మొదటి షో వివరాలు : జైలర్ 2
ఇప్పుడు విలన్ గ్యాంగ్ రజినీ దగ్గరకి వచ్చేస్తున్నారు. ఇప్పుడు నమో, రజినీ సత్తా ఏంటో తెలుసుకున్నాడు. ఇక అల బొలెలో సాంగ్ మొదలైంది.
నమో నారాయణన్ పై మరిన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మరో ఎలివేషన్ మొదలైంది.
రజినీ, యోగి బాబు కాంబినేషన్ లో ఒక మాస్ ఎలివేషన్ సన్నివేశం వస్తుంది. ఇప్పుడు కథ ఇప్పుడు కొత్త కోణంలోకి మారుతుంది.
ఇప్పుడు రజినీ ఓ సింపుల్ ఎంట్రీ ఇచ్చారు. అలాగే ప్రస్తుతం నెల్సన్ స్టైల్ కామెడీ సీన్స్ వస్తున్నాయి. మరోపక్క విలన్స్ రజినీ కోసం గాలిస్తున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ ఐకానిక్ టైటిల్ కార్డుతో సినిమా మొదలైంది. ఇప్పుడు కథ కేరళలో చూపిస్తున్నారు. రజినీ కోసం వారు వెతుకుతున్నారు.
హాయ్.. 165 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలవుతుంది.