎంట్రీ ఇచ్చాడు.. ఇప్పుడు జవాన్ టైటిల్ సాంగ్ వస్తోంది
Date & Time : 7:56 PM November 30, 2017
-
ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ చిన్ననాటి సీన్స్ కొన్ని వస్తున్నాయి..
Date & Time : 7:50 PM November 30, 2017
-
ఎన్టీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ సినిమా స్టార్ట్ అయ్యింది
Date & Time : 7:45 PM November 30, 2017