-
మొత్తానికి కథ సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 10:40 AM April 10, 2025
-
మిషన్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసేసారు. కొన్ని ఫన్ సీన్స్ తో సినిమా క్లైమాక్స్ దిశగా వెళుతుంది.
Date & Time : 10:35 AM April 10, 2025
-
సిద్దూ, ప్రకాష్ రాజ్ టీం మెయిన్ విలన్ కి దొరికిపోయారు. ఓ సాలిడ్ సీక్వెన్స్ తర్వాత మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.
Date & Time : 10:30 AM April 10, 2025
-
ప్రస్తుతం కథనంలో చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది. సిద్ధూ సెపరేట్ గా చిన్న ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాడు.
Date & Time : 10:15 AM April 10, 2025
-
మొత్తానికి సిద్దూ, ప్రకాష్ రాజ్ ఒక టీమ్ అయ్యారు. ఈ క్రమంలో వైష్ణవి చైతన్య, సిద్ధూపై లవ్ సీన్స్ తో పాటుగా మరోపక్క ఆపరేషన్ సీన్స్ కూడా కొనసాగుతున్నాయి.
Date & Time : 10:05 AM April 10, 2025
-
ఇపుడు సినిమా నేపాల్ కి షిఫ్ట్ అయ్యింది. కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ తో మరో ఛేజ్ సీన్ మొదలైంది.
Date & Time : 09:55 AM April 10, 2025
-
ఇంటర్వెల్ అనంతరం.. ప్రకాష్ రాజ్, సిద్ధూపై ఓ ఫన్ ఇంటరాగేషన్ సీన్ తో సినిమా మొదలైంది.
Date & Time : 09:45 AM April 10, 2025
-
ఫస్టాఫ్ రిపోర్ట్:
ఇప్పుడు వరకు సినిమా డీసెంట్ గా ఉందని చెప్పొచ్చు. మంచి కామెడీ, థ్రిల్ మూమెంట్స్ తో సినిమా సాగింది. లీడ్ నటీనటులు బాగా చేశారు. మ్యూజిక్ కూడా బాగుంది. సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 09:15 AM April 10, 2025
-
ఒక సాలిడ్ ఛేజ్ సీక్వెన్స్ తో సినిమా ఇంటర్వెల్ దిశగా వెళుతుంది.ఈ యాక్షన్ సీక్వెన్స్ తో ఇపుడు సినిమా ఇంటర్వెల్ కి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 09:12 AM April 10, 2025
-
ఇపుడు కథనం కొంచెం సీరియస్ గా మారింది. సిద్ధూపై కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 09:05 AM April 10, 2025
-
కిస్ సాంగ్ తర్వాత ఇప్పుడు సిద్ధూ, వైష్ణవి చైతన్య నడుమ కొన్ని ఫన్ అండ్ రొమాంటిక్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 08:55 AM April 10, 2025
-
కొన్ని క్రేజీ సీన్స్ తర్వాత మరికొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ కొనసాగుతున్నాయి.
Date & Time : 08:45 AM April 10, 2025
-
ప్రస్తుతం కామెడీ, థ్రిల్ సీన్స్ బ్యాలెన్సింగ్ గా వెళుతున్నాయి. ప్రకాష్ రాజ్, సిద్ధూ ఒకే ఆపరేషన్ పై వేరు వేరుగా కనిపిస్తున్నారు.
Date & Time : 08:35 AM April 10, 2025
-
ఫస్ట్ సాంగ్ తో సిద్ధూపై ఓ ఇంటర్వ్యూ సీన్స్ వచ్చాయి. మంచి ఫన్ సీన్స్ తో ఇప్ఫుడు వైష్ణవి చైతన్య బ్యూటిఫుల్ ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 08:25 AM April 10, 2025
-
రా ఏజెన్సీపై ఇంట్రెస్టింగ్ సీన్స్ తర్వాత కొన్ని కామెడీ సీన్స్ వచ్చాయి. ఇప్పుడు స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ తన మార్క్ ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 08:10 AM April 10, 2025
-
హాయ్.. 2 గంటల 10 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 08:00 AM April 10, 2025