-
క్లైమాక్స్ పూర్తి అయ్యింది. హీరో హీరోయిన్ సంతోషించారు. సినిమా అయిపొయింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు.కామ్ చూస్తూ ఉండండి.
Date & Time : 12:48 PM February 03, 2018
-
ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యాయి. ఎమోషనల్ క్లైమాక్స్ జరుగుతోంది.
Date & Time : 12:46 PM February 03, 2018
-
ప్రేమలో సమస్యలు తొలిగిపోయాయి. హీరో ఊరిని రక్షించాడు. సినిమా క్లైమాక్స్ కు చేరుతోంది.
Date & Time : 12:41 PM February 03, 2018
-
రావ్ రమేష్ లాజిక్ చెప్పే పాత్రలో కనిపిస్తున్నాడు. గ్రామానికి బ్రిడ్జ్ కట్టించడం కోసం ఫైట్ జరుగుతోంది
Date & Time : 12:39 PM February 03, 2018
-
సినిమా కథ కలకత్తాకి చేరింది. హీరో హీరోయిన్ విడిపోయారు. మళ్ళి వీరు ఎలా కలుసుకుంటారు అనేది ఆసక్తికరంగా ఉంది.
Date & Time : 12:30 PM February 03, 2018
-
హీరో హీరోయిన్ ప్రేమలో కస్టాలు వచ్చే సీన్స్ వస్తున్నాయి. ఇద్దరి మద్య దూరం పెరిగింది.
Date & Time : 12:24 PM February 03, 2018
-
ప్రస్తుతం సినిమాలోని మరొక పాట వస్తోంది.. హీరో జీవితానికి సంబంధించిన అంశాలు పాటలో కనిపిస్తున్నాయి
Date & Time : 12:18 PM February 03, 2018
-
కథలో ఒక చిన్న ట్విస్ట్ ... ప్రేమ కథ వెనుక అసలు సమస్య ఇప్పుడు బయటపడుతోంది..
Date & Time : 12:15 PM February 03, 2018
-
ప్రస్తుతం పోసాని, మధుల మధ్య కొన్ని సిల్లీ కామెడీ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 12:10 PM February 03, 2018
-
రావు రమేష్ నటించిన కొన్ని విలన్ దృశ్యాలు ఇప్పుడు క్రేజి పద్ధతిలో ప్రదర్శించబడుతున్నాయి.
Date & Time : 12:02 PM February 03, 2018
-
కామెడీయన్ మధు మరియు పోసాని ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు. కొన్ని కామెడీ సన్నివేశాలు తెరపై అలరిస్తున్నాయి..
Date & Time : 11:55 AM February 03, 2018
-
ఇంటర్వెల్ తరువాత ... మనాలి రాథోడ్ స్వీటీగా ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 11:47 AM February 03, 2018
-
చాలా ఆసక్తికరమైన టైమ్ లో ఊహించని విధంగా విరామానికి సన్నివేశాలు దారి తీశాయి. ప్రేమ కథ మరొక కొత్త కోణాన్ని తీసుకుంది. సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతోందో.. ఇప్పుడు బ్రేక్ పడింది.
Date & Time : 11:26 AM February 03, 2018
-
ప్రేమ కథలో మరొక కీలకమైన ట్విస్ట్. సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతోంది..
Date & Time : 11:24 AM February 03, 2018
-
ఇప్పుడు ఒక బాధాకరమైన లవ్ సాంగ్ వస్తోంది..విజువల్స్ చాలా బావున్నాయి
Date & Time : 11:19 AM February 03, 2018
-
అజయ్ ద్వారా ప్రేమ కథలో ఒక చిన్న ట్విస్ట్. ప్రస్తుతం రాహుల్ మరియు చాందిని మధ్య కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి..
Date & Time : 11:12 AM February 03, 2018
-
మొదటి పాట వస్తోంది. హీరో హీరోయిన్ ను ప్రేమిస్తున్న దృశ్యాలు పాటలో కనిపిస్తున్నాయి. చాందిని చౌదరి అందంగా ఉంది.
Date & Time : 11:02 AM February 03, 2018
-
రాహుల్ చాందిని ని ఇంప్రెస్స్ చెయ్యడానికి ట్రై చేస్తున్నాడు. చాందిని రాహుల్ చిన్నప్పటి స్నేహితురాలు. అజయ్ విలన్ గా ఎంట్రి ఇచ్చాడు.
Date & Time : 10:50 AM February 03, 2018
-
హీరోయిన్ చాందిని చౌదరి స్వీటి గా పరిచయం అయ్యింది. సినిమా కథ మాచవరం గ్రామానికి చేరింది
Date & Time : 10:40 AM February 03, 2018
-
రాహుల్ చిన్నపాటి సన్నివేశాలు వస్తున్నాయి టైటిల్స్ పడుతున్నాయి.
Date & Time : 10:30 AM February 03, 2018
-
కలకత్తా లో ఇంజనీర్ గా రాహుల్ రవీంద్రన్ ఎంట్రి ఇచ్చాడు.
Date & Time : 10:27 AM February 03, 2018
-
సినిమా ఇప్పుడే మొదలయ్యింది. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో సినిమా నడుస్తోంది. రావ్ రమేష్ విలన్ గా ఎంట్రి ఇచ్చాడు.
Date & Time : 10:25 AM February 03, 2018