
మొదటి షో వివరాలు : ఇడ్లీ కొట్టు
ధనుష్ వల్ల బాగా డిస్టర్బ్ అయ్యిన అరుణ్ విజయ్, ధనుష్ లైఫ్ ఎమోషన్ పై కొట్టాలని చూస్తున్నాడు. ఆ సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.
ఇప్పుడు కథనం కొంచెం సీరియస్ గా మారింది. ధనుష్ కోసం ఆ గ్రామస్తులు అండగా నిలబడ్డారు.
ఇంటర్వెల్ అనంతరం.. కొన్ని సన్నివేశాలు తర్వాత ఎన్నాళ్లకొచ్చాడే సాంగ్ మొదలైంది. ధనుష్ సాంగ్ లో మెప్పిస్తున్నాడు.
ఫస్టాఫ్ అప్డేట్: ఇప్పుడు వరకు సినిమా డీసెంట్ గా ఉంది. స్టోరీ సింపుల్ గానే కానీ ఎమోషన్స్ బాగున్నాయి. ధనుష్ ఎప్పుడులానే తన బెస్ట్ అందిస్తున్నాడు.
ధనుష్, అరుణ్ విజయ్ మధ్య ఓ ఘర్షణ సన్నివేశంతో సినిమా సగానికి చేరుకుంది. ఇప్పుడు విరామం.
ఇప్పుడు ధనుష్ తన నాన్న ఇడ్లి కొట్టుని చూసుకోవాలని డిసైడ్ అయ్యాడు. నిత్యా మీనన్ తనకి సాయం చేస్తుంది.
ఒక ఊహించని ఘటనతో ధనుష్ తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఇప్పుడు కథనం ఎమోషనల్ గా మారింది.
ఇప్పుడు కథ బ్యాంకాక్ కి చేరుకుంది. విజయ్, షాలిని పాండే, సత్యరాజ్ లు ఒక ఫ్యామిలీగా కీలక పాత్రల్లో పరిచయం అయ్యారు.
ఒక సింపుల్ ఎంట్రీతో ధనుష్ ఓ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ గా కనిపిస్తున్నాడు. రాజ్ కిరణ్ తన తండ్రిగా కనిపిస్తున్నారు.
హాయ్.. 147 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.