ఇరుముడి
'Irumudi' Live updates in English Version
మొదటి షో వివరాలు : ఇరుముడి
ఇప్పుడు హిట్ సాంగ్ యాలో యాలో సాంగ్ వస్తుంది.
ఒక సింపుల్ ఎంట్రీతో మాస్ మహారాజ రవితేజ స్క్రీన్ పైకి వచ్చారు. ప్రియా భవాని శంకర్, సాయి కుమార్ అలాగే బేబీ నక్షత్రలు కూడా పరిచయం అయ్యారు.
ఇప్పుడు సినిమా సీలేరు ప్రాంతంలో సీన్స్ తో మొదలైంది. నటి స్వశిక ఓ పాఠశాల టీచర్ గా పరిచయం అయ్యింది.
హాయ్.. 145 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.