-
ఓ మాస్ క్లైమాక్స్ అనంతరం మొత్తానికి సినిమా సుఖాంతం అయ్యింది. జైలర్ పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ ఉండండి.
Date & Time : 09:30 AM August 10, 2023
-
ఇప్పుడు కథనంలో మరిన్ని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి.
Date & Time : 09:10 AM August 10, 2023
-
ఓ చిన్న ట్విస్ట్ తో సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతోంది.
Date & Time : 09:00 AM August 10, 2023
-
ఇప్పుడు ఓ సౌత్ ఇండియా సూపర్ స్టార్ గ్రాండ్ కామియోతో ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు వస్తున్నాయి.
Date & Time : 08:50 AM August 10, 2023
-
ఇప్పుడు తమన్నా ఇతర నటులపై కొన్ని కామెడీ సీన్స్ అనంతరం సినిమా సీరియస్ టోన్ లోకి మారింది.
Date & Time : 08:40 AM August 10, 2023
-
ఇప్పుడు కథనంలో మరో ట్విస్ట్ తో సినిమా మరో చోటుకి షిఫ్ట్ అయ్యింది. ఇక్కడ స్టార్ నటుడు మోహన్ లాల్ అలాగే నటుడు సునీల్ పాత్రలు పరిచయం అయ్యాయి. ఇక ఇప్పుడు సినిమాలో హైలైట్ ట్రాక్ కావాలా సాంగ్ మొదలయింది.
Date & Time : 08:30 AM August 10, 2023
-
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వింటేజ్ తలైవర్ స్వాగ్ అండ్ స్టైల్ అదిరే లెవెల్లో కనిపించాయి. ఇక ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కంప్లీట్ అయ్యాక రజినీకి ఆ రాబర్ గ్యాంగ్ మధ్య యాక్షన్ మోడ్ లోకి మారింది.
Date & Time : 08:20 AM August 10, 2023
-
ఇంటర్వెల్ అనంతరం..నటుడు జాకీ ష్రాఫ్ తో సినిమా స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోకి వెళ్ళింది.
Date & Time : 08:10 AM August 10, 2023
-
ఫస్టాఫ్ అప్డేట్ : ఇప్పటి వరకు సినిమా కాస్త స్లో ఉన్నా ఎంజాయ్ చేసే విధంగా ఉందని చెప్పాలి. మెయిన్ గా రజినిపై సన్నివేశాలు అలాగే మంచి ఫన్, మ్యూజిక్ లు బాగున్నాయి. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 08:05 AM August 10, 2023
-
పలు ఇంటెన్స్ సన్నివేశాల అనంతరం సినిమా సగానికి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 08:00 AM August 10, 2023
-
ఆ రాబరి గ్యాంగ్ మరియు వారి లీడర్ ని రజిని చాలా ఫన్ గా వాళ్ళను సీరియస్ గా తీసుకోకుండానే హ్యాండిల్ చేస్తున్నారు. ఇప్పుడు సినిమా ఇంటెన్స్ ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 07:50 AM August 10, 2023
-
రజిని ఆ మిస్టరీని సాల్వ్ చేసేందుకు ఓ గ్యాంగ్ ని రెడి చేశారు. ఆ సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:40 AM August 10, 2023
-
వీటీవి గణేష్ ఓ ఫన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత రజినీ ఫ్రెండ్ గా కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు. కొన్ని కీలక సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 07:30 AM August 10, 2023
-
ఈ క్రమంలో రజినీని ఆ రాబరి గ్యాంగ్ లీడర్ భయపెట్టాలని చూస్తున్నాడు. కానీ రజినీ తన మార్క్ రిప్లై ఇచ్చేసరికి థియేటర్ లో ఒక్కసారిగా ఆడియెన్స్ లో హైప్ పెరిగింది.
Date & Time : 07:20 AM August 10, 2023
-
ఆ మిస్టరీని సాల్వ్ చేయడానికి రజినీ డిసైడ్ అయ్యారు. దీనికి యోగిబాబు తో కలిసి వర్క్ చేస్తుండగా వీరిద్దరి మధ్య సన్నివేశాలు ఫన్ గా సాగుతున్నాయి.
Date & Time : 07:10 AM August 10, 2023
-
ఇప్పుడు కథనంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. రజినీ కుటుంబం ఓ ఊహించని చిక్కులో పడ్డారు. కనీసం ఆ సమస్య విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి లో ఉన్నారు.
Date & Time : 07:05 AM August 10, 2023
-
ఫస్ట్ సాంగ్ కంప్లీట్ అయ్యాక కమెడియన్ యోగిబాబు స్క్రీన్ పైకి వచ్చాడు. ఇప్పుడు కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 07:00 AM August 10, 2023
-
ఓ పోలీస్ గా అలాగే రజినీ కొడుకుగా వసంత్ రవి పరిచయం అయ్యాడు. ఇప్పుడు సినిమాలో మొదటి సాంగ్ స్టార్ అయ్యింది.
Date & Time : 06:55 AM August 10, 2023
-
ఇప్పుడు ఆ రాబరి గ్యాంగ్ నాయకుడు విలన్ పై ఓ వైలెంట్ ఎంట్రీ జరగగా దీని తర్వాత తలైవర్ రజిని సింపుల్ ఎంట్రీతో ముత్తుగా పరిచయం అయ్యారు. తన ఫ్యామిలీ సంబంధిత సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 06:50 AM August 10, 2023
-
ఇప్పుడు చిత్రం తమిళనాడు లోని అరక్కోణంలో ఓ దొంగతనం చేసే క్రమంలో మర్డర్ జరిగిన సీక్వెన్స్ తో స్టార్ట్ అయ్యింది.
Date & Time : 06:40 AM August 10, 2023
-
హాయ్..2 గంటల 48 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలవుతుంది.
Date & Time : 06:35 AM August 10, 2023