-
-
హీరో హీరోయిన్ మధ్య నడిచిన కొన్ని మలుపులతో, నాటకీయంగా సినిమా ముగిసింది. "హిప్పీ" మూవీ పూర్తి విశ్లేషణ కొరకు చూస్తూ ఉండండి.
Date & Time : 11:45 AM June 06, 2019
-
హీరో, హీరోయిన్ కి మధ్య ఆసక్తి కలిగించని, కథకు అంతగా అవసరం లేని విసిగించే సంభాషణ జరుగుతుంది.
Date & Time : 11:35 AM June 06, 2019
-
శ్రద్దా దాస్ హఠాత్తుగా అతిథి పాత్రలో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను కొంత థ్రిల్ కి గురిచేసింది. కథలో భాగంగా ఓ మాస్ మసాలా సాంగ్ లో కార్తికేయ చిందేస్తున్నాడు.
Date & Time : 11:20 AM June 06, 2019
-
జేడీ చక్రవర్తి కి హీరో కార్తికేయ కి మధ్యన కొన్ని కీలక సన్నివేశాలతో సినిమా నేపధ్యం నడుస్తుంది.
Date & Time : 11:10 AM June 06, 2019
-
దేవుడు అనే వ్యక్తికీ కి లోకల్ రౌడీలకు మధ్య ఓ ఫైట్ సీన్ వస్తుంది
Date & Time : 10:56 AM June 06, 2019
-
మూవీ సెకండ్ హాఫ్ లో కూడా కామెడీ ప్రధానంగా నడుస్తుంది, వెన్నెల కిషోర్ కి సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ మధ్య కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 10:49 AM June 06, 2019
-
విరామం తరువాత సెకండ్ హాఫ్ మొదలైంది. హీరో కార్తికేయ, హీరోయిన్ మధ్య కామెడీ సన్నివేశాలతో సినిమా మొదలైంది.
Date & Time : 10:44 AM June 06, 2019
-
ఫస్ట్ హాల్ఫ్ రిపోర్ట్: అనవసరమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా లేని కథనం వలన మొదటి భాగం బీలో యావరేజ్ అనిపించింది. కథలో భాగంగా చిత్రీకరించిన రెండు పాటలు బాగున్నాయి.
Date & Time : 10:35 AM June 06, 2019
-
హాస్య సన్నివేశాలతో ఆహ్లాదంగా సినిమా మొదటి భాగం పూర్తయినది
Date & Time : 10:25 AM June 06, 2019
-
నిమాలోని "హే ఎలా" అనే రొమాంటిక్ సాంగ్ హీరో కార్తికేయ హీరోయిన్ దిగాంగన మధ్య వస్తుంది
Date & Time : 10:17 AM June 06, 2019
-
హీరో దేవదాస్ హీరోయిన్ దిగాంగన ను ఇంప్రెస్ చేయాలని ప్రయత్నించే సన్నివేశాలు వస్తున్నాయి. ఇప్పడే కథ కొంచెం రసవత్తరంగా మారింది.
Date & Time : 10:10 AM June 06, 2019
-
సినిమా లోని రెండవ సాంగ్ "ఎవతివే" వస్తుంది.
Date & Time : 10:01 AM June 06, 2019
-
ఇప్పుడు మూవీ నేపథ్యం గోవా కి మారింది. కమెడియన్ వెన్నెల కిషోర్ ప్రవేశంతో హీరో కి కిషోర్ కి మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:58 AM June 06, 2019
-
మూవీ ఇంకొన్ని నెలలు గతంలోకి వెళ్ళింది. హీరో ని కిక్ బాక్సర్ గా పరిచయం చేశారు. హీరో , హీరోయిన్ మధ్య లవ్ మరియు రొమాంటిక్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:52 AM June 06, 2019
-
ఓ పబ్ లో "వైరల్" అనే మొదటి సాంగ్ వస్తుంది, కార్తికేయ గ్రేస్ డాన్స్ తో అలరిస్తున్నాడు
Date & Time : 09:43 AM June 06, 2019
-
ప్రస్తుతం సినిమా హాస్యసన్నివేశాల ప్రధానంగా సాగుతున్నట్లనిపిస్తుంది. హీరో బాస్ జేడీ చక్రవర్తికి , దేవదాస్ కి మధ్య హాస్యసన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 09:40 AM June 06, 2019
-
హీరో దేవదాస్ కి అతని ఫ్రెండ్స్ కి మధ్య జరిగే కొన్ని హాస్యసన్నివేశాలకు సంబందించిన సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 09:35 AM June 06, 2019
-
సినిమా కొన్ని నెలల గతం లోకివెళ్ళింది. జెడి చక్రవర్తి, హీరో దేవదాస్ (కార్తికేయ) బాస్ అని తెలుస్తుంది.ఇప్పుడే చక్రవర్తి క్యారెక్టర్ పరిచయం జరిగింది.
Date & Time : 09:25 AM June 06, 2019
-
హీరోయిన్ దిగాంగన పరిచయమతుండగా టైటిల్స్ పడుతున్నాయి
Date & Time : 09:22 AM June 06, 2019
-
హీరో కార్తికేయ పరిచయ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 09:20 AM June 06, 2019
-
హాయ్ 143 నిమిషాల నిడివి గల "హిప్పీ" మూవీ ఇప్పుడే మొదలైంది.
Date & Time : 09:17 AM June 06, 2019