-
సినిమా క్లైమాక్స్ కి చేరుకుంది. జపాన్ యొక్క పూర్తి సమీక్ష కోసం ఇక్కడ చూస్తూ ఉండండి.
Date & Time : 11:05 AM November 10, 2023
-
ఇన్వెస్టిగేషన్ కి సంబందించిన కీలక సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:55 AM November 10, 2023
-
పోలీసులు జపాన్ను అరెస్టు చేశారు. దోపిడీ కేసు కి సంబందించిన ఆసక్తికరమైన విషయాలు బయటికి వచ్చాయి.
Date & Time : 10:45 AM November 10, 2023
-
జపాన్ కి గూండాలకి మధ్యన ఫైట్ సీన్ కొనసాగుతోంది.
Date & Time : 10:35 AM November 10, 2023
-
పోలీసులు మరియు జపాన్ ఒకరి పై ఒకరు గన్ ఫైర్ చేస్తున్నారు. మంచి ఫైట్ సన్నివేశం వస్తుంది.
Date & Time : 10:25 AM November 10, 2023
-
జపాన్ రాబరీ కి సంబంధించి ఒక ముఖ్యమైన క్లూని కనుగొన్నాడు, కథలో పెద్ద ట్విస్ట్ ను ఇది వెల్లడించింది.
Date & Time : 10:15 AM November 10, 2023
-
కేసును వీలైనంత త్వరగా ఛేదించాలని హోంమంత్రి డిపార్ట్ మెంట్ ను ఆదేశించారు. మరొక పక్క జపాన్ రాబరీ కి సంబంధించిన ఒక మిషన్‌లో ఉన్నాడు.
Date & Time : 10:05 AM November 10, 2023
-
సెకండాఫ్ ఛేజింగ్ సీక్వెన్స్‌తో స్టార్ట్ అయ్యింది. జపాన్ ను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
Date & Time : 09:55 AM November 10, 2023
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: ఇప్పటివరకు సినిమా బాగానే ఉంది. కార్తీ తన నటన, యాక్షన్, డైలాగ్స్‌తో అలరించాడు. మ్యూజిక్ డీసెంట్‌గా ఉంది. సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 09:45 AM November 10, 2023
-
కథలో మరో ట్విస్ట్ వచ్చింది. ఇంటర్వెల్ కి సమయం ఆసన్నమైంది.
Date & Time : 09:40 AM November 10, 2023
-
పోలీసులు జపాన్ ని ట్రాప్ చేశారు. కథలో ట్విస్ట్ కి టైమ్ అయ్యింది.
Date & Time : 09:35 AM November 10, 2023
-
అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆమెను కలవడానికి జపాన్ వచ్చాడు. కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:30 AM November 10, 2023
-
కొన్ని కామెడీ సన్నివేశాల తర్వాత, అను ఇమ్మాన్యుయేల్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ రివీల్ అయ్యింది. మరోవైపు రాబరీ పై ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరుగుతుంది.
Date & Time : 09:20 AM November 10, 2023
-
విలన్స్ జపాన్ని చంపాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ఓ ఇంటెన్స్ ఫైట్ సీన్ వస్తోంది.
Date & Time : 09:10 AM November 10, 2023
-
జపాన్‌కు సంబంధించిన ఓ షాకింగ్ నిజం బయటికి వచ్చింది, అతని ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నారు.
Date & Time : 09:00 AM November 10, 2023
-
కామెడీ సన్నివేశాల తర్వాత, ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 08:50 AM November 10, 2023
-
కార్తీ జపాన్‌గా స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని ఫన్నీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 08:40 AM November 10, 2023
-
హైదరాబాద్‌లోని ఓ జ్యువెలరీ షాప్ లో జరిగిన దోపిడీతో సినిమా ప్రారంభమవుతుంది. సునీల్‌ను ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా పరిచయం చేశారు.
Date & Time : 08:30 AM November 10, 2023
-
156 నిమిషాల నిడివి గల జపాన్ మూవీ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.
Date & Time : 08:20 AM November 10, 2023