జటాధార
'Jatadhara' Live updates in English Version
మొదటి షో వివరాలు : జటాధార
మొత్తానికి సినిమా పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి. .
ఓ ఇంట్రెస్టింగ్ ఫైట్ సీక్వెన్స్ తో సినిమా క్లైమాక్స్ దిశగా వెళుతుంది. .
ఇప్పుడు శుభలేఖ సుధాకర్ ఝాన్సీకి మహాశివుని గొప్పదనాన్ని వర్ణిస్తున్న సన్నివేశం వస్తుంది. ఇలా సుధీర్ బాబు శత్రువులని ఎదుర్కోవడానికి సిద్ధం అవుతున్నాడు. .
ఇప్పుడు హీరో, తన తల్లిదండ్రులపై కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి. .
ఇప్పుడు ధన పిశాచిగా సోనాక్షి సిన్హా సాలిడ్ ఎంట్రీ ఇచ్చింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. .
ఇపుడు హీరో గతానికి సంబంధించిన సన్నివేశాలతో సెకండాఫ్ మొదలైంది. ఆ తర్వాత మళ్ళీ నిధి వైపు మళ్లింది. .
ఇప్పుడు హీరోయిన్ సుధీర్ బాబుపై ఓ షాకింగ్ నిజాన్ని తెలుసుకుంది. ఆమె అతన్ని అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇలా సినిమా సగానికి చేరుకుంది. .
సుధీర్ బాబుని ఒక కల ప్రతీరోజు వెంటాడుతుంది. తాను దాని వెనుక ఉన్న లాజిక్ ని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. .
శివగా హీరో సుధీర్ బాబు పరిచయం అయ్యాడు. తానొక దయ్యాలని నమ్మని ఘోస్ట్ హంటర్ గా కనిపిస్తున్నాడు. .
పూర్వకాలంలో ధన పిశాచి సహాయంతో భూమి కింద నిధి ఎలా దాగి ఉండేదో అనే దానిపై ఒక చిన్న కథ ఇప్పుడు చూపిస్తున్నారు.
హాయ్,, 135 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.