-
చివరకు చిత్రం ట్రాజిడీగా ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 12:10 PM November 30, 2017
-
చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతోంది. ఇంద్రసేన మరియు లేడి పోలీస్ ఆఫీసర్ మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరుగుతోంది.
Date & Time : 12:00 PM November 30, 2017
-
తన సోదరుడు రుద్రసేనని విలన్ల నుంచి రక్షించడానికి ఇంద్రసేన ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:50 AM November 30, 2017
-
ఇప్పుడు ఇంద్రసేన వంతు వచ్చింది. అతడి పాత్రని ఎలివేట్ చేసే సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:40 AM November 30, 2017
-
విలన్ గ్యాంగ్ రుద్రసేనని టార్గెట్ చేసింది. ప్రస్తుతం ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:32 AM November 30, 2017
-
రుద్రసేన పాత్రని ఎలివేట్ చేసే సాంగ్ వస్తోంది.
Date & Time : 11:26 AM November 30, 2017
-
ఇంటర్వెల్ తరువాత చిత్రం మొదలైంది. రుద్రసేన నాయకుడిగా మారడానికి గల కారణాలని వివరించే సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:20 AM November 30, 2017
-
రుద్రసేన నాయకుడిగా ఎదిగాడు. ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు ఇంటర్వెల్.
Date & Time : 11:08 AM November 30, 2017
-
చిత్రంలో భారీ మలుపు చోటుచేసుకుంది. ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 11:03 AM November 30, 2017
-
ఇద్దరి బ్రదర్స్ మధ్య చిన్న సమస్య పెద్దదిగా మారింది. ప్రస్తుతం ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 10:53 AM November 30, 2017
-
చిత్రం నెమ్మదిగా అసలు కథలోకి ఎంటర్ అవుతోంది. రాజకీయ నేపథ్య సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:43 AM November 30, 2017
-
రుద్రసేన అతని ప్రేయసి మధ్య రొమాంటిక్ సన్నివేశం తరువాత 'ఈఎంఐ లా వచ్చి' అనే సాంగ్ వస్తోంది.
Date & Time : 10:38 AM November 30, 2017
-
చిత్రంలో ఇంద్రసేన, రుద్రసేనల సన్నివేశాలు వరుసగా వస్తున్నాయి. ప్రస్తుతం రుద్రసేన పాత్రకు సంబందించిన సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 10:33 AM November 30, 2017
-
ఇంద్రసేనకు అతడి స్నేహితులకు మధ్య ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 10:30 AM November 30, 2017
-
ఇంద్రసేన మరియు రుద్రసేన కవల సోదరులు. ప్రస్తుతం ఫ్యామిలీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:24 AM November 30, 2017
-
హీరో డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నాడు. రుద్రసేనగా మరో రోల్ లో విజయ్ ఆంటోని ఎంట్రీ ఇచ్చాడు. అతడు స్కూల్ లో ఫిజికల్ ట్రైనర్ గా పనిచేస్తున్నాడు.
Date & Time : 10:17 AM November 30, 2017
-
టైటిల్స్ రోల్ అవుతున్నాయి. బ్యాక్ గ్రౌండ్ లో ఇంద్రసేన గొప్పదనం వివరించేలా సాంగ్ ప్లే అవుతోంది.
Date & Time : 10:10 AM November 30, 2017
-
చిన్న టౌన్ లో సినిమా ప్రారంభం అయింది. హీరో విజయ్ ఆంటోని ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 10:05 AM November 30, 2017
-
హాయ్..129 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే ప్రారంభం అయింది.
Date & Time : 10:00 AM November 30, 2017